Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday, 20 August 2014

ఆగస్టు 21 నుండి .भारत డొమెయిన్ పేరు లభ్యం , చిట్టచివరి రేడియో నాటకం-డా. వి. చంద్రశేఖరరావు. ఇంకా 7 టపాలు : ఉషోదయ ముత్యాలు :

ఆగస్టు 21 నుండి .भारत డొమెయిన్ పేరు లభ్యం ఇంకా 7 టపాలు : ఉషోదయ ముత్యాలు :


ఆగస్టు 21 నుండి .भारत డొమెయిన్ పేరు లభ్యం

Posted: 19 Aug 2014 05:41 AM PDT

రచన : రహ్మానుద్దీన్ షేక్ | బ్లాగు : తెలుగులినక్స్

అంతర్జాలంలో ప్రతి జాలస్థలినీ ఒక చిరునామా ద్వారా గుర్తిస్తాం. ఉదాహరణకు etelugu.org, ఇక్కడ etelugu  అనేది జాలస్థలి పేరయితే, org అనేది డొమెయిన్ పేరు. ఒక వెబ్సైటు నడపడానికి, మొట్టమొదట మనం చేసే పని ఈ జాలస్థలి పేరునూ, సరియయిన డొమెయిన్ నేం తో పాటూ నమోదు చేసుకోవటం. ఇందుకు కొంత రుసుము చెల్లిస్తాం కూడా. blo... పూర్తిటపా చదవండి...

చిన్ని చిరునవ్వులు

Posted: 19 Aug 2014 05:28 AM PDT

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : raji-rajiworld


కల్మషం నిండిన అనుభవాలతో పండిన వయసులో మనిషి నవ్వు కూడా
కలుషితమైన కృత్రిమత్వం సంతరించుకున్నప్పుడు ,
బాల్యపు స్మృతుల విరులే స్వచ్చంగా విచ్చుకోగలవు..

ఆ నవ్వు క్షణికమైనదే కావచ్చు కానీ ఎలాంటివారికైనా సంతోషాన్ని 
పూర్తిటపా చదవండి...

లక్ష్యసాధనకు ముందే ప్రేమలు అవసరమా?

Posted: 19 Aug 2014 04:45 AM PDT

రచన : Ahmed Chowdary | బ్లాగు : నా మనో డైరీ
నేను కలిగియున్న మిత్రులలో ఎక్కువమంది ప్రేమమత్తులో ఉన్నవారే!ఫోన్లు,చాటింగులు,సినిమాలు,షికార్లలతో కాలం వెళ్లదీస్తున్నవారే!
  వీళ్ల ఆలోచనలు,ఊహలు చాలా విడ్డూరంగా ,విచిత్రంగా ఉంటాయి.అదీ అమ్మాయిల విషయంలో అయితే మరీ ఎక్కువ.
  ఒక బి.టెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అమ్మాయి మాటలు నాకు చాలా వింతగా అంపించాయి.ఆమె అమాయకత్వానికి నాకు ఏం చేయాలో కూడా అర్ధం కాలేదు.
  "బి.టెక్ తరవాత యం.టెక్ చేస్తాను.మంచి జాబు సంపాదించి తరవాత అతన్ని మా పేరెట్స్ కి పరిచయం చేసి... పూర్తిటపా చదవండి...

తెలుగు కవులు - అబ్బూరి రామకృష్ణారావు

Posted: 19 Aug 2014 02:35 AM PDT

రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : తెలుగు పండిత దర్శిని

... పూర్తిటపా చదవండి...

చిట్టచివరి రేడియో నాటకం-డా. వి. చంద్రశేఖరరావు.

Posted: 19 Aug 2014 01:33 AM PDT

రచన : logili | బ్లాగు : లోగిలి
చిట్టచివరి రేడియో నాటకం-డా. వి. చంద్రశేఖరరావు.
తెలుగు పుస్తకాల కోసం www.logili.com మీ జీవితాల్ని ప్రభావితం చేసిన, మీకు నచ్చిన, మెచ్చిన పుస్తకాల మీద మీ అభిప్రాయాలను, రివ్యూ లను ఈ మెయిల్ కు పంపండి : review@logili.com మీపేరు తో వెబ్ సైట్ నందు ప్రచురింప బడతాయి. please add for new book updates http://www.facebook.com/logilidotcom
... పూర్తిటపా చదవండి...

మహనీయుల దర్శన మార్గాలు

Posted: 18 Aug 2014 11:53 PM PDT

రచన : Satya Narayana Sarma | బ్లాగు : ఆలోచనా తరంగాలు
నా పోస్ట్ లు చదివిన చదువుతున్న కొందరు గుజరాత్ అడవులలోకి వెళ్లి అశ్వద్దామను కలవాలని ప్రయత్నించబోతున్నారని నాకు తెలిసింది.

మహానీయులైన వారిని కలవాలంటే విధానం అది కాదు.పిక్నిక్ కు వెళ్ళ... పూర్తిటపా చదవండి...

రెండో వైపు (సూక్ష్మ కథ)

Posted: 18 Aug 2014 11:33 PM PDT

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు

ఎంపిక చేసిన తెలుగు బ్లాగుల టపాలు - బ్లాగిల్లు మరో ప్రయోగం !

Posted: 18 Aug 2014 11:00 PM PDT

రచన : srinivas K | బ్లాగు : బ్లాగిల్లు కబుర్లు
           ప్రతీరోజూ బ్లాగిల్లు , ఇతర సంకలినులలో వస్తున్న  వేలాది టపాలలో కొన్ని ఆణిముత్యాలను అప్పుడప్పుడూ మీరు మిస్ అవుతూ ఉండవచ్చు. ఎందుకంటే మీరు ఏదో పనిలోపడి ఒకవేళ ఒక రోజు లేదా ఒక పూట ఆగ్రిగేటర్లు చూడకపోతే కొన్ని మంచి టపాలు మీ కంట పడకపోవచ్చు కదా ?  ఈ అవకాశాన్ని మీరు కోల్పోకుండా మీ అభిమాన బ్లాగిల్లు మరో క్రొత్త ప్రయోగంతో ముందుకు వచ్చింది .రోజుకు మూడుసార్లు ఆ పూటలో వచ్చిన మంచి టపాలతో ఓ... పూర్తిటపా చదవండి...
A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger