29-11-2014, శనివారం, శ్రీ కాలభైరవ అష్టమి ... మరో 4 వెన్నెల వెలుగులు |
- 29-11-2014, శనివారం, శ్రీ కాలభైరవ అష్టమి
- పెద్దపులి ఆ అమ్మాయి
- సుమేరియన్ నాగరికతలో ‘తెలుగు’ ‘తెలివాహ’ ప్రస్తావనలు
- వెన్నెల కరిచిన రాత్తిరి
- పెళ్ళిళ్ళు కథలు (కబురులు)
29-11-2014, శనివారం, శ్రీ కాలభైరవ అష్టమి Posted: 28 Nov 2014 07:28 AM PST రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh 29-11-2014, శనివారం, మార్గశిరశుద్ధ అష్టమి, శ్రీ కాలభైరవ అష్టమి. పిలిచిన పలికే దైవం, భక్తుల భాధాలను, గ్రహపీడలను, రోగాలను నయం చేసే శక్తి, కర్మబంధాల నుంచి విమోచనం కలిగించగల దైవం శ్రీకాలభైరువుడు. అటువంటి కాలభైరవ స్వామికి ప్రీతికరమైన, విశేషమైన రోజు కాలభైరవాష్టమి. ఆ విశేషాలు తెలుసుకుందాం. మార్గశిర మాసంలోని కృష్ణపక్ష అష్టమి- ''కాలభైరవాష్టమి''. పరమ శివుడి వల్ల కాలభైరవుడు ఆవిర్భవించిన రోజే 'కాలభైరవాష్టమి'. లయకారుడైన పరమశివుడివల్ల ఆవిర్భవించి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి ఐదవ శిరస్సును ఖండించిన కాశీ క్షేత్రంలో క్షేత్ర పాల... పూర్తిటపా చదవండి... |
Posted: 28 Nov 2014 07:08 AM PST రచన : Srikanth K | బ్లాగు : లిఖిత పెద్దపులి ఆ అమ్మాయి. తెల్లని చామంతుల కళ్ళే తనవి. నొప్పించినప్పుడు ఎవరైనా, బేలగా నీపై కురిసే మంచు రేకులే అవి. పెద్దపులి ఆ అమ్మాయి. తల్లివైపు పరిగెత్తే పసిపాపల వంటి చేతులే తనవి. ఓ ప్రేమ కోసమో, ఒక తోడు కోసమో, లోకంవైపూ ఇతరులవైపూ సాగి, నలిగిపోయి లుప్తమై వెనుదిరిగితే,... పూర్తిటపా చదవండి... |
సుమేరియన్ నాగరికతలో ‘తెలుగు’ ‘తెలివాహ’ ప్రస్తావనలు Posted: 28 Nov 2014 07:04 AM PST రచన : Srinivas Katta | బ్లాగు : Antharlochana మెసపొటేమియా (నేటి ఇరాన్, ఇరాక్ దేశ ప్రాంతాల)లో సుమేరియన్లు క్రీ.పూ. 2000 సంవత్సరాల క్రితం నివసించేవారు. ఇది నేటికి నాలుగువేల సంవత్సరాల క్రితం మాట. వీరి సంస్కృతిని The lost culture (నశించిపోయిన సంస్కృతి)గా చరిత్రకారులు భావిం చారు. వీరి రాతలుClay Tablets (మట్టి బిళ్లల) మీద లభించిన వాటి ప్రకారం తాము సూర్యుడు ఉదయించే దిక్కు నుంచి వచ్చామని, తమ దేశం (వలసవచ్చిన వారి మూలప్రాంతం) ప్యారడైజ్ ... పూర్తిటపా చదవండి... |
Posted: 28 Nov 2014 02:29 AM PST |
Posted: 28 Nov 2014 01:30 AM PST |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment