Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday, 29 November 2014

పదము ' సరిగ ' గలుప ఇంకా 2 టపాలు : ఉషోదయ ముత్యాలు :

పదము ' సరిగ ' గలుప ఇంకా 2 టపాలు : ఉషోదయ ముత్యాలు :


పదము ' సరిగ ' గలుప

Posted: 28 Nov 2014 03:30 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06 - 05 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణన - సంగీత సాహిత్యములు.

ఆటవెలది:
సరిగ పదము వ్రాయ సాహిత్యమే యౌను
' సరిగమ పదని ' యన సరసమైన
శ్రావ్య మైన శుద్ధ సంగీతమే యౌను
పదము ' సరిగ ' గలుప పాట యగును .
... పూర్తిటపా చదవండి...

హర్రీఅమూల్! హర్రీహర్రీ!

Posted: 28 Nov 2014 11:00 AM PST

రచన : Anil Piduri | బ్లాగు : కోణమానిని తెలుగు ప్రపంచం
1969 లో "హరే రామ హరే క్రిష్ణ ఉద్యమం" ప్రారంభాన్ని ఇండియా చూసింది. ఉద్యమోత్సాహ ప్రస్తావనకు మరో సంఘటన నగిషీల తళుకులను అమర్చింది. ఆ ఆకర్షణయే "అమూల్ బేబీ". హరే క్రిష్ణ ఉద్యమ నినాదాన్ని అతి లాఘవంగా అందుకున్నది Amul Baby. 
పేపర్లలోనూ, పోస్టర్ల పైనా వెలసిన ప్రకటనలు అందరినీ ఆకర్షించినవి. మనం చూస్తూన్న నిత్య జీవిత ఘటనలను - ఇంత  ఇంట్రెస్టింగుగా వ్యాపార ప్రచారాలకై ఉపయోగించగలుగుటను - ప్రజలను ఆశ్చర్యచక... పూర్తిటపా చదవండి...

దత్తపది - 56 (అరి-కరి-గురి-సరి)

Posted: 28 Nov 2014 10:40 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా!
అరి - కరి - గురి - సరి
పైపదాలను ఉపయోగిస్తూ కర్ణుని దాతృత్వాన్ని గురించి
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.
... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger