( అవధూత సంభాషణ ) 11-110-క. గర్భమునఁ బరిజ్ఞానము నిర్భరమై యుండు జీవునికిఁ దుది నతఁ డా విర్భూతుఁ డైనఁ జెడు నం తర్భావంబైన బోధ మంతయు ననఘా! భావము: ఉద్ధవా! గర్భంలో ఉన్నప్పుడు జీవుడికి పూర్తి జ్ఞానం ఉంటుంది. కడుపులోంచి భూమిమీద పడగానే ఆ జ్ఞానమంతా పోతుంది. http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=17&Padyam=110 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : : ..
Post Date: Sat, 14 Jan 2023 14:42:35 +0000
పూర్తి టపా చదవండి..
Post Date: Sat, 14 Jan 2023 14:42:35 +0000
పూర్తి టపా చదవండి..
---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782
No comments :
Post a Comment