Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday, 4 September 2014

“CBI డైరెక్టర్ ను రహస్యంగా కలిసిన వారిలో సంచలన కేసుల నిందుతులు కూడా వున్నారు” ...ఇంకా 19 టపాలు : లంచ్ బాక్స్

“CBI డైరెక్టర్ ను రహస్యంగా కలిసిన వారిలో సంచలన కేసుల నిందుతులు కూడా వున్నారు” ...ఇంకా 19 టపాలు : లంచ్ బాక్స్


CBI డైరెక్టర్ ను రహస్యంగా కలిసిన వారిలో సంచలన కేసుల నిందుతులు కూడా వున్నారు

Posted: 03 Sep 2014 09:56 PM PDT

రచన : Professor K.Nageshwar | బ్లాగు : India Current Affairs

సిబిఐ పూర్తిటపా చదవండి...

నవ్వితే నవ్వ౦డి: నా పుస్తకం పై సమీక్ష

Posted: 03 Sep 2014 09:53 PM PDT

రచన : బులుసు సుబ్రహ్మణ్యం | బ్లాగు : నవ్వితే నవ్వ౦డి
నవ్వితే నవ్వ౦డి: నా పుస్తకం పై సమీక్ష: నా పుస్తకం "బులుసు సుబ్రహ్మణ్యం కధలు"  మీద  శ్రీమతి  జి.ఎస్. లక్ష్మిగారు అంతర్జాల పత్రిక మాలిక , సెప్టెంబర్ 2014 సంచికలో ఒక సమీక్...... పూర్తిటపా చదవండి...

విస్తరి

Posted: 03 Sep 2014 09:40 PM PDT

రచన : sravani | బ్లాగు : CHINNARI CHITTI KATHALU
పారుపల్లి అగ్రహారంలో నివసించే విద్యానాధుడికి, తన మీద తనకు అపారమైన నమ్మకం. అన్ని విద్యలూ తనకు తేలికగా అబ్బుతాయనీ, అందరిలాగా కష్టపడి ఏళ్ళతరబడి నేర్వవలసిన అవసరం తనకు లేదనీ అతడికి అనిపిస్తూండేది. మొదటగా కొన్నాళ్ళు వేదం నేర్చుకున్నాడు. ఆ పిమ్మట సంగీతం. ఆ తర్వాత వైద్యం, ఆపైన జ్యోతిష్యం. వీటిలో ఏవీ సరిగా పూర్తికాకపోవడంతో, అగ్రహారంలో…

Read more →

... పూర్తిటపా చదవండి...

సుప్రసిద్ద వాక్యాలు - పూర్తి శ్లోకార్థాలు - 3

Posted: 03 Sep 2014 09:38 PM PDT

రచన : మఠం మల్లిఖార్జున స్వామి | బ్లాగు : అక్షర సత్యాలు


సుప్రసిద్ద వాక్యాలు - పూర్తి శ్లోకార్థాలు - 3




విద్వాన్ సర్వత్ర పూజ్యతే


శ్లోకం:

స్వగృహే పూజ్యతే మూర్ఖస్స్వగ్రామే పూజ్యతే ప్రభు... పూర్తిటపా చదవండి...

ఆత్మబంధువుకి ఆత్మీయ కవితా లేఖ

Posted: 03 Sep 2014 09:25 PM PDT

రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............
 ప్రియమైన సంతోష్ దీదీ ....

ఇక్కడే కోనసీమ లో నేను
పూర్తిటపా చదవండి...

Tally in Telugu Lesson 4

Posted: 03 Sep 2014 09:13 PM PDT

రచన : Murthy SN | బ్లాగు : Computer Tutorials in Telugu

... పూర్తిటపా చదవండి...

తెలుగు కవులు - చిలకమర్తి లక్ష్మీ నరసింహం

Posted: 03 Sep 2014 08:30 PM PDT

రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : తెలుగు పండిత దర్శిని

వికీపీడియా నుండి
చిల... పూర్తిటపా చదవండి...

కొత్త జంటకు అరుంధతిని ఎందుకు చూపిస్తారు?

Posted: 03 Sep 2014 08:29 PM PDT

రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం
సప్తర్షి మండలంలో వశిష్టుని పక్కనే ఉన్న అరుంధతీ నక్షత్రాన్ని కొత్త దంపతులకు చూపిస్తారని మనకు తెలుసు. ఈ ఆచారం ఎప్పటినుంచి వస్తున్నదో తెలియదు. అరుంధతీ వశిష్టులు తమ తమ గణాలలో జంట మనువు కట్టి, జీవితాంతం ఆ మనువుకు కట్టుబడి ఉన్న తొలి జంట అన్న సంగతిని అది సూచిస్తూ ఉండచ్చు. ఆవిధంగా వారు ఆదర్శ దంపతులయ్యారు.

POWER OF A COMMON MAN

Posted: 03 Sep 2014 07:59 PM PDT

రచన : Patamata Rajesh Babu | బ్లాగు : NO BORING JUST ENTERTAINMENT ENJOY

... పూర్తిటపా చదవండి...

చంద్రశేఖర్ ఆజాద్- కె.శ్రీనివాసరావు

Posted: 03 Sep 2014 07:47 PM PDT

రచన : Sainadh Reddy | బ్లాగు : భారతమాత సేవలో
అది 1921 డిసెంబర్ 27, కాశినగరంలో న్యాయస్థానం, ఖరేఘాట్ న్యాయాధిపతి, స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నవారికి, "భారత్ మాతాకీ జై - వందేమాతరం" అని నినాదాలు పలికినవారికి శిక్షలు విధిస్తున్నారు. ఒక తుంటరి బాలుడు బోనేక్కాడు-
"నీ పేరేమి?".
"ఆజాద్"
పూర్తిటపా చదవండి...

ధర్మార్థం క్షీణ కోశస్య ... మేలిమి బంగారం మన సంస్కృతి,

Posted: 03 Sep 2014 06:30 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
శ్లో. ధర్మార్థం క్షీణ కోశస్య కృశత్వమపి శోభతే
పూర్తిటపా చదవండి...

ప్రియ భావమా .... వెళ్ళిపో దూరంగా

Posted: 03 Sep 2014 06:07 PM PDT

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra

చీకటిలో
తోడెవరూ... పూర్తిటపా చదవండి...

తెలుగు భాగవత తేనె సోనలు –402

Posted: 03 Sep 2014 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

ఇచ్చెలువజూచి

నవ్యాంధ్ర రాజధాని – శ్రీరామనగర్

Posted: 03 Sep 2014 05:57 PM PDT

రచన : బోనగిరి | బ్లాగు : ఆలోచనాస్త్రాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజధానికి NTR జ్ఞాపకార్థం తారకరామనగర్ అని పేరు పెట్టాలని కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కోరుతున్నారు. ఈ పేరు కంటే శ్రీరామనగర్ అనే పేరు బాగుంటుంది. ఎందుకంటే శ్రీరామనగర్ పేరులో ముగ్గురు ప్రముఖ తెలుగు వ్యక్తుల పేర్లు కలిసి ఉన్నాయి.

ఒకరు – ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర అవతరణకై ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు.
రెండోవారు – బ్రిటీష్ ప్రభుత్వాన్ని గడగడలాడించి తెలుగువారి పౌరుషాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మన్యం... పూర్తిటపా చదవండి...

మా కిట్టయ్య కారు కథ

Posted: 03 Sep 2014 05:50 PM PDT

రచన : Visu | బ్లాగు : Visu's world

(గొట్టిపాడు కథా సంకలనం నుంచి)

మా గొట్టిపాడు వాస్తవ్యులు ఈ లాంగ్ వీకెండ్ కి ఇంట్లో వున్నారంటే యధావిధిగా సందడే సందడి. కన్నక్టికట్, ఒహాయియో, డెలావేర్ ... ఒక్కటేమిటి అన్ని దార్లూ న్యూ జెర్సీ కే. ఎయిర్ పోర్టులు , రొడ్లూ, కాస్ట్కొలూ, బీజెస్లూ, సబ్జీ మండిలూ అన్నీ బిజీ బిజీ నూ.  మా ఇంటినుండి ఓ నాలుగు వీధులు దాటితే వాళ్ళ ఇల్లు. ఇక ఈ... పూర్తిటపా చదవండి...

నేటి సమస్యా 'నివారణ !- దమ్ముతో డ్రమ్ము వాయించిన ట్రిలియన్లు దక్కున్!

Posted: 03 Sep 2014 05:41 PM PDT

రచన : Zilebi | బ్లాగు : వరూధిని

బ్లాగ్ మిత్రుల్లారా
 
నేటి సమస్యా 'నివారణ !- దమ్ముతో డ్రమ్ము వాయించిన ట్రిలియన్లు దక్కున్!

ఆగస్టు నెల ‘సప్త’స్వర వినోదం ఫలితాలు

Posted: 03 Sep 2014 05:10 PM PDT

రచన : Kinige | బ్లాగు : కినిగె పత్రిక
ఆగస్టు నెల 'సప్త'స్వర వినోదం లో ఆరుగురు పాల్గొన్నారు.  అక్కడ ఇచ్చిన చరణాలకు పల్లవులను కింద ఇస్తున్నాం. 1. దేవీ క్షేమమా… దేవరవారూ క్షేమమా.. తమ కడగంటి చూపే కరువైనదీ తమ కరుణాకటాక్షమే అరుదైనదీ (చిత్రం: శాంతి నిలయం)  ఇక్కడ వినండి. 2. కథ విందువా… నా కథ విందువా… విధికి బదులుగ నీవు నా నొసటన రాసిన కథ విందువా.. నా కథ విందువా పూర్తి పాఠ్యం ...... పూర్తిటపా చదవండి...

శర్మ కాలక్షేపంకబుర్లు-నల్లేరు పచ్చడి, నల్ల పచ్చడి

Posted: 03 Sep 2014 05:05 PM PDT

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
నల్లేరు పచ్చడి, నల్ల పచ్చడి మీరు పైన చూస్తున్నదే నల్లేరు.పెరటిలో వేసి పెంచుతున్నా. లేత కాడలు పచ్చడి చేసుకోవచ్చు, రుచిగా ఉంటుంది, అంతే కాక వాతాన్ని వచ్చే కీళ్ళ నెప్పులు తగ్గిస్తుంది. ముదురు ముక్కలైతే కొద్దిగా పీచు వస్తాయని భయం. నల్లేరుని, దాని ఆకులతో సహా వాడచ్చు. చిన్న చిన్న ముక్కలుగా తరగండి, కొద్ది సేపు ఉప్పు నీటిలో వేసి ఉంచండి. వేయించేటపుడు పూర్తిగా వేగేదాకా చూడండి, లేకపోతే నాలిక దురద పుట్టచ్చు, పాటి కందలాగా. ఇప్పుడు […]... పూర్తిటపా చదవండి...

స్తనములు గల పూరుషుండు స్తవనీయుడగున్.

Posted: 03 Sep 2014 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - స్తనములు గల పూరుషుండు స్తవనీయుడగున్.

కందము:
వనజభవు రాణి యొడిలో
చిన పాపగ చేర నమ్మ చేత నిమురుచున్
తన యాకటి కిచ్చిన ఘన
స్తనములు గల పూరుషుండు స్తవనీయుడగున్.
... పూర్తిటపా చదవండి...

పెద్ద దర్వాజా

Posted: 03 Sep 2014 03:33 PM PDT

రచన : editor | బ్లాగు : సారంగ

20140602_162427

రెండు చేతులు చాచి

ఆప్యాయంగా తడమటం

ఎంతిష్టమో

ఎన్ని జ్ఞాపకాలు

ఎన్నెన్ని అనుభూతులు

మౌనంగా ఉన్నా

పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger