Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday 5 July 2023

అమిత్రం కురుతె మిత్రం - sarma

అమిత్రం కురుతె మిత్రం మిత్రం ద్వేష్టి హినస్తి చ కర్మ చారభతె దుష్టం తమాహుర్మూఢచేతసమ్. (విదుర నీతి) అమిత్రులతో (స్నేహానికి అర్హులు కానివారితో)మిత్రత్వం నెరపేవారు,స్నేహానికి అర్హులను ద్వేషించేవారు. స్నేహార్హులపై పగ సాధించేవారు,  హానిపొందుతారు. వారే మూఢులని పిలవబడతారు. కర్ణుడు, శిశుపాలుడు,జరాసంధుల స్నేహం, చేయ కూడనివారితో స్నేహంచేసి, స్నేహం చేసి బాగుండవలసిన పాండవుల పట్ల ద్వేషం పూని వారి చావుకు ప్రయత్నం చేసి, తాను చావును కొనితెచ్చుకున్నవాడు, దుర్యోధనుడు. ఇది లోకం, రకరకాలవాళ్ళుంటారు. ఎవరితో స్నేహం చేయచ్చో,ఎవరితో చేయ కూడదో, తెలుసుకోవడమే విజ్ఞత.
Post Date: Wed, 05 Jul 2023 03:28:07 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger