Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday 19 November 2022

ధర్మ విగ్రహము - డా.ఆచార్య ఫణీంద్ర

నూనూగు మీసాల నూత్న యౌవనమందె తాటకాద్యసురుల తంపులాయె! ముదితతో పెండ్లైన మురిపె మారక ముందె పరుశురాముని తోడ పంతమాయె! రాజ్యాధికారమే రానున్న వేళలో వనవాస దీక్షయే ప్రాప్తమాయె! పర్ణశాలను జేరి ప్రణయ మందక ముందె భార్యాపహరణ దౌర్భాగ్యమాయె! సతి విముక్తి కొరకు పెద్ద సమరమాయె! లోక నింద, సతి వియోగ శోకమాయె! బ్రదుకు కష్టాల వరదైన - రఘు కులుండు వెరవ కాయె తా నొక ధర్మ విగ్రహమ్ము! #
Post Date: Sat, 19 Nov 2022 07:15:40 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger