శుభకృత్ భోగి శుభకామనలు భోగిమంట దగ్గర చలికాగుతున్న చిన్నోడు అందమైన రంగవల్లి ముగ్గు గొట్టం తో ముగ్గు వేయడం ముగ్గు గొట్టం తో ముగ్గు చేత్తో వేసిన ముగ్గు అన్నీ ఉదయం నడక ముచ్చట్లు . శుభకృత్ నిజంగానే శుభాన్ని చేసింది.ఈ రోజు భోగి పిల్లలు,అల్లుళ్ళ పండగ.ఆరోగ్యమే మహాభాగ్యం. సాముదాయక ఆరోగ్యం భయస్థితి నుంచి బయట పడింది.జాగ్రత్తలు తీసుకుంటూ ఆనందంగానే ఉన్నాం. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం, ఈ సంవత్సరం పంట చేతికి బాగానే వచ్చింది. తిండి గింజలకి లోటు లేదు.ప్రతి ఇల్లు కలిగినంతలో కలకలలాడుతోంది, అల్లుళ్ళు కూతుళ్ళ రాకతో, కోడళ్ళ శోభతో. అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుతూ....రేపు సంక్రాంతికై (పెద్ద పండగ అనే పెద్దల పండగకై ) ఎదురు చూస్తూ...
Post Date: Sat, 14 Jan 2023 03:50:02 +0000
పూర్తి టపా చదవండి..
Post Date: Sat, 14 Jan 2023 03:50:02 +0000
పూర్తి టపా చదవండి..
---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782
No comments :
Post a Comment