Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday, 16 August 2014

శిధిల శకలం , శర్మ కాలక్షేపంకబుర్లు-గోదావరి పుష్కరాలు-బంధుత్వాలు-గోత్రాలు ... మరో 5 టపాలు : నేటి బ్లాగిల్లు ఎంపికలు





  • శిధిల శకలం
  • గౌరవం ప్రవర్తనపట్టి వుంటుంది కాని వయసునిబట్టి కాదు
  • శర్మ కాలక్షేపంకబుర్లు-గోదావరి పుష్కరాలు-బంధుత్వాలు-గోత్రాలు
  • పాఠ‌శాల‌ల‌కు ఇంట‌ర్నెట్ స‌దుపాయం
  • వైద్యేనాథేశ్వర జ్యోతిర్లింగం:
  • అసలైన స్వాతంత్ర్య దినం!
Posted: 15 Aug 2014 07:04 PM PDT
రచన : రమా సుందరి | బ్లాగు : మోదుగు పూలు
కొన్ని బాధలు అనుభవించినా గడిచిన కాలం ఎప్పుడూ తియ్యగానే ఉంటుంది. కొన్ని ముళ్ళు గుచ్చుకొన్నా నడిచిన దారులు చాలా సార్లు అందంగానే గుర్తు ఉంటాయి. ఎవరికి వాళ్ళకు బాల్యం ఒక అందమైన దృశ్య కావ్యం. నలభై ఏళ్ళ నాటి నా బాల్యాన్ని దర్శించటం నాకెప్పుడూ ఆనందమే. అది మధ్య తరగతిగా సాదాసీదాగా ఉన్నప్పటికీ కూడా. జ్ఞాపకాలలోనే కాదు అది నిజ పర్యటనలలో కూడా చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఈ నాటి నా ఉనికికి, ప్రవృత్తికీ బీజాన్ని […]... పూర్తిటపా చదవండి...
Posted: 15 Aug 2014 06:28 PM PDT
రచన : satish | బ్లాగు : Jayam Santosham
వయసు మీద పడే సరికి  అందరు తమను గౌరవించాలి  అని కోరుకునే వారు వాళ్ళ ప్రవర్తనను మార్చుకోరు.

గౌరవం ప్రవర్తనపట్టి వుంటుంది కాని వయసునిబట్టి కాదు

కోపం, కోరికలు పెరుగుతున్నపుడు వయసు పెరిగినా జ్ఞానం రావటం లేదు కాబట్టి గౌరవం ఎలా వస్తుంది.

నీ అనుభవం నీకు వున్న పరిణితిని బట్టి విజ్ఞానంగా పరిణమిస్తుంది. పరిమితులు ఉన్నా నువ్వు చూపించే విజ్ఞత నిన్ను అందలం ఎక్కిస్తుంది, అందుకే జ్ఞానం వున్న చిన్నవారే పెద్ద వయస్సు వచ్చిన మూర్ఖుల కంటే పెద్... పూర్తిటపా చదవండి...
Posted: 15 Aug 2014 05:01 PM PDT
రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
గోదావరి పుష్కరాలు మళ్ళీ సంవత్సరం గోదావరి పుష్కారాలొస్తున్నాయి, నేను పుష్కరాల గురించి రాయను, చాలామంది దాని గురించి రాస్తారు గనక. పుష్కరాలలో తీర్థ విధి అని పెద్దలికి పెట్టడం మన ఆచారం. ఎవరెవరికి పెట్టాలి? ఇది ఆఖరు నిమిషంలో చూసుకుంటే చాలా మంది పేర్లు గోత్రాలూ గుర్తుకురావు. అయ్యో! అనుకోడం మిగులుతుంది, అందుకు ముందు చూపుగా ఎవరెవరికి పెట్టాలో చెబుతున్నాను, కావలసిన వివరాలు సేకరించుకోండి, ఇప్పటినుంచే. ఇంటి పేరు తెలిసి గోత్రం తెలియనివారికి బ్రాహ్మణుల వరకు నేను […]... పూర్తిటపా చదవండి...
Posted: 15 Aug 2014 09:53 AM PDT
రచన : rajasekhar | బ్లాగు : AP MODEL SCHOOL EMPLOYEES

పాఠ‌శాల‌ల‌కు ఇంట‌ర్నెట్ స‌దుపాయం

* ఏపీలోని అన్ని గ్రామ పంచాయితీల‌కు ఇంట‌ర్నెట్ సేవ‌లు* పాఠ‌శాల‌లు, ఇత‌ర కార్యాల‌యాల‌కు వైఫై ద్వారా* కేంద్ర పూర్తిటపా చదవండి...
Posted: 15 Aug 2014 11:34 AM PDT
రచన : Krishna Kishore | బ్లాగు : తెలుగుబంధు( తెలుగుప్రజల ఆత్మబంధు )
వైద్యేనాథేశ్వర జ్యోతిర్లింగం:

పూర్తిటపా చదవండి...
Posted: 15 Aug 2014 10:16 AM PDT
రచన : Murali | బ్లాగు : తేట గీతి
1947లో తెల్ల వారిని ఐతే తరిమేశాం. కానీ వారి సావాస దోషం పట్టిన నల్ల దొరలను మాత్రం నెత్తికెత్తుకున్నాం. ఒక పెద్ద మనిషిని దేవుడిలా భావించి, అతను సిఫార్సు చేసిన దయ్యాన్ని గద్దెన కూర్చోపెట్టడం వల్ల, కొందరు సమర్థుల ఆయువు అర్ధాంతరంగా తీరి పొవడం మూలాన, చాలా రోజులు మన దేశంలో ఒకే వంశం రాజ్యం చేసింది. కాదు, కాదు, ఎవరు చేయలేనంత అరాచకం చేసింది. ఈ వేళ ఆ దరిద్రం చాల మటుకు తుడిచి పెట్టుకు […]... పూర్తిటపా చదవండి...
A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger