Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday 8 March 2016

వేదం -- స్త్రీలు అధ్యయన అధికారం ... మరో 2 వెన్నెల వెలుగులు

వేదం -- స్త్రీలు అధ్యయన అధికారం ... మరో 2 వెన్నెల వెలుగులు


వేదం -- స్త్రీలు అధ్యయన అధికారం

Posted: 08 Mar 2016 07:52 AM PST

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ
వేదం -- స్త్రీలు అధ్యయన అధికారం
మన హిందూమతం పేరు చెప్పగానే మొదట అందరికీ గుర్తుకువచ్చేది కులాల సంగతి. హిందూమతమునకు ప్రామాణ్యము వేదాలు అని అందరికీ తెలుసు.స్త్రీలు,శూద్రులకు వేదాధ్యయనాధికారం లేదని అ... పూర్తిటపా చదవండి...

బద్రీనాథ్ దేవాలయ విశేషాలు

Posted: 08 Mar 2016 05:55 AM PST

రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : సాధన - ఆరాధన SADHANA - ARADHANA

బద్రీనాథ్ దేవాలయ విశేషాలు

కేరళ రాష్ట్రంలో రాజధాని నగరం తిరువనంతపురానికి మూడు-నాలుగు మైళ్ల దూరంలో "శ్రీ పద్మనాభ స్వామి దేవాలయం" వుంది. ప్రస్తుతం ఉన్న గోపురాన్ని మాత్రం 1566లోనే నిర్మించారు.

10008 సాల గ్రామాలతో రూపు దిద్దుకున్న ఈ ఆలయాన్ని ఆసాంతం చూడాలంటే వరుసగా మూడు ద్వారాలను దర్శించుకోవాల్సిందే. ఇక్కడ దీర్ఘ చతురస్రంగా వున్న వరండా నిర్మించడానికి 4000 మంది తాపీ పనివారు, 6 వేల మంది నిపుణులు, 100 ఏనుగులను ఉపయోగించి 7 నెలల్లో పూర్తిచేసారని అంటారు. ఈ దేవాలయ ప్రాంగణం 7 ఎకరాల వరకూ వుంటుంది. ప్రత్యేకమైన టేకుతో బంగారు కవచంతో తయారు చేయబడిన ఈ దేవాల... పూర్తిటపా చదవండి...

యుగధర్మం – వ్యక్తిత్వాలు

Posted: 08 Mar 2016 01:47 AM PST

రచన : జాజిశర్మ | బ్లాగు : శ్రీ భగవంతుని సాన్నిధ్యంలో, అన్నివేళలా

యుగధర్మం – వ్యక్తిత్వాలు
మన సనాతన ధర్మము కాలమును చతుర్యుగాలుగా, సత్యయుగము (కృతయుగము), త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము గా విభజించి చెపుతున్నది.
సత్యయుగము లో సురాసురుల మధ్య ( దేవ, దానవుల మధ్య) యుద్ధాలు జరిగేవి. అంటే యుద్ధాలు లోకాల మధ్య జరిగాయి.
త్రేతాయుగములో రామ రావణ సంగ్రామము జరిగినది. అంటే యుద్ధాలు రెండు దేశాల మధ్య జరిగాయి.
ద్వాపర యుగములో పాండవుల, కౌరవుల మధ్య కురుక్షేత్రములో యుద్ధము జరిగింది. అంటే రెండు కుటుంబాల మధ్య ఈ యుద్ధము జరిగింది.
ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఒకటుంది. అదే మంచి చెడుల మధ్య సంఘర్షణ.
శిష్టులకు, దుష్టులకు మధ్య సంఘర్షణ. అది సత్యయుగములో లో... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger