Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday, 28 November 2014

శర్మ కాలక్షేపంకబుర్లు-జీవితం ఇంకా 9 టపాలు : ఉషోదయ ముత్యాలు :

శర్మ కాలక్షేపంకబుర్లు-జీవితం ఇంకా 9 టపాలు : ఉషోదయ ముత్యాలు :


శర్మ కాలక్షేపంకబుర్లు-జీవితం

Posted: 27 Nov 2014 04:03 PM PST

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
జీవితం వఱదైన చేను దున్నకు కరవైనను బంధుజనుల కడకేగకుమీ పరులకు మర్మము చెప్పకు పిఱికికి దళవాయితనము బెట్టకు సుమతీ. వఱదలో వ్యవసాయం చెయ్యకు,కరవైనా బంధువులవద్దకు పోవద్దు,ఇతరులకు రహస్యం చెప్పద్దు, పిరికివాడిని దళపతిగా చెయ్యద్దు అన్నారు బద్దెన భూపాలుడు.. వఱదలో వ్యవసాయం మొదలు పెట్టద్దంటే చేసేపని వ్యర్ధమని తెలిసి చెయ్యడం అవుతుంది. ఇది వ్యవసాయానికే కాదు జీవితంలో అన్నిటికి వర్తిస్తుంది. సమయం సందర్భం చూసుకోకుండా అనువు కాని సమయం లో పని మొదలుపెట్టి నష్టపోవడం కూడా ఇటువంటిదే. ప్రతి […]... పూర్తిటపా చదవండి...

నెల తప్పిన రాజుఁ గాంచి నెలరాజనియెన్

Posted: 27 Nov 2014 03:30 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05 - 05 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - నెల తప్పిన రాజుఁ గాంచి నెలరాజనియెన్



కందము:
" కలదుగ మరియొక ' ఛాన్సే '
విల విల లాడక శ్రమించి విజయుడ వగుమా "
అలనయ్యేయస్సును గత
నెల తప్పిన రాజుఁ గాంచి నెలరాజనియెన్
... పూర్తిటపా చదవండి...

మది

Posted: 27 Nov 2014 03:13 PM PST

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra


పూర్తిటపా చదవండి...

అపేక్షించదగ్గవి … మాక్స్ ఎర్మాన్, అమెరికను

Posted: 27 Nov 2014 11:26 AM PST

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

ఆతృతా, రణగొణధ్వనులమధ్య శాంతంగా స్థిరంగా నడుచుకో; నిశ్శబ్దంలో ఎంత  ప్రశాంతత ఉందో గుర్తుంచుకో.  సాధ్యమైనంతవరకు, ఎవరికీ తలవంచకుండానే, మంచి అనుబంధాలు కలిగి ఉండు; నువ్వు సత్యాన్ని చెప్పేటప్పుడు స్పష్టంగా,  నెమ్మదిగా చెప్పు; అలాగే, ఇతరులు ఏది చెప్పినా శ్రద్ధగా విను, వాళ్లు ఎంత మొద్దులూ, మూర్ఖులూ ఐనా; ఎందుకంటే, ప్రతి వ్యక్తికీ ఒక కథ ఉంటుంది.

గట్టిగా అరిచి, దురుసుగా మాటాడే వాళ్ళని తప్పించుకు తిరుగు; వాళ్ళు నీ మనస్సుకి క్షోభ కలిగిస్తారు. ఇతరులతో అస్తమానం నిన్ను నువ్వు పోల్చుకుంటుంటే, నువ్వు జీవితం పట్ల నిరాశ పెంచుకోవడమో లేక అహంభావిగా మ... పూర్తిటపా చదవండి...

సుబ్రహ్మణ్య షష్ఠి:

Posted: 27 Nov 2014 11:01 AM PST

రచన : Aditya Sharma Srirambhatla | బ్లాగు : భక్తి సాగరం

(కుమార షష్ఠి, స్కంద షష్ఠి... :  28-11-2014)
(నేడే శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి)

బ్రహ్మ నుండి "శివసుతుని చేత" మాత్రమే  మరణం పొందేలా వరం అందుకున్నాడు తారకాసురుడు... వాడి మరణానికై ఎన్నో వ్యయప్రయాలు కూర్చి శివపార్వతులకు వివాహం జరిపించారు దేవతలు... అమ్మవారి అయ్యవారి కళ్యాణానంతరము, పార్వతీ అమ్మవారితో కలిసి పరమశివుడు ఆ కైలాసంలో ఒక వేయి దివ్య సంవత్సరాలు శృంగారలీలాకళోస్సాల హృదయులై క్రీడిస్తూ గుడుపుతున్నారు.. కానీ సమస్త లోకాలన్నీ కూడా తారకాసురుడు పెడుతున్న బాధలు భరింపలేకుండా ఉన్నారు...శివవీర్యానికి జన్మించే ఆ బాలుడు ఎప్పుడు ఉద్భవిస్తాడా అని సకల దేవతలూ అహోరాత్రులూ ఎదురుచూస్తున్నా... పూర్తిటపా చదవండి...

పద్యరచన - 749

Posted: 27 Nov 2014 10:35 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
పూర్తిటపా చదవండి...

మాధుర్యాలు ఇటు మళ్లించినవాళ్లు - వి ఎ కె రంగారావు గారు

Posted: 27 Nov 2014 09:26 AM PST

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
మెట్టుమెట్టుకి సంగీత సాహిత్యాలను ఆస్వాదిస్తూ మీ ఆశీస్సులతో సాగుతున్న శోభనాచలారోహణంలో 400వ మెట్టుమీదకు వచ్చాము. ఇవాళ శ్రీ వి ఎ కె రంగారావు గారిదే "మాధుర్యాలు ఇటు మళ్లించినవాళ్లు" సంగీత దర్శకుల విశ్లేషణ మీద ఒక వ్యాసం చూద్దాము. ఆంధ్రప్రభ వారి ప్రత్యేక సినిమా సంచిక "మోహిని" నుండి. చివరగా ఓ రెండు పాటలూనూ 
పూర్తిటపా చదవండి...

రౌడీ FELLOW

Posted: 27 Nov 2014 08:40 AM PST

రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను
ఎవరన్నారు తెలుగు సినిమా తీయడానికి కథల కొరత ఉందని? తెల్లారి లేచి పేపర్ చూస్తే బోలెడన్ని వార్తలు. టీవీ పెట్టి ఏ చానల్ తిప్పినా లెక్కలేనన్ని వార్తా కథనాలు. ఏదో ఒక వార్తా కథనాన్ని ఆధారం చేసుకుని, సినిమాటిక్ లిబర్టీని పుష్కలంగా ఉపయోగించుకుని, హీరోని సర్వ శక్తిమంతుడిగా తీర్చి దిద్దుకుని, ఊపిరి బిగపట్టే స్క్రీన్ ప్లే, పదునైన సంభాషణలతో కథ రాసుకుని తెరకెక్కిస్తే తప్పకుండా అదో వైవిద్యభరితమైన సినిమా అవుతుంది. నమ్మకం కలగడం లేదా? అయితే నారా రోహిత్ కథానాయకుడిగా వచ్చిన '... పూర్తిటపా చదవండి...

ఈ క్షణమే తేల్చి చెప్పవా సఖీ...

Posted: 27 Nov 2014 08:38 AM PST

రచన : ఎగిసే అలలు.... | బ్లాగు : ఎగిసే అలలు....
 
 
నువ్వు....
వలపు సంకెళ్ళతో ఊహల గువ్వల్ని బంధించి,
నా చిట్టి గుండెగ... పూర్తిటపా చదవండి...

శ్రీ సుబ్రహ్మణ్యస్వామి తత్త్వం

Posted: 27 Nov 2014 08:24 AM PST

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
అవ్యక్తం, వ్యక్తం, మహత్, అహంకారం - ఈ నాలుగు పంచభూతాత్మకమైన సృష్టికి ఆధారమైనవి. ఇందులో అవ్యక్తం - పరమశివుడు, వ్యక్తం - పార్వతీ దేవి, మహత్ తత్త్వం గణపతి, అహకారం కుమారస్వామి. నిజానికి ఒక పరతత్వం యొక్క నాలుగు భూమికలివి.

పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger