Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday 26 May 2016

గంతులేసే పిల్లలు… జార్జి డార్లీ, ఐరిష్ కవి ఇంకా 2 టపాలు : ఉషోదయ ముత్యాలు :

గంతులేసే పిల్లలు… జార్జి డార్లీ, ఐరిష్ కవి ఇంకా 2 టపాలు : ఉషోదయ ముత్యాలు :


గంతులేసే పిల్లలు… జార్జి డార్లీ, ఐరిష్ కవి

Posted: 25 May 2016 01:47 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

సొట్టలుపడే బుగ్గల్లా తూగుతున్న పచ్చిక బీళ్ళలోకి
తెల్లకుచ్చుల జుత్తుగల తలలగుంపొకటి దూసుకొచ్చింది
మొగ్గల్లాంటి పెదాలున్న బాలురూ బాలికలూ
ప్రేమపాశాల చిట్టిపొట్టి ప్రతిరూపాలు వాళ్ళు.

నవ్వులతో సుడులు తిరుగుతున్న కనుల వరుసలవి
ఎంతచక్కగా మెరుస్తున్నాయి! ఎలా కదలాడుతున్నాయి!
నదిమీద తళతళలాడే కెరటాల్లా
పూర్తిటపా చదవండి...

సమస్య - 2045 (పరమభాగవతులు సాని...)

Posted: 25 May 2016 11:33 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పరమభాగవతులు సానివాడ నుంద్రు"
(కవిమిత్రులారా, అనారోగ్యం కారణంగా 'పద్యరచన, ఖండకావ్యము' శీర్షికలను ప్రకటింపలేకపోతున్నాను. ఇస్తున్న సమస్యల పూరణలను సమీక్షించడానికి కూడా ఇబ్బంది పడుతున్నాను. కాస్త ఆరోగ్యం కుదుటపడగానే మిగి... పూర్తిటపా చదవండి...

తెలుగువారి ప్రయాణాలు

Posted: 25 May 2016 09:03 AM PDT

రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను
తెలుగునాట యాత్రా సాహిత్యానికి రెండువందల ఏళ్ళ చరిత్ర ఉందని తెలిసినప్పుడు ఆశ్చర్యం కలిగింది. గడిచిన రెండు వందల ఏళ్ళలో తెలుగు వారు సృజించిన యాత్రాకథనాలలో ప్రసిద్ధ యాత్రికుడు, యాత్రా కథకుడు ఎం. ఆదినారాయణ ఏర్చి కూర్చిన అరవై నాలుగు కథనాల సమాహారం 'తెలుగువారి ప్రయాణాలు' సంకలనం చదువుతూండగా కలిగిన ఆశ్చర్యాలు ఎన్నో, ఎన్నెన్నో. తీర్ధ యాత్రికులు, కవులు, కళాకారులు, సౌందర్యారాధకులు, పండితులు, రచయితలు, ప్రపంచ యాత్రికులు, ప్రజానాయకులు చేసిన ప్రయాణాల తాలూకు విశేషాలని ఒకే పుస్తకం నుంచి తెలుసుకోగలగడం చాలా సంతోషాన్ని కలిగించింది.

తెలుగులో యాత్రాగ్రం... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger