Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday 4 July 2023

చచ్చి బతికేరు - sarma

చచ్చి బతికేరు చచ్చి బతికేరు చస్తే ఎలా బతుకుతారు చెప్మా! కష్టం మీద బతికి బయటపడ్డారని అర్ధంట, గండం గడిచిందని. చావలేక బతుకుతున్నాం బతకలేక చస్తున్నాం! కష్టాలు పడలేకున్నాం. చావడానికి తెగించలేకున్నామనిట. చావు బతుకు. కష్టమైన బతుకని అర్ధంట. చావరా! చావు!! చావమన్నాగా!!! రా! రారా! రమ్మన్నగా!! అని అర్ధంట. చచ్చినా చెప్పిన మాట వినడు. ఏం చెప్పినా ఎలా చెప్పినా వినడని అర్ధంట. చస్తే చెప్పినమాటేలా వింటాడు సినబ్బా!! చావు పీనుగు ఇదేంటి? చస్తేనే కదా పీనుగయ్యేది!!!!! పనికిరానివాడని అర్ధంట. చచ్చినాడా! వచ్చేవా!!! ఇదొక తిట్టు, మురిపెంగా. సాధారణంగా స్త్రీలు వాడేది. చచ్చిచెడి చాయంగల విన్నపాలు. చాలా కష్టం మీద చేసే విన్నపాలు. గ్రామీణుల తెనుగు నుడికారపు సొంపులు
Post Date: Tue, 04 Jul 2023 03:09:26 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger