Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday 8 June 2015

భారతీయుని సమాధి… జార్జి మౌంటెన్, కెనేడియన్ ...ఇంకా 6 టపాలు : లంచ్ బాక్స్

భారతీయుని సమాధి… జార్జి మౌంటెన్, కెనేడియన్ ...ఇంకా 6 టపాలు : లంచ్ బాక్స్


భారతీయుని సమాధి… జార్జి మౌంటెన్, కెనేడియన్

Posted: 07 Jun 2015 11:51 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

ఆకాశం ప్రకాశంగా ఉంది, సన్నని ఈ అఖాతం ప్రశాంతంగా ఉంది;
ఈ రక్షితప్రదేశం లో ఏ చప్పుడూ వినిపించడం లేదు,అప్పుడప్పుడు
దేవదారు వృక్షాలలో గాలి గుసగుసలు తప్ప… విశ్రాంతి ఎరుగని ఈ
మనిషిని చూడనూ లేదు, అతని పనితనం లేశమైనా ఎరుగను.
నే నలా పొదల్లో తిరుగుతూ దారితప్పి వచ్చేను ఈ చిన్ని చోటుకి,
ఎవరూ చూసిఉండని ఈ చోటుని చెల్లాచెదరైన గూటికొమ్మలు బహిర్గతం చేసేయి
పూర్తిటపా చదవండి...

అమ్మా!ప్రతికూల పరిస్థితులు అనను కాని, అననుకూల పరిస్థితులు నిత్య జీవితంలో ఎదురవడం సహజమే. ఒకసారి బావుంది...

Posted: 07 Jun 2015 10:46 PM PDT

రచన : nagendra ayyagari | బ్లాగు : శ్రీ కామాక్షి
అమ్మా!
ప్రతికూల పరిస్థితులు అనను కాని, అననుకూల పరిస్థితులు నిత్య జీవితంలో ఎదురవడం సహజమే. ఒకసారి బావుంది అనిపిస్తుంటుంది యు ఫీల్ లైక్ యు ఆర్ ఆన్ టాప్ ఆఫ్ ద వరల్డ్ . ఒకసారి అబ్బే ఏంటో ప్చ్ అస్సలు బాలేదనిపిస్తుంది.. యు ఫీల్ డిప్రెస్డ్. కానీ ఆలోచిస్తే రెంటిలోనూ 'తృప్తి' ఉండదు. ఈమధ్య రెంటిలోనూ తృప్తిగా ఉంటున్నాను... నైదర్ ఫీలింగ్ గ్రేట్, నార్ డిప్రెస్డ్.. కేవలం తృప్తి... ఆలోచిస్తే ఆశ్చర్యంగా ఉంది. నీ అనుగ్రహం..
... పూర్తిటపా చదవండి...

దేవుడా (సూక్ష్మ కథ)

Posted: 07 Jun 2015 09:44 PM PDT

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు

చూడరమ్మ సతులారా సోబాన పాడరమ్మ

Posted: 07 Jun 2015 06:58 PM PDT

రచన : Prasad Akkiraju | బ్లాగు : అంతర్యామి - అంతయును నీవే

చూడరమ్మ సతులారా సోబాన పాడరమ్మ

గంగాస్తోత్రం

Posted: 07 Jun 2015 06:43 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
గంగాదేవి  స్తోత్రము

దేవి! సురేశ్వరి! భగవతి! గంగే!
త్రిభువన తారణి! తరల తరంగే!
శంకర మౌళి విహారిణి! విమలే!
మమ మతి రాస్తాం తవ పదకమలే!.....1

భాగీరథి! సుఖదాయిని! మాత
స్తవ జలమహిమా నిగమే ఖ్యాతః
పూర్తిటపా చదవండి...

శర్మ కాలక్షేపంకబుర్లు-ఉరుకుతా ఉరుకుతా

Posted: 07 Jun 2015 06:36 PM PDT

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
ఉరుకుతా ఉరుకుతా "ఉరుకుతా ఉరుకుతానన్న సయితేగాని ఉరికినసయితిని జూడలా" అన్నదో జానపదురాలు. ఇది గ్రామ్యం, అసలుమాట "ఉరుకుతా ఉరుకుతానన్న సవతులని చూశాను కాని ఉరికిన సవతిని చూడలేద"న్నది అసలు మాట. దీనికతేంటిటా? పాతరోజుల్లో బహు భార్యాత్వం బాగానే ఉండేది. ఒక మగవానికి, ఒకరుకంటే ఎక్కువమంది భార్యలే ఉండేవారు. నేనెరిగుండి ఒకాయనకు ముగ్గురు భార్యలుండేవారు, అప్పుడు మరీ … పూర్తిటపా చదవండి...

నారాయణుని వైషమ్య అభావం - నరేంద్రా కృష్ణద్వైపాయనునకు

Posted: 07 Jun 2015 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
2-201.JPG
7-7-వచనము

పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger