Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday 27 November 2014

ఓహో కిన్నెరసానీ.. ... మరో 11 వెన్నెల వెలుగులు

ఓహో కిన్నెరసానీ.. ... మరో 11 వెన్నెల వెలుగులు


ఓహో కిన్నెరసానీ..

Posted: 27 Nov 2014 08:00 AM PST

రచన : puttaparthi anuradha | బ్లాగు : పుట్టపర్తి సాహితీసుధ - పుట్టపర్తి అనూరాధ

వెనకటి నేను 2 – బాలతార (కథ)

Posted: 27 Nov 2014 07:47 AM PST

రచన : మాలతి | బ్లాగు : తెలుగు తూలిక
(42 ఏళ్ళ వెనక!) "ఏరోజు పేపరు చూసినా చచ్చిపోయినవాళ్ళూ, తప్పిపోయినవాళ్ళూ, ఏక్సిడంట్లూ, ఎడ్వర్టైజుమెంట్లూను," రామకృష్ణ విసుగ్గా పేపరు కింద పడేశాడు. అసలు పేపరు మధ్యాహ్నంపూట రావడంవల్లనే నాకు సగం చచ్చిపోయింది పేపరు చూడాలన్న కోరిక ఆనందపురం వచ్చేక. కాకపోతే ఏ రోజుకారోజు ఇంకొక్క ఇరవై రోజులు, ఇంకొక్క పందొమ్మిది రోజులు – ఇంతకీ ఇక్కడికి వచ్చింది వరసకి మేనత్తకొడుకైనా చిననాటి చెలికాడు రామకృష్ణతో సరదాగా శలవులు గడపడానికి కదా – అనుకుని నన్ను నేనే బుజ్జగించుకుంటూ వస్తున్నాను. […]... పూర్తిటపా చదవండి...

కోరంగి రేవు – బంకోలా నవల

Posted: 27 Nov 2014 07:21 AM PST

రచన : jajimalli | బ్లాగు : జాజిమల్లి
( కోరంగిని చూసొచ్చాక గోపరాజు సుధ  ఉద్వేగ ప్రవాహం ఇలా నన్ను చేరింది…నేను ఇటు మళ్ళించుకున్నాను..థాంక్ యూ సుధా!…)   నవంబర్ 6-9 తారీఖుల మధ్య , మాకు తూర్పు గోదావరి వెళ్ళే అవకాశం వచ్చింది . యాత్ర plan చేసుకుంటున్నప్పుడు కోరంగి వెళదాము అనుకున్నాము. కోరంగి రేవుకై , కోటిపల్లి రేవుకై  అనేమాట ఎన్నిసార్లు నోట మెదిలినా కోరంగి ఎప్పుడు ఒక భౌతిక వాస్తవికత కాదు నాకు. అదే సమయంలో విపులలో కపిల కాశిపతి కధ […]... పూర్తిటపా చదవండి...

వచ్చాడన్నమాట      ఆడుకుంటూనే వాడు  మాట్లాడాడు, పోట్లాడాడు , నేర్చాడు నేర్పించాడు. వాడి ఆచూకీ...

Posted: 27 Nov 2014 07:19 AM PST

రచన : skv ramesh | బ్లాగు : skvramesh

వచ్చాడన్నమాట 
 

 
పూర్తిటపా చదవండి...

శ్రీనాధుని భీమ ఖండ కధనం -40(చివరి భాగం ) షస్టాశ్వాసం -3

Posted: 27 Nov 2014 06:46 AM PST

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీనాధుని భీమ ఖండ కధనం -40(చివరి భాగం )

షస్టాశ్వాసం -3

దాక్షాయణికి ఉత్తరాన వీర భద్ర ప్రతిష్టి తమైన వీరభ ద్రేశ్వర లింగం ,దానికి దగ్గర నిరుతేశ్వర ,పడమర వరుణేశ్వర ,వాయువ్యం లో వాయ్వేశ్వర ,చంద్ర ప్రతిష్టిత సోమేశ్వర లింగాలున్నాయి .వీటిని ఆయా కుండా ల లో స్నానించి దర్శిస్తే మోక్షం .వ్యాస మహర్షి పరమ నిష్ట తో గోదారి తీరం లో తపస్సు చేసి శివ లింగాన్ని ప్రతిస్టించాడు .పంచాక్షరి జపిస్తూ యోగ సమాధి పొంది తాను  ప్రతిష్ట చేసిన లింగాన్ని భక్తితో అర్చిం చాడు .ఒక  రోజు పరమేశ్వరుడు ప్రీతితో ప్రత్యక్షమైనాడు

''కురిసెం బువ్వుల వాన మత్త మధులి త్కోహలాన్వితమై –విరిసెం దిక్కులు మంద మంద గతులన్ వీచే... పూర్తిటపా చదవండి...

XCVX

Posted: 27 Nov 2014 05:39 AM PST

రచన : sivanaadh baazi karampudi | బ్లాగు : Computer in Telugu

గోదావరి ...తెలివాక – శ్రీ గంగుల బాబు

Posted: 27 Nov 2014 05:18 AM PST

రచన : Srinivas Katta | బ్లాగు : Antharlochana
    ఈ మధ్య తెలుగు ఉత్పత్తిని గూర్చి,ఇంతకు ముందటి పండితులెవ్వరు తెల్పనిరీతిలో అందరి అభిప్రాయాలకు భిన్నంగా తెలుగుదేశం అచ్చరు వందే విధంగా గోదావరి నదికి పూర్వనామం "తెలివాహ" అని శ్రీ సంగనభట్ల నర్సయ్యగారు సంచలనం కలిగించే రీతిలో ప్రకటించటమూ ,వారి అభిప్రాయాన్ని శ్రీ యార్లగడ్డ బాలగంగాధరరావు,లగడపాటి సంగయ్యగార్లు, గోదావరికి పూర్వమున్న పేరేమిటో తెల్పకపోయినా, తెలివాహ మాత్రం ససేమిరా కాదంటూ వ్రాసిన ... పూర్తిటపా చదవండి...

మేడ్ ఇన్ స్పేస్ – నాసా

Posted: 27 Nov 2014 04:26 AM PST

రచన : Vinuthna | బ్లాగు : కందిరీగ

made in space kandireega.com

త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీనుపయోగించి నాసా శాస్త్రవేత్తలు అంతరిక్షంలో తొలిసారిగా ఒక వస్తువును రూపొందించారు. మేడ్ ఇన్ స్పేస్', 'నాసా' ఆంగ్ల పదాలను అమర్చిన ఈ బోర్డు అంతరిక్షంలో త్రీడీ ప్రింటర్ ద్వారా తయారు చేసిన తొలి వస్తువు. కక్ష్యలో తిరుగుతున్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)లో ఈ ఘనత సాధించారు. దీంతో దీర్ఘకాల అంతరిక్ష యాత్రల దిశగా కీలక ముందడుగు వేసినట్లైంది. అంతరి... పూర్తిటపా చదవండి...

కడుపులో నులిపురుగులు

Posted: 27 Nov 2014 03:53 AM PST

రచన : nagaraju avvari | బ్లాగు : కవిత్వం
పెచ్చులు పెచ్చులు రాలి ముఖం నున్నటి గుండ్రాయి అరచేతిలో గీతలరిగి పెద్దమ్మ నిశానీకీ పనికిరాక వింటూ ఉన్నప్పుడు అలవాటుగా గడ్డానించుకొనే అరచేయి ఇక ఎక్కడ ఉంచుకోనూ?


వొంగి వొంగి దాగి చూసి అదిగో అదిగోర్రా పాము అబ్బా ఎంత పెద్దదో జబ్బు ముదిరిన క్యాన్సరాసుపత్రి నాయన పొంగుకొచ్చిన వొంటిమీద గడ్డలు అనుకున్నట్టుగానే తననుకున్నట్టుగానే చావన్నా దెంకపోదని జబ్బు మెదడుకూ పాకి నిజంగానే బతుకును చావునాకొడకాని నా నెత్తిన బోర్లించి పోయినవా నాయనా

నీడ మీద కూర్చోలేను మధ్యాహ్నపేళ సూరీళ్ళయి నడినెత్తిన మండాలేనూ ఉండు పుట్టి గిట్టి రెప్పమాటు వెతల బతుకు ఆదమరచి... పూర్తిటపా చదవండి...

ఈ మార్గశిరంలో లక్ష్మీవారం[మొదటిగురువారం] జరిగిన అర్చన దృశ్యమాలిక

Posted: 27 Nov 2014 03:16 AM PST

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ
ఈరోజునుండి మార్గశిర లక్ష్మీవార పూజలు మొదలయ్యాయి. మొత్తం ఐదు గురువారములు అమ్మవారికి ప్రీతికరమగు లక్ష్మీవారపూజలు జరుపబడతాయ్. ఈరోజు ప్రభాతకాలం లో అమ్మవారికి  మేల్కొల్పులు చెప్పి. క్షీరాభిషేకమ... పూర్తిటపా చదవండి...

ఏకలవ్యుడికి అంత విలువిద్య అవసరమా?

Posted: 27 Nov 2014 02:24 AM PST

రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం

అలికిడి

Posted: 27 Nov 2014 01:12 AM PST

రచన : అనిల్ అట్లూరి | బ్లాగు : వేదిక
మరో రెండు అడుగులు. అతను పేపర్ని పక్కన పడేసాడు. చేతులు చాపాడు. గబ, గబ, గబ, గబ వచ్చి చేతుల్లో వాలిపోయింది. Continue reading ... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger