మీకు, మీ కుటుంబ సభ్యులు అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సీసము: భోగిమంటల వెల్గు భువియంత నిండగా ముగ్గు, గొబ్బిల శోభ ముసరుచుండు గంగిరెద్దులగంతు ఘల్ ఘల్లు మ్రోగగా హరిదాసు కీర్తనల్ హాయిగొలుపు గాలిపటములెన్నొ కనువిందు జేయగా కోలాటములదర గొట్టుచుండు పంటలందిన రైతు వాత్సల్యమొప్పగా పసుల పూజలుసల్పి పరవశించు తేటగీతి: మంచు సోయగముదయమున్ మించి పోగ ఉత్తరాయణ కాలమ్ము యుర్వి బరగు బంధువర్గముతో యిళ్ళు సందడవగ తెలుగు నేలల సంక్రాంతి తేజమలరు. ---గోలి.
Post Date: Sun, 15 Jan 2023 02:01:11 +0000
పూర్తి టపా చదవండి..
Post Date: Sun, 15 Jan 2023 02:01:11 +0000
పూర్తి టపా చదవండి..
---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782
No comments :
Post a Comment