అర్జెంటీనాలో "హస్తినాపురము" ... మరో 9 వెన్నెల వెలుగులు |
- అర్జెంటీనాలో "హస్తినాపురము"
- ఊసుపోక 155 – నా ఇష్ట గాయనీగాయకులు
- అడగనా?
- గ్రహాలు-సంయోగం
- సర్వమంగళ నామా సీతారామా రామా
- సిద్దిపేట లో ఘర్ వాపసి : 13 కుటుంబాల స్వధర్మ స్వీకృతి
- మిత్రులకు నమస్తే.....నేను ఈరోజె ఈ సమూహం లోకి కొత్తగా వచ్చాను. బ్రాహ్మణులను సినిమాలలోను, కార్టూన్లలోను...
- మార్కండేయ పురాణం
- అగమ్యుడు మనిషి
- కరిగిపోయిన జ్ఞాపకాల సాక్షిగా ఓడిపోయాను
Posted: 05 Aug 2015 07:52 AM PDT రచన : Anil Piduri | బ్లాగు : కోణమానిని తెలుగు ప్రపంచం అర్జెంటీనాలో "హస్తినాపురము" ఉన్నది, తెలుసా!? (అర్జెంటీనమ్ అనే ధాతువు యొక్క లాటిన్ నేమ్ మూలముగా ఒక దేశమునకు పేరు వచ్చింది, అమితాబ్ బచ్చన్ "కౌన్ బనేగా కరోడ్ పతి" ప్రోగ్రామ్ లో ఈ క్విజ్ వచ్చింది మరి!) అక్కడ వెలిసిన "హస్తినాపుర్" యొక్క కొత్త అంశముల సమాచారములు అందరినీ ఆకట్టుకుంటున్నవి. పూర్తిటపా చదవండి... |
ఊసుపోక 155 – నా ఇష్ట గాయనీగాయకులు Posted: 05 Aug 2015 07:36 AM PDT రచన : మాలతి | బ్లాగు : తెలుగు తూలిక వెనక చెప్పేను కదా నా గానవినోదం రేడియోలో నిలయవిద్వాంసులతో మొదలయిందని. ఆరోజుల్లో వారిని "నిలవ"విద్వాంసులని హాస్యమాడినా, ఈనాటికీ గుర్తున్న పేర్లు వింజమూరి లక్ష్మి, శ్రీరంగం గోపాలరత్నం, వేదవతి. నిలయవిద్వాంసులు కాదు గానీ తరుచూ టంగుటూరి సూర్యకుమారి, పి. లీల, రావు బాలసరస్వతి, సీతాఅనుసూయ వంటివారు అందంచిన లలిత సంగీతం మనోరంజకంగా ఉండేది. అట్టే సంగీతజ్ఞానం లేనివారికి సాహిత్యం తోడ్పాటు ఉంటుంది. "సాగరరాజా చిన్నదోయీ నాపడవ, తెరచాపా చుక్కానీ నావి కావు కానీ" "అమరావతీపట్టణమున బౌద్ధులు స్తూపములు స్థాపించునాడు"వంటి […] ![]() |
Posted: 05 Aug 2015 07:32 AM PDT రచన : ఆకాంక్ష | బ్లాగు : ఆకాంక్ష ఏమీ అనుకోనంటే ఒకటి అడగాలని ఉంది... ప్రేమించడం నావద్ద నేర్చి...ఎవరిని ప్రేమిస్తున్నావని! అడిగానని మరో కొత్తనేరాన్ని నాపై మోపకు... నిన్ను ప్రేమించిన నేరానికి శిక్షే ఇంకా పూర్తికాలేదు! |
Posted: 05 Aug 2015 07:22 AM PDT |
Posted: 05 Aug 2015 07:12 AM PDT రచన : Prasad Akkiraju | బ్లాగు : అంతర్యామి - అంతయును నీవే |
సిద్దిపేట లో ఘర్ వాపసి : 13 కుటుంబాల స్వధర్మ స్వీకృతి Posted: 05 Aug 2015 07:08 AM PDT రచన : RASTRA CHETHANA | బ్లాగు : .:: RASTRACHETHANA ::. సిద్దిపేట, ధర్మ ప్రసార్ , 05/08/2015 : మెదక్ జిల్లా సిద్దిపేటలో గతం లో క్రైస్తవులుగా మారిన 8 గ్రామాలకు చెందిన 13 కుటుంబాలు స్థానిక హనుమాన్ ఆలయంలో జరిగిన యజ్ఞ కార్యక్రమం ద్వారా తిరిగి తమ మాతృధర్మమైన హిందుత్వాన్ని స్వీకరించారు. |
Posted: 05 Aug 2015 06:15 AM PDT రచన : padma mvs | బ్లాగు : సంస్కృతి మిత్రులకు నమస్తే.....నేను ఈరోజె ఈ సమూహం లోకి కొత్తగా వచ్చాను. బ్రాహ్మణులను సినిమాలలోను, కార్టూన్లలోను అందరూ చాలా హేళనగా మాట్లాడుతున్నారు. అది మనందరికీ నిజంగా బాధ కలిగించే విషయం. అయితే, దీనికి మనం ఎంతవరకు బాధ్యులం అని మనం ఆలోచించాలి. ముఖ్యంగా ఇతర మతాల వారికి ఉన్న ఐక్యత, మనలో ఎందుకు లేదో ఆలోచించుకోవాలి. మన సంప్రదాయాన్ని మనమే వదిలేసుకుంటున్నాము అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. కాలం ఎంత మార్పు చెందినా, ఇతర మతాలవారిలో మన హిందువులలో వచ్చినంత మార్పు రావటంలేదు. మనమే ఎందుకు అన్నివిధాలుగా నాగరికత అంటూ మన సంప్రదాయాల్ని చిన్నబుచ్చుతున్నాం? 1. ముస్లింస్ శుక్రవారం,... పూర్తిటపా చదవండి... |
Posted: 05 Aug 2015 04:03 AM PDT రచన : basetty bhaskar | బ్లాగు : Traditional Hinduism పక్షులు క్రోష్టి(జైమిని)కి చెప్పినట్లుగా మార్కండేయమహర్షి రచించెను. 9,000 (32,000?) శ్లోకములు ఉన్నది. ఇది మార్కండేయ ఋషి చెప్పినది కనుక దీనికి ఈ పేరు వచ్చింది. శివుడు, పూర్తిటపా చదవండి... |
Posted: 05 Aug 2015 04:02 AM PDT రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra అతని ఆలోచనలకు ఒక గమ్యం లేదు అన్నింటిలోనూ అన్నీ పొందాలని తహతహ దేన్నీ కాదనడు. ప్రతిదీ ఆరంభిస్తాడు... పూర్తిటపా చదవండి... |
కరిగిపోయిన జ్ఞాపకాల సాక్షిగా ఓడిపోయాను Posted: 05 Aug 2015 01:42 AM PDT రచన : నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి | బ్లాగు : మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే ఆమె గురించి తప్ప నేనేదీ వ్రాయలేదు రాయలేను ఆమెను నను చంపిన ప్రతీసారీ నా నుండి నేను పుడుతూనే ఉంటాను పువ్వులు నలిగిపోయిన చోట, గాజు గది పగిలిపోయిన చోట తచ్చాడుతూ తడబడుతూ </... పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment