Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday 21 November 2014

శర్మ కాలక్షేపంకబుర్లు-అటుకులు,పేలాలు. ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :

శర్మ కాలక్షేపంకబుర్లు-అటుకులు,పేలాలు. ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :


శర్మ కాలక్షేపంకబుర్లు-అటుకులు,పేలాలు.

Posted: 20 Nov 2014 04:02 PM PST

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
అటుకులు,పేలాలు. ఏంటీ! ఈ మధ్య వంటల మీద పడ్డారు, టపాలు రాయడం మానేసి అన్నాడు, మా సత్తి బాబు. ఏం చెయ్యమంటావయ్యా! ఏమి రాద్దామన్నా మనసురావడం లేదు, ఇంతా కష్టపడి రాస్తే అదెవరో ఎత్తుకుపోతే చూస్తూ కూచోడం తప్పించి చేయగలది కనపడం లేదు కదా! అందుకు ఇలా వంటల మీద పడ్డానన్నా! బలేవారే 'చోరాయ శష్పలాభాయ' అన్నారు కదా! వారికి ఇదీ అదీ అనే భేదం లేదు, ఇదివరలో ఇటువంటివీ ఎత్తుకుపోయారుగా! అన్నాడు. ఏంటో రాసే ఒక […]... పూర్తిటపా చదవండి...

చీపురుకట్ట.

Posted: 20 Nov 2014 03:30 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30 - 04 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణన - చీపురుకట్ట. 


కందము:
మొత్తము పేరుకు పోయిన
చెత్తను తొలగించు నీకు జేజే లమ్మా !
మెత్తని చీపురు కట్టా !
హత్తెరి మా ' మూల ' ధనము హా హా నీవే !
... పూర్తిటపా చదవండి...

డబ్బు… ఫిలిప్ లార్కిన్, ఇంగ్లీషు కవి

Posted: 20 Nov 2014 11:00 AM PST

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

మూడునెలలకొకసారి, కదూ, డబ్బు నన్ను దెబ్బలాడుతుంటుంది
"ఎందుకిక్కడ నన్ను ఇలా వృధాగా పడి ఉండమంటావ్?
నువ్వు ఇంతవరకు ఎరుగని వస్తువుల్నీ, సుఖాన్నీ ఇవ్వగలను.
మించిపోయిందిలేదు ఇప్పుడైనా కొన్ని చెక్కులు సంతకం చెయ్యి."

నేను మిగతావాళ్ళవంక చూస్తాను, వాళ్ళడబ్బుల్తో ఏమిటిచేస్తారా అని.
మేడమీద అయితే ఖచ్చితంగా డబ్బు దాచుకోరు.
బహుశా ఈపాటికి, కారూ, పెళ్ళామూ, రెండో ఇల్లు ఉండి ఉంటుందేమో
జీవితంలో డబ్బు పాత్ర చా... పూర్తిటపా చదవండి...

న్యస్తాక్షరి - 15 (కం-స-వై-రి)

Posted: 20 Nov 2014 10:40 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
అంశం- శ్రీకృష్ణస్తుతి
ఛందస్సు- తేటగీతి
నాలుగు పాదాలలో మొదటి అక్షరాలుగా వరుసగా 'కం - స - వై - రి' ఉండాలి.
గమనిక- పద్యంలో ఎక్కడా కంసుడు, వైరి అనే పదాలను ఉపయోగించకూడదు.
... పూర్తిటపా చదవండి...

సౌందర్యలహరి శ్లోకాలు – భక్తిరంజని

Posted: 20 Nov 2014 09:23 AM PST

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
సౌందర్యలహరి లోని ఓ పదమూడు శ్లోకాలు ఆలకిద్దాము. ఆకాశవాణి వారి భక్తిరంజని ప్రసారాల నుండి. 

‘పాడుతా తీయగా సల్లగా...’

Posted: 20 Nov 2014 09:18 AM PST

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

నా పాట నీ నోట పలకాల సిలకా' పాటలో 

'నా నీడ సూసి నువు కిలకిలా నవ్వాల' అంటూ నవ్వు గురించి రాసి; 

.

ఆచార్య ఆత్రేయ మరో మూడు పాటలను మాత్రం కన్నీటితో తడిపారు.

ఈ మూడు పాటల్లోని భావాలూ, వ్యాఖ... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger