Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday, 19 August 2014

సర్వే లో ఏమి అడగనున్నారు? ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :

సర్వే లో ఏమి అడగనున్నారు? ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :


సర్వే లో ఏమి అడగనున్నారు?

Posted: 18 Aug 2014 09:16 AM PDT

రచన : SIVARAMAPRASAD KAPPAGANTU | బ్లాగు : SAAHITYA ABHIMAANI
గత గురువారం రాత్రి ముంబాయిలో బయలుదేరి, శుక్రవారం నుండి  ఆదివారం సాయంకాలం వరకూ(15 08 నుండి 17 08 2014వరకూ) కూడా  హైదరాబాదులో ఉన్నాను. నేను వెళ్ళిన ముఖ్యమైన పని శ్యామ్  నారాయణ గారిని కలవటం ఆయన చేస్తున్న అద్భుతమైన సాహిత్య సంరక్షణా యజ్ఞాన్ని (అవును యజ్ఞమే! ఈ విషయమే మరొక వ్యాసం లో) ప్రత్యక్షంగా చూద్దామని. వెళ్ళిన పని అద్భుతంగా జరిగింది. మేము టిఫిన్ కని  కానీ  భోజనానికని కానీ  బయట... పూర్తిటపా చదవండి...

కాకతీయ విశ్వవిద్యాలయం (Kakatiya University)

Posted: 17 Aug 2014 12:30 PM PDT

రచన : C.Chandra Kanth Rao | బ్లాగు : Mahabubnagar Dist Encyclopedia in Telugu

కాణిపాక వరసిద్ధి వినాయకుడు

Posted: 01 May 2014 12:11 PM PDT

రచన : Apurupa Telugu | బ్లాగు : Bhakti
కోరిన వరాలు ఇచ్చే కామితార్థ పూర్తిటపా చదవండి...

ప్రాణం ఖరీదు వంద ఒంటెలు

Posted: 17 Aug 2014 05:44 AM PDT

రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను
అవును, మనిషి ప్రాణం ఖరీదు వంద ఒంటెలు. ప్రాణానికి ఖరీదు కట్టిన షరాబులు భారతీయలు కాదు, అరబ్బులు. చెయ్యికి చెయ్యి, కాలికి కాలు శిక్ష  అమలు చేసే ఎడారి దేశంలో ఒక్క ప్రాణానికి మాత్రం వెసులుబాటు ఉంది. హత్యకేసులో క్షమాభిక్ష ఖరీదు వంద ఒంటెలు. హతుడి కుటుంబానికి, హంతకుడి కుటుంబం వంద ఒంటెల ఖరీదుని న్యాయమూర్తి సమక్షంలో చెల్లించి క్షమాభిక్ష పొందవచ్చు, అది కూడా హతుడి కుటుంబం అందుకు అంగీకరిస్తేనే. అంగీకరించని పక్షంలో, ఉరి శిక్షే.

ఇంటెక్స్ నుంచి 2 వేలకే స్మార్ట్ ఫోన్

Posted: 17 Aug 2014 01:23 AM PDT

రచన : kn murthy | బ్లాగు : బిజినెస్ గురూ

స్వగతం

Posted: 15 Aug 2014 12:52 PM PDT

రచన : Padmarpita | బ్లాగు : Padmarpita...
స్వగతాలనే తలచి స్వయంవరం వలదని
ఒంటరితనాన్నే వరించి కౌగిలిలో... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger