Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday 22 November 2014

ఏకోన్ముఖ సాధన ...ఇంకా 7 టపాలు : లంచ్ బాక్స్

ఏకోన్ముఖ సాధన ...ఇంకా 7 టపాలు : లంచ్ బాక్స్


ఏకోన్ముఖ సాధన

Posted: 21 Nov 2014 09:57 PM PST

రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
నాకు  దత్తాత్రేయ వజ్ర కవచము నిత్యమూ చదవటము,   శ్రీ గురు చరిత్ర నిత్య  సప్తాహ పారాయణము  కూడా ఒక అలవాటు అయింది.  నెమ్మది గా మనసు లో ఇన్ని విధములు గా ఇంత మంది దేవీ దేవతలను మనము కొలవ వలసి ఉందా, ఎవరో ఇష్టమైన ఒకే దేవుడు నో,  దేవతనో మనస్పూర్తి గా  కొలిస్తే ఫలితము ఎక్కువ కదా! అని అనిపించటము మొదలైంది.  ముందు యుగాల లో  ఎక్కువ మంది ముక్కు మూసుకొని తపస్సు చేస్తూ ఉండేవారు కానీ పూజా విధానము లు తక్కువ.  భగవంతుడు నిరాకారుడు కదా! తరువాత తరువాత అందరూ ఎక్కువ కాలము తపస్సు చేస్తూ ఉండ లేక నెమ్మది గ... పూర్తిటపా చదవండి...

నా 14 వ eBook (కబురులు)

Posted: 21 Nov 2014 08:52 PM PST

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు

నా 
ప్రశ్నలు కథలు
నా
14వ eBook గా
Kinige

మెరిసే తారలదే రూపం విరిసే పూవులదే రూపం

Posted: 21 Nov 2014 08:39 PM PST

రచన : నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి | బ్లాగు : మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే
మెరిసే తారలదే రూపం విరిసే పూవులదే రూపం 
అది నా కంటికి శూన్యం 
మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది ఏ రూపం 
నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత ప్రతిరూపం 
నీ రూపం అపురూపం 

ఎవరి రాకతో గళమున పాటల ఏరువాక సాగేనో <... పూర్తిటపా చదవండి...

దర్శనీయ దైవ క్షేత్రాలు శ్రీ త్రికూటేశ్వర స్వామి -కోటప్పకొండ

Posted: 21 Nov 2014 08:03 PM PST

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

దర్శనీయ దైవ క్షేత్రాలు

శ్రీ త్రికూటేశ్వర స్వామి -కోటప్పకొండ

''ఏ దయ వలన దుహాలన్నీ సంపూర్ణంగా నశించి శాశ్వతానంద కైవల్య సిద్ధి లభిస్తుందో ఆ దయను దాక్షిణ్యం అంటారు .దీన్ని కల దైవమె దక్షిణా మూర్తి .ఆ దక్షిణా మూర్తి స్వరూపమే గుంటూరు జిల్లాలో ఉన్న కోటప్ప కొండ పై త్రికూటేశ్వర స్వామి .సర్వ సంపదలు ,మనశ్శాంతి ,సత్సంతానం ప్రాసాదించే వాడు త్రికూటేశ్వరుడు .త్రికూటేశ్వర నామ స్మరణమే మోక్షదాయకం అని అగస్త్య మహర్షి అభి వర్ణించాడు .నరసరావు పేట కు పద్నాలుగు కిలో మీటర్ల దూరం లో ఎల్ల మంద ,కొండ కావూరు మధ్య ఉన్న పర్వతాన్ని ''త్రికూటాచలం ''లేక  ''కోటప్ప కొండ''అంటారు.1857అడుగుల ఎత్తు ,1500ఎకరాల వైశాల్యం... పూర్తిటపా చదవండి...

క్యారెట్-కందిపప్పు పొడికూర

Posted: 21 Nov 2014 07:30 PM PST

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట
ఎదిగే పిల్లలకు మాంసకృత్తుల(Proteins) అవసరం ఎంతో వుంది.శనగపప్పు,పెసరపప్పు,కందిపప్పు లాంటి పప్పుల్లో మాంసకృత్తులు బాగా వుంటాయి.వీటిని రోజూ వాడడం వల్ల శరీరానికి కావలసిన మాంసకృత్తులు అందుతాయి.రోజూ పప్పే అంటే పిల్లలు అంత ఇష్టంగా తినరని,ఒకరోజు ఆకుకురలు,కూరగాయలతో పప్పు చేస్తే ఇంకో రోజు ఇలాంటి పొడికూరలు చేస్తాను.ఈ కూరలు చేసినప్పుడు పప్పు ఉడికించగా మిగిలిన నీళ్ళతో చారు చేసుకోవచ్చు.ఏ … పూర్తిటపా చదవండి...

కన్నెలవంక జూచి మెటికల్ విరిచెన్ నగజాత భీతయై

Posted: 21 Nov 2014 06:46 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30 - 04 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - కన్నెలవంక జూచి మెటికల్ విరిచెన్ నగజాత భీతయై 

ఉత్పలమాల:
చిన్నది కొండకన్నె మరి చీపురులమ్మగ పట్నమేగగా
వన్నెలు చిన్నెలున్న తగు వల్వలు గట్టని యాడపిల్లలే
కన్నులు మూయకుండ గని కాంచుచు నవ్వుచు వ్రేలు చూప, నా
కన్నెలవంక జూచి మెటికల్ విరిచెన్ నగజాత భీతయై .
పూర్తిటపా చదవండి...

రుక్మిణీకల్యాణం – వ్రతముల్

Posted: 21 Nov 2014 05:00 PM PST

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

పూర్తిటపా చదవండి...

మహాదేవ శంభో..మహేశా గిరీశా ప్రభో దేవ దేవా

Posted: 21 Nov 2014 04:30 PM PST

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ☼ భక్తిప్రపంచం ☼


పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger