Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday, 15 August 2014

ఉషోదయ ముత్యాలు : " దేశభక్తి గేయాలు " ఇంకా 7 టపాలు




Posted: 14 Aug 2014 10:03 AM PDT
రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
ఘంటసాల గారు పాడిన "వందేమాతరం",... పూర్తిటపా చదవండి...
Posted: 14 Aug 2014 08:29 AM PDT
రచన : seshagirirao_vandana@yahoo.com | బ్లాగు : Emiti Enduku Ela ?(Telugu). ఏమిటి ? ఎందుకు ? ఎలా ?.
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  

Posted: 14 Aug 2014 08:03 AM PDT
రచన : sridevi gajula | బ్లాగు : గాజుల శ్రీదేవి
Posted: 14 Aug 2014 06:22 AM PDT
రచన : DVR | బ్లాగు : జనరల్ నాలెడ్జ్
తెలుగువారు చదువుకునేందకు వీలుగా సౌదీ అరేబియాలోని మక్కా మసీదులో తెలుగు ఖురాన్ దివ్య ఖురాన్‌కు చోటు కల్పించారు. దీనిని ప్రవాస భారతీయుడైన డాక్టర్ మౌలానా అబ్దుల్ రహీం అరబ్బీ నుంచి తెలుగులోకి అనువదించారు. - నైరుతి చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో భూకంపం సంభవించిడంతో 12 వేల ఇళ్లు కూలిపోగా, 400 మంది మరణించారు. - భారత ప్రధాని నరేంద్రమోడీ రెండు రోజుల పాటు నేపాల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆ దేశ... పూర్తిటపా చదవండి...
Posted: 14 Aug 2014 07:11 AM PDT
రచన : నాగరాజ్ | బ్లాగు : నాగరాజ్
[మొన్నామధ్య నట్వర్ సింగ్ పుస్తకంపై మండి పడుతూ నా పుస్తకం నేనే రాసి పారేస్తానని సోనియాగాంధీ ప్రకటించిన నేపథ్యంలో... అసలొస్తుందో రాని మేడమ్ ఆటోబయోగ్రఫీ పుస్తకం ఆధారంగా ఓ సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఊహించి ఈనాడు ఎడిట్ పేజీ కోసం రాసిన రైటప్ ఇది, అక్కడ కాలం చెల్లడంతో ఇక్కడికి పట్టుకొచ్చా]

చిత్రం: గాడ్ మదర్
బ్యానర్: ఓన్లీ 44 రీల్స్
నిర్మాణం: కుంభకోణం క్రియేషన్స్
దర్శకత... పూర్తిటపా చదవండి...
Posted: 14 Aug 2014 05:46 AM PDT
రచన : Devender Pulugujja | బ్లాగు : Telugu Online Radio
మహారాష్ట్ర కొల్హాపూర్ కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెలు ఉరికంబాన్ని ఎక్కనున్నారు.ఇండియాలో ఇప్పటి వరకు మహిళలకు ఉరిశిక్ష వేసిన దాఖలాలు లేవు.వీరిద్దరికీ 2001 లో కోర్టు మరణశిక్ష విధించింది.1990-96 మధ్యకాలంలో 13 మంది చిన్నారులను కిడ్నాప్ చేసి వారిలో 9 మందిని కర్కశంగా చంపిన రేణుకా షిండే,సీమ గవిట్ లకు అప్పట్లో కోర్టు మరణదండన విధించింది.
క్షమాభిక్ష కోసం రాష్ట్రపతిని ఆశ్రయించగా అందుకు రాష్ట్రపతి నిరాకరించారు.కాబట్టి త్వరలోనే వీరికి ఉరిశిక్ష అమలు... పూర్తిటపా చదవండి...
Posted: 14 Aug 2014 05:38 AM PDT
రచన : Satya Narayana Sarma | బ్లాగు : ఆలోచనా తరంగాలు
ఆ ఘట్టం అలా ముగిసింది.

శాపగ్రస్తుడైన అశ్వత్థామను అక్కడే వదలి పాండవులూ కృష్ణుడూ వెళ్ళిపోయారు.

మహోగ్రమైన కృష్ణశాపానికి గురియై అశ్వత్థామ నిలువునా కృం... పూర్తిటపా చదవండి...
Posted: 14 Aug 2014 05:01 AM PDT
రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
బెంగుళూరులో తనని అల్లరి పెట్టిన వాణ్ణి ఒక అమ్మాయి ఇలా శిక్షించింది courtesy You tube... పూర్తిటపా చదవండి...
A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger