Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday 18 April 2015

రామకృష్ణపరమహంస సూక్తి ...ఇంకా 7 టపాలు : లంచ్ బాక్స్

రామకృష్ణపరమహంస సూక్తి ...ఇంకా 7 టపాలు : లంచ్ బాక్స్


రామకృష్ణపరమహంస సూక్తి

Posted: 17 Apr 2015 10:47 PM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
పరులకు భోధించడానికి మారుగా సదా భగవంతుడిని ఉపాసిస్తూ ఉంటే, అదే కావలసినంత భోధ, ప్రచారము. స్వయంగా ముక్తుడు కావడానికి ప్రయత్నించేవాడే నిజమైన ప్రచారకుడు - శ్రీ రామకృష్ణపరమహంస
Ramakrishna%2Bparamahamsa.JPG

... పూర్తిటపా చదవండి...

మంచి కథ వ్రాయాలన్న తపనలోంచి పుట్టిన కథ - కథ రాయాలి

Posted: 17 Apr 2015 10:29 PM PDT

రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............
నేను నా సాహిత్య ప్రస్థానం పాటల కోసం మొదలు పెట్టినా, పాటగా మారలేక లో చెప్పినట్టు అది నా వల్ల అయ్యే పని కాదని తెలిసిపోయాక మనసులో కొంత శూన్యం ఆవరించింది.  ఆ అయోమయంలో ఉన్న సమయంలో ఫేస్ బుక్ తో పరిచయం ఏర్పడింది . తోచిన మాటలేవో  పూర్తిటపా చదవండి...

సంక్లిష్టమైన భావాన్నయినా చెప్పగలిగే భాష కన్నీరు

Posted: 17 Apr 2015 09:25 PM PDT

రచన : నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి | బ్లాగు : మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే

అంతులేని భాధ నన్ను అల్లుకుని, ఉక్కిరి బిక్కిరి చేసి ఊపిరాడక చనిపోతానేమో అనిపించినప్పుడు, ఎంత త్యాగం చేస్తావ్ నువ్వు అంతకంటే ఎక్కువ భాదపెడతావు నీజ్ఞాపకాలతో . నా కంటి నుండి కాదు కాదు, నా మది మూలనుండి జారి ఆవిరై నీ ఉనికిని కోల్పోయి నా భాదని కరిగిస్తావ్. ఆవేదనలో దారి కనబడని అయోమయంలో కంటిని కడిగేసి ఓ దారిని చూపిస్తావ్. నీవుండబట్టేకదా నా హృదయం ఈ భాదల్ని తట్టుకోలేక పగిలిపోతూ ముక్కలౌతుంది అంతులేనిభాదలో మాటలు కరువైనప్పుడు మాటల కందని భావాల్ని మోసుకుని జారిపోతావ్. నేను కొత్త పాఠ... పూర్తిటపా చదవండి...

వినాలని ఉంది.

Posted: 17 Apr 2015 08:58 PM PDT

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra
563435_335903479792182_478444876_n.jpg

ఏదైనా చెబుతావేమో, చెబి... పూర్తిటపా చదవండి...

వాయువుల గురించి మరిన్ని విషయాలు

Posted: 17 Apr 2015 08:27 PM PDT

రచన : శ్రీనివాస చక్రవర్తి | బ్లాగు : శాస్త్ర విజ్ఞానము
1889  లో ఆర్హీనియస్ మరో ప్రయోజనకరమైన సూచన చేశాడు. రెండు అణువులు ఢీకొంటున్నప్పుడు ఆ అభిఘాతంలో తగినంత శక్తి ఉంటే తప్ప ఆ అణువుల మధ చర్య జరగదని ఆర్హీనియస్ సూచించాడు. ఆ శక్తినే 'ఉత్తేజన శక్తి' (energy of activation)  అంటారు. ఉత్తేజన శక్తి తక్కువగా ఉంటే రసాయన చర్యలు సాఫీగా, చురుగ్గా సాగిపోతాయి. ఉత్తేజన శక్తి ఎక్కువగా ఉంటే చర్యలు మందగతిలో కళ్లీడ్చుకుంటూ సాగుతాయి!

రసాయన చర్య నెమ్మదిగా సాగుతున్నప్పుడు ఉష్ణోగ్రతని పెంచితే, ఎన్నో... పూర్తిటపా చదవండి...

శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామివారి వ్రత విధానము.

Posted: 17 Apr 2015 06:48 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! మనకు సత్యనారాయణ స్వామివారి వ్రతము చేసుకోవాలనే ఉత్కంఠ ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి పురోహితులు సమయానికి అందుబాటులో లేకపోవడం లాంటి అవాంతరాలు ఎదురయి మనలను నిస్పృహకు గురిచేస్తాయి. ఈ క్రింది వీడియో ద్వారా మనము ఆ వ్రతమును పూర్తిగా చూడడం ద్వారా చెసే విధానంలో లోపాలు రాకుండా చూసుకో వచ్చును. మనకు ఉపయోగపడుతుందని భావించి ఇక్కడ అందుబాటులొ ఉంచుతున్నాను.

శ్రీ రమా సహిత సత్యనారాయణ వర ప్రసాద సిద్ధిరస్తు.... పూర్తిటపా చదవండి...

కృష్ణలీలలు

Posted: 17 Apr 2015 06:09 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

గర్భిణీ మహిళలు పుచ్చకాయ తినడం వల్ల...

Posted: 17 Apr 2015 05:38 PM PDT

రచన : మల్‌రెడ్డిపల్లి | బ్లాగు : మల్ రెడ్డి పల్లి
16-1429185507-1fwsd.jpg
వేసవికాలంలోపుచ్చకాయ చాల విరివిగా దొరుకుతుంది. పుచ్చకాయలో నీటి శాతం అధికంగా ఉంటుంది. అందుకే గర్భిణీ స్త్రీలు దీన్న ిఎక్కువగా తీసుకోవచ్చు . అం... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger