Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday 17 August 2014

కొత్త రాజధాని.. నా ఆలోచనలు!! , శివ లింగాన్ని ఆడవారు తాకవచ్చా ?... మరో 5 టపాలు : నేటి బ్లాగిల్లు ఎంపికలు



  • సీనియర్ జర్నలిస్టుల విషయంలో మీడియా హ్రస్వదృష్టి
  • నిశ్శబ్ద రోదన
  • పాలమూరు కవులు - టి.వి. భాస్కరాచార్య
  • ఔను వాళ్లు ప్రధాన సేవకులు
  • ఇంటెక్స్ నుంచి 2 వేలకే స్మార్ట్ ఫోన్
  • నేడే ఫైర్ఫాక్సుకు మారండి, లేదా భవిష్యత్తులో మీరు మిమ్మల్నే కోల్పోగలరు.
  • శివ లింగాన్ని ఆడవారు తాకవచ్చా ?
  • కొత్త రాజధాని.. నా ఆలోచనలు!!
Posted: 17 Aug 2014 02:28 AM PDT
రచన : Ramu S | బ్లాగు : ....ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు....
మీరు బీబీసీ ఛానెల్ చూసే ఉంటారు. అందులో యాంకర్లు, రిపోర్టర్లకు బట్టతల, నెరిసిన జుట్టు ఉంటాయి. దాదాపు అన్నీ ముసలి ముఖాలే. చాలా వరకు తాతయ్యలు, అమ్మమ్మలు ఉంటారు. రూపం ఎలా ఉన్నా... వారి విశ్లేషణ అద్భుతంగా ఉంటుంది. అందుకే... ఆ ఛానెల్ కు ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ ఉంది. 

ఇది ఎందుకు ప్రస్తావించవలసివచ్చిందంటే... తెలుగు మీడ... పూర్తిటపా చదవండి...
Posted: 17 Aug 2014 02:02 AM PDT
రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra
Posted: 16 Aug 2014 10:37 PM PDT
రచన : noreply@blogger.com (Naidugari Jayanna) | బ్లాగు : జయకేతనం
Posted: 17 Aug 2014 01:38 AM PDT
రచన : buddha murali | బ్లాగు : అమృతమథనం
''ఏం వినయం... ఏం విధేయత... రెండు మూడు దశాబ్దాల క్రితం వచ్చి ఉంటే మన దేశం స్వర్ణ్భారత్ అయిపోయేదండి '' అంటూ శ్రీమతి కళ్లు తుడుచుకుంది. శ్రీవారిని చూస్తూ ''ఆనంద భాష్పాలు.. మన పిల్లలు బుడి బుడి అడుగులు వేసేప్పుడు సంతోషంతో డ్యాన్స్ చేయాలనిపించింది. చిన్నోడు మాటలు నేర్చుకునేప్పుడు ముద్దు ముద్దు గా పలికే పలుకులు... పూర్తిటపా చదవండి...
Posted: 17 Aug 2014 01:23 AM PDT
రచన : kn murthy | బ్లాగు : బిజినెస్ గురూ
Posted: 16 Aug 2014 11:32 PM PDT
రచన : రహ్మానుద్దీన్ షేక్ | బ్లాగు : సత్యాన్వేషణ
1990వ దశకంలో మైక్రోసాఫ్ట్, యాపిల్ ఆగడాలను చవి చూసాము. సాఫ్టువేరు రంగంలో అధిపత్య దాహంతో చిన్న కంపెనీలను ముందు కొంత లాభం చూపించి హస్తగతం చేసుకోటం, ఆపై సదరు కంపెనీ నుండి తీసుకున్న అమూల్యమైన సాఫ్టువేరు ఉత్పత్తిని నిరుపయోగం చేయడం.
ఇక 2000 మొదట్లో ఒక ప్రత్యామ్నాయంగా గూగుల్ వచ్చినప్పటికీ, అది కూడా మైక్రోసాఫ్ట్ బాటనే పట్టింది. అయితే మైక్రోసాఫ్ట్ సందర్భంలో ప్రత్యామ్నాయాలు తక్కువ, వాఅటి గురించి జనాలకు తెలిసే అవకాశాలూ తక్కువే. అందువలన మైక్రోసాఫ్ట్ పెద... పూర్తిటపా చదవండి...
Posted: 16 Aug 2014 11:01 PM PDT
రచన : Murali Bharadwaja J | బ్లాగు : Amruta VarshiNi Amma
... పూర్తిటపా చదవండి...
Posted: 16 Aug 2014 09:42 PM PDT
రచన : karthik | బ్లాగు : నా స్వగతం
1. హైదరాబాద్ సిండ్రోం
కొత్త రాజధాని అనే మాట వింటూనే వచ్చే మొట్టమొదటి ఆలోచన "హైదరబాద్ కంటే బాగుండాలి", "హైదరాబాదు ఉన్నట్టుండాలి", "హైదరాబాదు లాగా కంపెనీలు ఉండాలి".. ఈ ఆలోచనలన్నీ అర్థం చేసుకోదగ్గవే ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రతీ కుటుంబానికి హైదరాబాదుతో ఏదో రకమైన అనుబంధం ఉంది. ఈ రోజు అక్కడి ముక్కుదొర ప్రభుత్వం ఆంధ్రా విద్యార్థులని, ఉద్యోగులని తరిమేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా, ఈ ఎమోషనల్ అటాచ్మెంట్ ఇంకో... పూర్తిటపా చదవండి...
A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger