Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday, 28 November 2014

నా నేల - నా గాలి ...ఇంకా 10 టపాలు : లంచ్ బాక్స్

నా నేల - నా గాలి ...ఇంకా 10 టపాలు : లంచ్ బాక్స్


నా నేల - నా గాలి

Posted: 27 Nov 2014 10:09 PM PST

రచన : Sasidhar Pingali | బ్లాగు : జాబిల్లి రావె...
[శశిధర్ పింగళి]

వేర్వేరు తోటల్లో పెరిగిన -రెండు మొక్కల్ని పూర్తిటపా చదవండి...

ఆహ్వానం!

Posted: 27 Nov 2014 10:02 PM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం

లక్ష చీపుళ్ళనోము ...

Posted: 27 Nov 2014 09:30 PM PST

రచన : పంతుల జోగారావ్ | బ్లాగు : కథా మంజరి

ఒక రోజున మా గురువు గారు నీవు నీ సాధన లో భాగము గా గొలగమూడి వెంకయ్య  స్వామి సన్నిధి లో 3 రోజులు, తరువాత...

Posted: 27 Nov 2014 09:25 PM PST

రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
ఒక రోజున మా గురువు గారు నీవు నీ సాధన లో భాగము గా గొలగమూడి వెంకయ్య  స్వామి సన్నిధి లో 3 రోజులు, తరువాత అక్కడ నుంచి అరుణాచలము లో రమణ మహర్షి ఆశ్రమము లో 3 రోజులు, ఆ తరువాత 3 రోజులు  పాండిచేరి  అరవింద ఆశ్రమము లో వెళ్లవలసినది గా ఆదేశించారు.  వీలు చూసుకొని నా శ్రీమతి, పిల్లల తో  బయలుదేరాను.  గొలగమూడి చేరుకొని మొదట  గా  ప్రదక్షిణములు చేసుకొని స్వామి దర్శించు కోవటానికి నిశ్చయించు కొన్నాను.  అది ఉదయము కాబట్టి, మరుగు ప్రదేశములు లేవు కాబోలు అందరూ పరుగులు తీస్తూ హడావుడి గా ఉన్నారు.  ఆ  హడావుడి చూసి, మా వాళ్ళు ఈ పరిస్థితుల లో మా వల్ల  కాదు మమ్మల్ని వెనకకు... పూర్తిటపా చదవండి...

యూనిట్ - 3 8 వ తరగతి విద్యార్థి పేరు: రోల్ నెంబర్: _______________________________ Iచదవడం రాయడం: 1.ఈ...

Posted: 27 Nov 2014 09:24 PM PST

రచన : Murali | బ్లాగు : Valluru Murali
యూనిట్ - 3
8 వ తరగతి
విద్యార్థి పేరు:
రోల్ నెంబర్:
_______________________________
Iచదవడం రాయడం:
1.ఈ క్రింది పద్యం చదివి ప్రశ్నలకు సమాదానం వ్రాయండి.
వారిజ గర్భుని వ్రాత దప్పినను
వారిజాప్తుడూ దూర్పువంక గ్రుంకినను
మేరువు గ్రుంగిన మిన్ను వాలినను
ధారుణి చ్స్క్రంబు తలక్రిందు పడిన
వారిధులింకిన వజ్రాయుధంబు
ధార దప్పిన మాట తప్పడా రాజు.
అ)వారిజ గర్భుడు ఎవరు?
ఆ)వారిజాప్తునికి మరి రెండు పేర్లు తెల్పండి?
ఈ)వారిధి అనగా అర్ధమేమి?
ఈ)రాజు పేరేమి?
II స్వీయరచన:
1)చిన్నప్పుడే కధ ఆధారంగా ఆనాటి పరిస్థితులు తెల్... పూర్తిటపా చదవండి...

రేగుపళ్ళ జాం

Posted: 27 Nov 2014 07:30 PM PST

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట
ఇప్పుడు రేగుపళ్ళ కాలం వచ్చేసింది కదా ఎక్కడ చూసినా రేగుపళ్ళు అమ్మేవాళ్ళే కనపడుతున్నారు.వీటితో జాం చేద్దామన్న ఒక ఆలోచన వచ్చింది.ఒక కప్పు చేసి చూద్దాం పోయేదేమీ లేదు కదా అని మొదలు పెట్టాను.చాలా రుచిగా వచ్చింది.మా పిల్లలు రుచి చూసి చాలా బాగుంది, రేపు పొద్దున టిఫిన్‌కి బ్రెడ్-జాం తింటాము అని చెప్పేశారు.రేగుపళ్ళకు వుండే ఫ్లేవర్ … Continue reading ... పూర్తిటపా చదవండి...

పాహియాన్ భారతదేశ సందర్శనం

Posted: 27 Nov 2014 06:22 PM PST

రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం

చరిత్రలో భారతదేశాన్ని సందర్శించిన పూర్తిటపా చదవండి...

తెలుగు కవులు - పింగళి నాగేంద్రరావు

Posted: 27 Nov 2014 06:00 PM PST

రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : తెలుగు పండిత దర్శిని



వికీపీడియా నుండి
పూర్తిటపా చదవండి...

योगायन

Posted: 27 Nov 2014 05:45 PM PST

రచన : Kriya Yoga Sadhana | బ్లాగు : Kriya Yoga Sadhana

अभिषेक - पंचामृत स्नान                   

पानी का मतलब प्रकृति, यानि प्रकृति को... పూర్తిటపా చదవండి...

హాస్య బ్రహ్మ శ్రీమాన్ శంకర్నారాయణ గారిచే హాస్యావధాన కార్యక్రమం.

Posted: 27 Nov 2014 05:30 PM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! పశ్చిమ కోనసీమ ప్రాంతమైన తణుకు పట్టణంలో శ్రీ నన్నయ భట్టారక పీఠం వారి నిర్వహణలో హాస్యబ్రహ్మ బిరుదాంకితులైన శ్రీ శంకర నారాయణ గారిచే హాస్యావధాన కార్యక్రమము 30-11-2014 న సాయంత్రం 6 గంటలకు జరుగుచున్నది.అవకాశమున్నవారంతా తప్పక ఈ కార్యక్రమాన్ని చూచి మహదానందభరితులగుదురనుటలో ఏమాత్రం విప్రతిపత్తి లేదు. ఇది శ్రీమాన్ సుశర్మగారి ఆధ్వర్యవమున అత్యద్భుతముగా జరుగనున్నది. అవకాశం కల్పించుకొని వెళ్ళగలిగేవారందరినీ మనసారా ఆహ్వానిస్తున్నారు. తప్పక మ... పూర్తిటపా చదవండి...

రుక్మిణీకల్యాణం – ఆయెలనాగ నీకుఁదగు

Posted: 27 Nov 2014 05:00 PM PST

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger