Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday 13 April 2015

కేశాల గురించి మీరు నమ్మకూడని ...ఇంకా 8 టపాలు : లంచ్ బాక్స్

కేశాల గురించి మీరు నమ్మకూడని ...ఇంకా 8 టపాలు : లంచ్ బాక్స్


కేశాల గురించి మీరు నమ్మకూడని

Posted: 13 Apr 2015 01:18 AM PDT

రచన : మల్‌రెడ్డిపల్లి | బ్లాగు : మల్ రెడ్డి పల్లి
     
x23-1427092549-03-1425379084-cover-image
చిన్నతనంలో తనకుండే ఒత్తైన జుత్తు... పూర్తిటపా చదవండి...

ఓం.....

Posted: 12 Apr 2015 11:50 PM PDT

రచన : ఎగిసే అలలు.... | బ్లాగు : ఎగిసే అలలు....

ఆత్మబోధోపనిషత్

Posted: 12 Apr 2015 11:36 PM PDT

రచన : Telugu astrology parakrijaya | బ్లాగు : సాధన - ఆరాధన SADHANA - ARADHANA
ఆత్మబోధోపనిషత్
 
శ్రీమన్ నారాయణాకారం అష్టాక్షర మహాశయం |
స్వమాత్రానుభవాత్ సిద్ధం ఆత్మబోధం హరి భజే ||
ఓం వాఙ్మే మనసీతి శాంతి: ||

ఓం ప్రత్యగానందం బ్రహ్మపురుషం ప్రణవస్వరూపం అకార ఉకార మకార ఇతి త్ర్యక్షరం
ప్రణవం తదేతదోమితి | యముక్త్వా ముచ్యతే యోగీ జన్మసంసార బంధనాత్ | ఓం నమో
నారాయణాయ శంఖ చక్ర గదాధరాయ తస్మాత్ ఓం నమో నారాయణేతి మంత్రోపాసకో వైకుంఠభవనం గమిష్యతి | అథ యదిదం బ్రహ్మపురం పుండరీకం తస్మాత్
తడితాభమాత... పూర్తిటపా చదవండి...

కలల ప్రపంచం… ఫ్రాన్సిస్ ఏన్ కెంబుల్, బ్రిటిషు కవయిత్రి

Posted: 12 Apr 2015 11:35 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

ఓ ప్రియతమా! నా కలల్లో
నీ అందమైన ముఖం కనిపించి
ఎన్నడూలేని ప్రేమతో సుకుమారంగా నవ్వితే,
ఆ అపురూపమైన చిరునవ్వుకు ఈర్ష్యపడకు,
అది నువ్వు అనుగ్రహించినది కాదు.

నీ కలతలేని సుఖ నిద్రావస్థలో
నీ పాదాలమ్రోల వాలి నా ఆత్మ శోకిస్తే
దాని నిశ్శబ్ద ఆరాధనని అనుభవించు.
పూర్తిటపా చదవండి...

నాటి దురంతానికి నేటికి 96 ఏళ్ళు

Posted: 12 Apr 2015 11:25 PM PDT

రచన : sree vaishnavi lahari | బ్లాగు : Lahari.com
jallianwala-bagh-treagdy.jpg
జలియన్ వాలాబాగ్ దురంతం భారత స్వాతంత్ర్య... పూర్తిటపా చదవండి...

కపిల రాంకుమార్ || ముందడుగేస్తే ||

Posted: 12 Apr 2015 11:18 PM PDT

రచన : kapilaram | బ్లాగు : janakiarm
కపిల రాంకుమార్ || ముందడుగేస్తే ||
వాడు తిట్టాలనుకుంటే
మాటల కరువులేదు
తెచ్చి పెట్టినట్టుండవు
వచ్చి పడ్డట్టుంటాయి!
వాడు కొట్టాలనుకుంటే
కత్తులు కటారులక్కర్లే
మెత్తగావున్నట్టుండే
కత్తిలాంటి చూపులు చాలు!
వాడు పట్టాలనుకుంటే
పట్టకారులక్కర్లేదు
పట్టుదొరికించుకోగల
పట్టుదలే వాడి మూడోచేయి!
లోకంలో జరిగే అక్రమాలు
తూకాలు వేయలేం
తోకలకత్తిరించగ
చిత్తశుద్ధి వాడికుంది!
తిరిగుబాటు పాఠాలు
తీయగాను చెబుతాడు
జనాల మనసు నొవ్వ కుండ
కదనానికడుగులిస్తాడు!
మనసుంటే మార్గముందని
... పూర్తిటపా చదవండి...

భక్తి టివిలో మన్మథ ఉగాది కవి సమ్మేళనం.

Posted: 12 Apr 2015 06:47 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.



జైహింద్.
జై హింద్ ! చింతా.రామకృష్ణారావు
... పూర్తిటపా చదవండి...

శర్మ కాలక్షేపం కబుర్లు-గోరుచుట్టుపై రోకటిపోటు

Posted: 12 Apr 2015 06:37 PM PDT

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
గోరుచుట్టుపై రోకటిపోటు "గోరుచుట్టుపై రోకటిపోటు", "కునికే/మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్టు", "పుండుకి పుల్ల మొగుడు" అని అన్నీ సమానార్ధకాలుగా వాడతారు. "గోరుచుట్టేంటీ, రోకలిపోటేంటీ?" అడిగాడు మా సత్తిబాబు. ఇప్పుడంటే మిక్సీలు గ్రయిండర్లు వచ్చేయికాని, నాటిరోజుల్లో రోలు రోకలి వాడేవారు, చాలా వాటిని దంచుకోడానికి. తిరగలి వాడేవారు, విసురుకోడానికి. అదుగో అలా ఉపయోగించేదే రోలు, ఇందులోనూ కుందిరోలు, … పూర్తిటపా చదవండి...

కృష్ణలీలలు

Posted: 12 Apr 2015 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
krishna_kavvam-yashoda.jpg
10.1-354-పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger