అక్షరం మార్పుతో శివుడు విష్ణువయ్యే చిత్రమైన పద్యం సాహితీమిత్రులారా! ఒక ఊరిలో ఒక విష్ణుభక్తుడున్నాడు. ఒకనాడతనికి ఒక చిత్రమైన కోరిక పుట్టింది. నా చిన్నప్పటి నుండీ ఈ విష్ణు సహస్రనామం, జనార్థనాష్టకం, నారాయణకవచం, దామోదర స్తోత్రం ఇలా స్వామివారి పాత పాటలే పాడుకుంటూ గడిపేస్తున్నాను. స్వామివారిపై కొత్తగా ఒక చిన్న శ్లోకమైనా ఏ పండితుడితోనో నాకోసమే ప్రత్యేకంగా వ్రాయించుకుని, అది చదువుకుంటే ఎంత బావుంటుందో కదా! అనిపించింది. అతను ఏ ముహూర్తాన అనుకున్నాడో కానీ, అతనికారోజు విష్ణుమూర్తి గుడిలో ఒక సాధువు కనిపించాడు. వెంటనే ఇతగాడు ఆ సాధువు దగ్గరకు వెళ్లి నమస్కరించి, తన మనసులో కోరిక చెప్పాడు. ఆ ముని గంభీరముద్ర.. కాగితంపై ఒక శ్లోకం వ్రాసిచ్చాడు. పరమానందపడిపోయిన ఆ భక్తశిఖామణి ఆ శ్లోకాన్ని ఒకసారి బిగ్గరగా చదివి బిత్తరపోయాడు. ఆ శ్లోకం.. రాజన్ పి టి యస్ కె గారికి ధన్యవాదాలు
Post Date: Fri, 07 Apr 2023 10:17:23 +0000
పూర్తి టపా చదవండి..
Post Date: Fri, 07 Apr 2023 10:17:23 +0000
పూర్తి టపా చదవండి..
---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782
No comments :
Post a Comment