( అవధూత సంభాషణ ) 11-112-క. అయ్యా! దేవ! జనార్దన! నెయ్యంబున సృష్టికర్త నేర్పరియై తా నొయ్యన నడపును నెవ్వఁడు సయ్యన నెఱిఁగింపవయ్య! సర్వజ్ఞనిధీ! భావము: "స్వామీ! దేవదేవా! వాసుదేవా! జనార్ధనా! నీవు సర్వజ్ఞుడవు. సృష్టికర్తను ఎవరు నేర్పుతో నడుపుతాడో ఆనతీయవలసింది." http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=17&Padyam=112 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : : ..
Post Date: Mon, 16 Jan 2023 15:11:49 +0000
పూర్తి టపా చదవండి..
Post Date: Mon, 16 Jan 2023 15:11:49 +0000
పూర్తి టపా చదవండి..
---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782
No comments :
Post a Comment