Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday 22 November 2014

అకాల మృత్యువు… హార్ట్ లీ కోలరిడ్జ్, ఇంగ్లీషు కవి ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :

అకాల మృత్యువు… హార్ట్ లీ కోలరిడ్జ్, ఇంగ్లీషు కవి ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :


అకాల మృత్యువు… హార్ట్ లీ కోలరిడ్జ్, ఇంగ్లీషు కవి

Posted: 21 Nov 2014 11:00 AM PST

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

.

 

 

ఆమె వేకువ తుషారంలా హరించిపోయింది
సూర్యుడు ఇంకా పైకి ఎగబ్రాకక ముందే;
ఆమె జీవించింది ఎంత స్వల్పసమయమంటే,
నిట్టూర్పు అంటే అర్థం ఏమిటో ఆమెకి తెలీదు.

గులాబి చుట్టూ దాని సువాసన వ్యాపించినట్టు
ఆమె చుట్టూ ప్రేమ తేలియాడింది.
గుట్టుచప్పుడుకాకుండా, మృత్యువు సమీపిస్తోందన్న
స్పృహ, భయంలేకుండా,ఆమె పెరిగింది.

ప్రేమే ఆమె సంరక్షకురాలిక్కడ
కానీ, ప్రేమే మృత్యువుముందు తలవాల్చింది
ప్రేమకి దయ కలిగినప్పుడు భయం దేనికి,
కానీ, మృత్యువు అంత దయతో ఉంటుందా?
.
హార్ట్ లీ కోలరిడ్జ్ '

19 September 1796 – 6 January 1849
ఇంగ్లీషు కవి<... పూర్తిటపా చదవండి...

పద్యరచన - 743

Posted: 21 Nov 2014 10:35 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,

పూర్తిటపా చదవండి...

हिम्मत करनॆ वालॊं की हार नहीं हॊती..

Posted: 21 Nov 2014 10:19 AM PST

రచన : తృష్ణ | బ్లాగు : తృష్ణ...

రోజు ముగిసి, సద్దుమణిగే సమయంలో రేడియో పట్టుకుని నిద్రపట్టేదాకా వింటూ పడుకునే ఓ అలవాటు చిన్నప్పటి నుండీ! ఇవాళ కూడా ఊపిరి సలపని హడావిడి తరువాత, ఇందా... పూర్తిటపా చదవండి...

మనరంగస్థల నటులు – పి. రామతిలకం

Posted: 21 Nov 2014 09:20 AM PST

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
ఈ శీర్షికన ఇవాళ ప్రముఖ రంగస్థల, సినీ నటి పి. రామతిలకం గారి గురించి తెలుసుకుందాము. శ్రీ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారి వ్యాసాలు "నటరత్నాలు" పేరిట " ఆంధ్రప్రభ"లో వచ్చాయి. అందునుండి "రామతిలకం " గారి గురించి చూద్దాము. ముందుగా రామతిలకం గారి గురించిన మరింత సమాచారం చదువుదాము. ఇది ఏ పుస్తకం నుండి గ్రహించానో తెలియరావటం లేదు. 

పూర్తిటపా చదవండి...

దంపతులు..:-

Posted: 21 Nov 2014 09:10 AM PST

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

దంపతులు..:-

నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. 

.

పూర్తిటపా చదవండి...

కథానిలయం మరొక మెట్టు పైకి – వారి వెబ్ సైటు

Posted: 21 Nov 2014 08:48 AM PST

రచన : మాలతి | బ్లాగు : తెలుగు తూలిక
కథానిలయంగురించి నేను వేరే చెప్పఖ్ఖర్లేదు కానీ నాకు జరిగినమేలు మరోమారు చెప్పకుండా ఉండలేను. ఇది కేవలం నాకు ఎలాటి ఉపకారం జరిగిందో చెప్పినా మిగతావారు కూడా ఉపయోగించుకోగలరనుకుంటాను. నేను కథానిలయం 2002లో దర్శించినప్పుడు అదొక ఆర్కైవ్ మాత్రమే అయినా అద్భుతం అనిపించింది. కానీ నిజంగా నామీద ప్రభావం చూపింది ఇప్పుడు. అదెలా అంటే, కథానిలయంలో తెలుగుకథలు ఒకచోటికి చేర్చడం ఒక ఎత్తయితే, వాటికి వినియోగం కూడా ఉండాలన్న ఆలోచన మరొక మెట్టు. http://kathanilayam.com/index.php ఈ విషయం వివిన […]... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger