Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday 21 November 2014

గురువారం నాడు ‘మార్గశిర లక్ష్మీవార వ్రతం’ ...ఇంకా 8 టపాలు : లంచ్ బాక్స్

గురువారం నాడు ‘మార్గశిర లక్ష్మీవార వ్రతం’ ...ఇంకా 8 టపాలు : లంచ్ బాక్స్


గురువారం నాడు ‘మార్గశిర లక్ష్మీవార వ్రతం’

Posted: 20 Nov 2014 11:58 PM PST

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ
గురువారం నాడు 'మార్గశిర లక్ష్మీవార వ్రతం'

Story of Margasira LakshmiVara Vratham in telugu, Procedure of Margasira Guruvara Laxmi Vratham, Margasira Guruvara Lakshmi Puja, Mantra and Slokas Margashira Lakshmi Vratham.పూర్తిటపా చదవండి...

సాధనా క్రమము

Posted: 20 Nov 2014 09:22 PM PST

రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
 నెమ్మది గా  నా సాధన కొనసాగుతోంది.  ఆ  మధ్య లో  మా చుట్టము ద్వారా  దత్తోపాసకులైన  శ్రీ  విట్టల్ బాబా గారిచే వెలువరించ బడిన  శ్రీ దత్తాత్రేయ వజ్ర కవచము  శ్లోక, తాత్పర్యముల తో సహా ఉన్న పుస్తకము  నా  చేతికి అందింది .  అ పుస్తక ప్రాశస్త్యం అప్పట్లో నాకు అంత తెలియక  ఒక ప్రక్కన పెట్టాను.   శ్రీ గురు చరిత్ర పారాయణము ప్రతి దినము చేస్తూనే ఉన్నాను.  అలాగా కొన్నాళ్ళు చేసే సరికి   నా సోదరుడి స్నేహితుడు నా తమ్ముని ద్వారా నేను పారాయణము చేస్తున్న సంగతి తెలుసుకొని అతను నా  దగ్గర కు వచ్చి శ్రీ గురు దత్త వైభవము అనే పుస్తకము ఇచ్చి ఇది మీరొక చూసి ఇవ్వండని ఇచ్చి... పూర్తిటపా చదవండి...

నా ప్రేమ కథలు (ముచ్చటలు)

Posted: 20 Nov 2014 09:00 PM PST

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు

పూర్తిటపా చదవండి...

పంచరత్న కృతులు - 3:

Posted: 20 Nov 2014 08:40 PM PST

రచన : Aditya Sharma Srirambhatla | బ్లాగు : భక్తి సాగరం

కీర్తన: సాధించెనే ఓ మనసా
రాగం: ఆరభి
తాళం: ఆది

పల్లవి:
సాధించెనే ఓ మనసా ॥ సాధించెనే॥

అనుపల్లవి:
బోధించిన సన్మార్గ వచనముల
బొంకుజేసి తాబట్టిన పట్టు ॥సాధించెనే॥

చరణాలు:

సమయానికి తగు మాటలాడెనే దేవకీ వసుదేవుల నేగించినటు ॥సమయానికి॥

రంగేశుడు సద్గంగా జనకుడు, సంగీత సంప్రదాయకుడు, ॥సమయానికి॥

గోపీజన మనోరథ మొసంగలేకనే గేలియు జేసేవాడు ॥సమయానికి॥

సారాసారుడు సనకసనందన సన్ముని సేవ్యుడు సకలాధారుడు  ||సమయానికి||

వనితల సదా సొక్కజేయుచును మ్రొక్క జేసే పరమాత్ము... పూర్తిటపా చదవండి...

విశిష్ట (కథ)

Posted: 20 Nov 2014 08:11 PM PST

రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............
( ఈ కథ 2014 ఆటా ప్రత్యేక సంచిక లో ప్రచురిస్తామని అన్నారు . ప్రచురితమైందో లేదో తెలీదు . ) 

నేషనల్ హైవే పదహారు లో విజయవాడ వైపు వెళుతుంటే రావులపాలెం దాటుతుండగా ఒక అడ్... పూర్తిటపా చదవండి...

జొన్నరవ్వ ఇడ్లీ

Posted: 20 Nov 2014 07:30 PM PST

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట
ఈమధ్య రోజువారీ వంటల్లో బియ్యం,బాగా శుద్ది చేయబడిన(Processed foods) మైదా లాంటివి తగ్గించి చిరు ధాన్యాల వాడకం పెంచాలనుకుని,కొత్త ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాను.జొన్నరవ్వ ఇడ్లీ కూడా అలాంటి ప్రయోగమే.ఇడ్లీలు చాలా మెత్తగా, రుచిగా వచ్చాయి. కావలసిన పదార్థాలు జొన్న రవ్వ – 3 కప్పులు మినప్పప్పు – 1 కప్పు మెంతులు – 1 టేబుల్ … Continue reading ... పూర్తిటపా చదవండి...

ఇచ్చే చేతులతో పాలన! డా. జి వి పూర్ణచందు

Posted: 20 Nov 2014 06:40 PM PST

రచన : Purnachand Gangaraju | బ్లాగు : Dr. G V Purnachand, B.A.M.S.,
ఇచ్చే చేతులతో పాలన... పూర్తిటపా చదవండి...

అసూయ లేకుండుటయే నిజమైన ప్రార్థన

Posted: 20 Nov 2014 06:19 PM PST

రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం


మన గమనమును, ప్రగతిని  వేరొకరి ప్రగతి, గమనములతో పోల్చి చూసుకుంటున్నావంటే దానర్థం మనల్ని మనం  అగౌరవపరచుకొంటున్నామని. అంతేకాదు, ఆ సృష్టికర్తని కూడా అవమానిస్తున్నాము. ఎందుకంటే ఆ తండ్రి ఒక్కొక్కరికి ఒక్కో విధమైన ప్రగతిని, గమనమును నిర్దేశించేడు. దేనినీ మరొక దానితో పోల్చడానికి వీల్లేదు. తగదు.
పూర్తిటపా చదవండి...

రుక్మిణీకల్యాణం – శ్రీయుతమూర్తి

Posted: 20 Nov 2014 05:00 PM PST

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger