Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday 27 February 2015

భౌగోళిక పరిణామము – ప్రత్యక్షసాక్షి ...ఇంకా 8 టపాలు : లంచ్ బాక్స్

భౌగోళిక పరిణామము – ప్రత్యక్షసాక్షి ...ఇంకా 8 టపాలు : లంచ్ బాక్స్


భౌగోళిక పరిణామము – ప్రత్యక్షసాక్షి

Posted: 26 Feb 2015 10:50 PM PST

రచన : kadhanika | బ్లాగు : kadhanika

ఈనెల అనగా ఫిబ్రవరి 2015 ,13తేదీన మేము అమెరికా ‌వచ్చాము. కిందటివారం cascade mountains లో Steven's Pass కి వెళ్లాము. చాలా చాలా బాగుంది. Seattle నుండి దరిదాపు 60 Km దూరం. అంతా మంచు మయం. కొన్ని వందల సంవత్సరాల పూర్వము ఈపర్వతశ్రేణి అగ్నిపర్వతములు. భౌగోళిక పరిణామములకి ప్రత్యక్షసాక్షిగా నిలిచిన యీసమున్నత పర్వతశ్రేణి అగ్నిపర్వతమునుండి ఎగజిమ్మిన లావా వల్లనే యేర్పడ్డాయంటే అస్సలు నమ్మలేకపోయాము. ఎంత విచిత్రం కదా! ప్రకృతి మనకి యెప... పూర్తిటపా చదవండి...

త్రిజ్యేష్ఠా

Posted: 26 Feb 2015 10:20 PM PST

రచన : NERELLA RAJASEKHAR | బ్లాగు : అఖండ దైవిక వస్తువులు
త్రిజ్యేష్ఠా అంటే ఏమిటి........

త్రిజ్యేష్ఠ అనే అంశంలో నుండి ప్రారంభమైంది ఈ జ్యేష్ఠ మాసం జ్యేష్ఠుడి పెళ్లి అనే అంశం.
అయితే ముహూర్తాల విషయంలో వివాహం జ్యేష్ఠ మాసంలో శుభప్రదము అని చెప్ప... పూర్తిటపా చదవండి...

వెయ్యేళ్ళ పద్యకవితా వారసత్వం – నండూరి రామకృష్ణమాచార్య గారి స్వరంలో

Posted: 26 Feb 2015 10:17 PM PST

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
"వెయ్యేళ్ళ పద్యకవితా వారసత్వం" అన్న అంశం మీద శ్రీ నండూరి రామకృష్ణమాచార్య గారి ప్రసంగం విందాము. ఆకాశవాణి వారి సజీవ స్వరాలు నుండి. ముందుగా ఘంటసాల గారి గళంలో ఓ పద్యం విందాము. 

వడియాలను ఇంగ్లీష్ లో ఏమంటారు?

Posted: 26 Feb 2015 10:09 PM PST

శర్మ కాలక్షేపంకబుర్లు-స్త్రీ స్వావలంబన

Posted: 26 Feb 2015 10:09 PM PST

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
స్త్రీ స్వావలంబన Women empowerment అంటే ఏంటో నాకైతే అర్ధం కాలేదు మొన్నటిదాకా. కాని మొన్ననే జ్ఞానోదయమైనట్లు అది అర్ధమయింది… మాకు బాగా కావలసినవారు,కొడుకు వరస, కూతురుని తీసుకుని "చిన్నబ్బాయి పెళ్ళి" అని పిలవడానికి వచ్చారు. మనవరాలు బలే చురుకైనది, సీమ మిరపకాయే… ఇరవై ఒకటికి సి.ఎ పూర్తిచేసేసింది…ఫస్టూ వచ్చింది…"ఏంచేస్తున్నావే?" అని అడిగింది ఇల్లాలు, దానిని. … పూర్తిటపా చదవండి...

ఛురికా బంధ కందము, ఖడ్గ బంధ ఆటవెలది. శ్రీ కందుల వరప్రసాద్ కృతము.

Posted: 26 Feb 2015 07:09 PM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా!  ఆంధ్రామృతమును నిత్యము క్రోలుతూ బంధకవిత్వమును కూడా వంట పట్టించుకొని రచనలు కొనసాగించుచున్న మన  శ్రీ కందుల వరప్రసాద్ రచించిన ఛురికా బంధ కందము, ఖడ్గ బంధ ఆటవెలది తిలకించండి..

చిన్నారికి దిండు వాడడం సురక్షితం కాదా?

Posted: 26 Feb 2015 06:58 PM PST

రచన : మల్‌రెడ్డిపల్లి | బ్లాగు : మల్ రెడ్డి పల్లి


చిన్నారికి దిండునివ్వడం మంచిదేనా? చిన్నారికి పిల్లో అవసరం ఉండదు. నిజా... పూర్తిటపా చదవండి...

కనువిప్పు

Posted: 26 Feb 2015 04:56 PM PST

రచన : ఎగిసే అలలు.... | బ్లాగు : ఎగిసే అలలు....
 
 
ఆకాశంలో అలజడి
పరుగులిడుతున్న ఉరుములు
కురివిప్పిన మేఘాలు
భువిచేరిన... పూర్తిటపా చదవండి...

కృష్ణలీలలు

Posted: 26 Feb 2015 04:28 PM PST

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
10.1-256-వచనము

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger