- శ్రీ కృష్ణాష్టమి
- ప్రత్యేకతలతో సాగిన ప్రధాని ప్రసంగం
- అశ్వత్థామ-ఇప్పటికీ సజీవంగా ఉన్నాడా?
- మీ Android mobile కి front camera లేదా ? అయితే మీ mobile back camera use చేస్కునే అతి చక్కని photos దిగండిలా ?
- నవ వస౦తోదయ౦
- భగవంతుని లీల.. ప్రత్యక్ష నిదర్శనం..
- ఆటోబయోగ్రఫీ లో ఆఖరుపేజి
- బెంగళూరులో సాహిత్య చర్చ – ఆహ్వానం
Posted: 16 Aug 2014 09:28 AM PDT
రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
17-8-2014, ఆదివారం, శ్రావణ బహుళ అష్టమి, శ్రీ కృష్ణాష్టమి.
5241 ఏళ్ళ క్రితం, కారుమబ్బులు కమ్ముకునే వర్షఋతువులో శ్రావణమాస బహుళ ఆష్టమి వేళ రాత్రి 12 గంటల సమయంలో దేవకీవసుదేవుల 8 సంతానంగా మధురలో కారాగారంలో అవతరించారు శ్రీ కృష్ణ పరమాత్మ. శ్రీ కృష్ణ పరమాత్మ జాతక చక్రంలోని గ్రహగతులని ఆధారంగా చేసుకుని ఈనాటి ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం చెప్పుకోవలసి వస్తే క్రీస్తు పూర్వం 3228, 21 జూలైన అవతరించారు. ద్వాపరయుగాంతంలో ఈ భూమి పైన నడయాడిన యుగ పురుషుడు శ్... పూర్తిటపా చదవండి... | |
Posted: 16 Aug 2014 09:01 AM PDT
రచన : భండారు శ్రీనివాస రావు | బ్లాగు : భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఇన్ని దశాబ్దాల కాలంలో ప్రతియేటా ప్రతి ప్రధానమంత్రి దేశ రాజధాని ఢిల్లీ లోని ఎర్రకోట బురుజులపై నుంచి పంద్రాగస్త్ట్ ప్రసంగాలు చేస్తూ వస్తూనే... పూర్తిటపా చదవండి...
| |
Posted: 16 Aug 2014 08:53 AM PDT
రచన : Satya Narayana Sarma | బ్లాగు : ఆలోచనా తరంగాలు
తన పరమగురువైన పరశురాముని ఉపదేశంతో పునీతుడై సాధనను ప్రారంభం చేశాడు అశ్వత్థామ.
అతడు స్వతహాగా ఋషిపుత్రుడు గనుకా,అస్త్ర సముపార్జన కోసం గతంలో కఠినమైన నియమాలను పాటించినవాడు గనుకా సాధన అనేది అతనికి కొత్తకాదు.అస్త్రమంత్రములు సిద్ధించాలంటే ఆయా మంత్రదేవతా సాక్షాత్కార... పూర్తిటపా చదవండి... | |
Posted: 16 Aug 2014 05:31 AM PDT
రచన : | బ్లాగు : Our Tech World - సాంకేతికం
| |
Posted: 16 Aug 2014 06:32 AM PDT
రచన : Uma Pochampalli | బ్లాగు : ఊహాగాన౦
|
Posted: 16 Aug 2014 06:20 AM PDT
రచన : voleti | బ్లాగు : ఎందరో మహానుభావులు: తెలంగాణా సోదరులారా ...
భగవంతుడు భక్తుల మధ్యలో వున్నాడు అనడానికి ఇది చక్కటి నిదర్శనం..
ఏ మాయా లేదు మంత్రం లేదు..
ఫొటో టెక్నిక్ అంతకన్నా లేదు బాబుల్లారా..
జాగ్రత్తగా పరిశీలించండి..
ఈ ఫొటో లోని జనాల మధ్యలో శ్రీ వేంకటేశ్వర స్వామి కనిపిస్తున్నాడు..
ఇది ఎలా వచ్చిందో తరువాత చెప్తాను..
పూర్తిటపా చదవండి...

Posted: 16 Aug 2014 05:36 AM PDT
రచన : Naga Muralidhar Namala | బ్లాగు : మురళీగానం
ఆ రోజు ఎందుకో ఉదయాన్నే గుండె బరువుగా ఉంటే మగతనిద్రలో నుండి మెలుకువ వచ్చి లేచి కూర్చున్నా. అప్పటికింకా పూర్తిగా తెల్లారలేదు, కిటికి వైపు చూస్తే పెద్దగా వెలుగేమీ లేదు. బయటగాలి వస్తుందని రాత్రి తెరిచి ఉంచిన బాల్కనీ తలుపు అలానే వదిలేసినట్టున్నా. లేచి వెళ్ళి బాల్కనీలో నిల్చుంటే వీధిలో సైకిళ్ళు మీద తిరుగుతున్న పాలబ్బాయి, పేపరువాడు కనిపించారు. రామభజన పక్కన ఉండే టీకొట్టు రవణ టీ కాయటం మొదలెట్టేసాడు. చల్లగాలికి శరీరం తేలికబడింది. ఇంక పడుకున్నా నిద్ర వచ్చేట్టు లేదు. ఏదైనా పుస్తకం తిరగేద్దామని లోపలికి నడ... పూర్తిటపా చదవండి...

Posted: 16 Aug 2014 02:10 AM PDT
రచన : పుస్తకం.నెట్ | బ్లాగు : పుస్తకం
బెంగళూరులో జరగనున్న "చర్చ" గ్రూపు వారి పదహారవ సమావేశానికి ఆహ్వానం ఇది: విషయం: పొత్తూరి విజయలక్ష్మి సోమరాజు సుశీల గార్ల కథలు వేదిక : కవన శర్మ గారి ఇల్లు (53, 6th Main, Tata Nagar, Bengaluru 92) తేది: సెప్టెంబర్ 13, 2014 సమయం: సాయంత్రం 5:15 PM వక్త : కవన శర్మ (వివరాలు తెలిపినందుకు కవనశర్మ గారికి ధన్యవాదాలు.)... పూర్తిటపా చదవండి...