నీ జీవితం.. it's your life ...ఇంకా 18 టపాలు : లంచ్ బాక్స్ |
- నీ జీవితం.. it's your life
- శ్రీనాధుని భీమ ఖండ కధనం -23
- చారు పొడి
- పరీక్షిత్తు మహారాజు :విశ్వ ధర్మం
- పిల్లలూ – దేవుడూ ….
- మాయా మయమిదం అఖిలం బుద్ధ్వా
- మ్'లు 11
- పొనుగుపాటి ఈశ్వరయ్య వంశ వృక్షం.
- ఒమన్ సుల్తాన్ ఆరోగ్యం కోసం వేదపండితులచే హోమం
- ఉర్లగడ్డ కూర
- చదువులు స్వచ్ఛమైన సెలయేరు పొర్లుతూ దొర్లుతూ నదిని చేరేసరికి నిలువెల్లా మురికి మురికి బొల్లోజు బాబా
- గతాన్ని తడుముకున్న ప్రతిసారి గుండెల్లో గుచ్చుకునే నిజాలు
- సంస్కారవంతమైన వెబ్‌బ్రౌజర్ కొత్త వెర్షన్ విడుదలైంది
- ఋగ్వేదంలో పేర్కొన్న 'పణులు' ఫొనీషియన్లు?!
- బకము వచ్చి వాలి ప్రాణముఁ గొనె.
- "కైలాససభ"
- అగ్నిహోత్రం గృహక్షేత్రే ... మేలిమి బంగారం మన సంస్కృతి,
- చమత్కార పద్యాలు - 209
- రుక్మిణీకల్యాణం – అన్న తలంపు
Posted: 13 Nov 2014 11:42 PM PST రచన : noreply@blogger.com (రాధిక) | బ్లాగు : Naa Rachana రెపరెప కన్నులు తెరవగా .. అది జననం .. ఆ కనురెప్పలు మోయగా .. అది మరణం .. నడుమ జీవనం తెలుసుకో ఈ క్షణం .. రాసే ఉండుంటుంది ఎన్ని శ్వాసలు నీ వంతో .. కలిసే తీరుతుంది నీకై ఏ బంధం ఉందో .. ఉన్న నాళ్ళు గడుపు జీవితం .. సంతోషమే పంచు జీవితాంతం . నువ్వు పెంచిన మంచినే తీసుకెళ్ల గలవు .. మనసు పంచిన మమత నే మిగిలుంచగలవు .. నీది నాదను దేముంది ? నీ వెంట వచ్చే దేముంది ? ఈ నిజము తెలియని మనుషుల లెందరో .. మనసు పడి జీవించ రెందుకో .. పెదవి పైన చిందే నవ్వే ఆయువే పెంచేను .. కల్మషాలు లేన... పూర్తిటపా చదవండి... |
Posted: 13 Nov 2014 11:36 PM PST రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు శ్రీనాధుని భీమ ఖండ కధనం -23 తృతీయాశ్వాసం -8 ఇంద్రాది దేవతలు తలా ఒక శివ లింగాన్ని తమ పేర్ల మీద ప్రతిష్ట చేసిన తర్వాత ఆకాశ గంగలోని బంగారు తామర పువ్వులతో పూజ చేశారు . దేవగురువు బృహస్పతి సహకారం తో ఇంద్రుడు ఆలయానికి ఆగ్నేయం గా ప్రతిస్ట చేసిన ''ఇంద్రేశ్వర లింగం ''ను భక్తీ శ్రద్ధలతో అర్చించాడు .ఈ లింగాన్ని పూజించిన వారీకి సర్వసుఖాలతో పాటు ముక్తికూడా లభిస్తుంది .ప్రతి ఏడాది ఇంద్రుడు ఇక్కడికి వచ్చి సప్తగోదావరీ స్నానం చేసి ఇంద్రేశ్వరుని తెల్లమందారాలతో పూజిస్తాడు .ఇంద్రుడు ప్రతి స్టించిన లింగాన్ని ఒక సారి చూసినా ,పూజించినా ,ధ్యానించినా ,నమస్కరించినా ,ప్రదక్షినం చేసినా ,జపం చేసినా... పూర్తిటపా చదవండి... |
Posted: 13 Nov 2014 10:30 PM PST రచన : swethadhaara | బ్లాగు : Telugu Vantillu చారు పొడి చలి కాలంలో చాలా మందికి చారు/రసం పెట్టడం అలవాటు.జలుబు దగ్గు అజీర్తి వంటి చిన్న చిన్న సమస్యలకు చారు మంచి చిట్కా. ఐతే చారు పొడి ఇంట్లోనే చేసుకొవచ్చు. దీనికోసం చాల విధాలున్నాయి. నా విధానం ఇక్కడ ఇచ్చాను. కావల్సినవి: ధనియాలు ఒక కప్పు మిరియాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను యెండు మిరపకాయలు 6-8 వెల్లుల్లి 10 పాయలు కరివేపాకు 2 రెమ్మలు ఇంగువ రెండు చిటికెళ్ళు మినపప్పు ఒక స్పూను […]... పూర్తిటపా చదవండి... |
పరీక్షిత్తు మహారాజు :విశ్వ ధర్మం Posted: 13 Nov 2014 10:16 PM PST |
Posted: 13 Nov 2014 09:50 PM PST రచన : kadhanika | బ్లాగు : kadhanika చల్లని వారే …. మరి చాచా నెహ్రూ మనవాడే కమ్మని పాట వింటూంటే నాకు మన దేశంకి మొదటి ప్రధానమంత్రి పండిట్‍నెహ్రూ గుర్తుకివచ్చారు. ఆయన తొలి ప్రధానమంత్రిగా మన భారతదేశానికి మంచి పునాది వేశారు. పంచవర్షప్రణాళికలు… విద్యారంగం, పారిశ్రామికరంగం, వ్యవసాయరంగం, ఆర్ధికరంగం , ప్రాధమిక పరిశ్రమలైన ఎలెక్ట్రానిక్స్</... పూర్తిటపా చదవండి... |
Posted: 13 Nov 2014 09:12 PM PST రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta అంతఃకరణ చతుష్టయము లో ఒకటైన మనసు కు ఈ దేహము బయట స్వతంత్ర ప్రతిపత్తి లేదు గాని, మన దేహము లో మాత్రము అది మకుటం లేని మహా రాణే. అది మన శరీరము లోపల ఉన్న జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియము లను పూర్తి గా వశ పరుచుకొని, రాజాధిరాజు లైన బుద్ధి, ఆత్మలను సహితము పూర్తి గా ముసుగు వేసి కప్పి ఉంచి తన దైన సంపూర్ణ అధికారము తో శరీరము ను ఏలుతూ ఉంటుంది. ముఖ్యము గా జ్ఞానేంద్రియము లను పూర్తి గా వశ పరుచుకుంటుంది. మానవ పరిణామము లో అధో, ఊర్ధ్వ మానసిక స్థాయిల లో కూడా మనసే ప్రధాన మైన పాత్ర వహి... పూర్తిటపా చదవండి... |
Posted: 13 Nov 2014 09:05 PM PST |
పొనుగుపాటి ఈశ్వరయ్య వంశ వృక్షం. Posted: 13 Nov 2014 08:33 PM PST |
ఒమన్ సుల్తాన్ ఆరోగ్యం కోసం వేదపండితులచే హోమం Posted: 13 Nov 2014 07:53 PM PST రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం |
Posted: 13 Nov 2014 07:30 PM PST రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట ఈ ఉర్లగడ్డ(ఆలుగడ్డ) కూర చేసుకోవడం చాలా సులభం.ఎక్కువ మసాలాలు అవీ కూడా అవసరం లేదు. కావలసిన పదార్థాలు ఉర్లగడ్డలు(ఆలుగడ్డలు) – 4 ఉల్లిపాయ – 1 టమాటాలు – 2 ధనియాలు – 1 టేబుల్ స్పూన్ జీలకర్ర – 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి – కొద్దిగా ఉప్పు,కారం – తగినంత పసుపు … Continue reading →... పూర్తిటపా చదవండి... |
చదువులు స్వచ్ఛమైన సెలయేరు పొర్లుతూ దొర్లుతూ నదిని చేరేసరికి నిలువెల్లా మురికి మురికి బొల్లోజు బాబా Posted: 13 Nov 2014 07:21 PM PST రచన : బొల్లోజు బాబా | బ్లాగు : సాహితీ-యానం చదువులు స్వచ్ఛమైన సెలయేరు పొర్లుతూ దొర్లుతూ నదిని చేరేసరికి నిలువెల్లా మురికి మురికి పూర్తిటపా చదవండి... |
గతాన్ని తడుముకున్న ప్రతిసారి గుండెల్లో గుచ్చుకునే నిజాలు Posted: 13 Nov 2014 07:15 PM PST రచన : నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి | బ్లాగు : మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే గతాన్ని తడుముకున్న ప్రతిసారి గుండెల్లో గుచ్చుకునే నిజాలు నిజాన్ని నమ్మాలి కాని మసిపూసిన నిజం అబద్దంగా కనిపిస్తుంది ..మన అనుకుంటే తప్పుకూడా ఒప్పుగా కనిపిస్తుణ్ది .... ఏవరో చెప్పిన మాటలు వింటే నిజాలన్ని అబద్దాలై ఎదుటి మనిషి ని చేతకాణి వాన్ని చేస్తాయి కొన్ని నిజాలు అంతే అడగలే ...అన్నీ తెల్సి కడగలేం ఎదుటి మనిషిని దారునంగా మరో మనిషి ఎదురుగా ఓడించి తనను తాను సమర్ధించుకునే క్రమంలో ఎదుటి మనిషి పై వేసిన అబాండాలు అప్పుడూ నీకు మనస్సాంతి ఇవ్వొచ్చు కాని సూలాలై బానాలై మనసులో గుచ్చుతునే ఉంటాయి లైఫ్ అంటే ఎంజాయిమెంట్ ఒక్కటే కా... పూర్తిటపా చదవండి... |
సంస్కారవంతమైన వెబ్‌బ్రౌజర్ కొత్త వెర్షన్ విడుదలైంది Posted: 13 Nov 2014 06:19 PM PST రచన : శివ ప్రసాద్ | బ్లాగు : విశ్వ నెట్ చూడాలి అంటే "e" నే అనే పరిస్థితి మార్చిన వెబ్ బ్రౌజర్, మనం కావాల్సినది కాకుండా అవసరంలేని పాపప్‌లు, ప్రకటనలు తెరవబడుతు సమయాన్ని వృధా చేయడాన్ని నివారించిన వెబ్ బ్రౌజర్, టాబ్ బ్రౌజింగ్ తో వెబ్ విహరణాన్ని సులభతరం చేసిన వెబ్ బ్రౌజర్, సామాన్యుల నుండి డెవలపర్ల వరకు అందరి ఆదరణ పొందిన బ్రౌజర్, యాడ్ ఆన్లతో వెబ్ బ్రౌజర్ చేయగల పని పరిమితులను చెరిపివేసిన బ్రౌజర్, బధ్రతలో అత్యంత నమ్మకమైన వెబ్‌బ్రౌజర్, వాడేవారు నచ్చినట్లు మలుచుకోవడానికి అనుకూలంగా తయారుచేయబడిన బ్రౌజర్, పలుభాషలలో లభ్యమయ్యే వెబ్‌బ్రౌజర్ అదేనండి మన ఒపెన్‌సోర్స్ వెబ్‌బ్రౌజర్ అయిన మొజిల్లా ఫైర్‌ఫాక్స్... పూర్తిటపా చదవండి... |
ఋగ్వేదంలో పేర్కొన్న 'పణులు' ఫొనీషియన్లు?! Posted: 13 Nov 2014 06:08 PM PST రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం ఋగ్వేదంలో పేర్కొన్న పణులు ఫొనీషియన్లే నన్న కోశాంబీ ఊహ సరైనదే ననుకుంటే, దానికి సంబంధించిన చారిత్రక మూలాలు పై వివరాలలో దొరుకుతాయి. ఇంకాస్త స్పష్టంగా చెప్పాలంటే, హీరామ్ అనే ఫొనీషియన్ రాజుకు, యూదుల రాజులు డేవిడ్, సోల్మన్ లతో ఏర్పడిన స్నేహ సంబంధాలలో దొరుకుతాయి. పూర్తిటపా చదవండి... |
బకము వచ్చి వాలి ప్రాణముఁ గొనె. Posted: 13 Nov 2014 06:01 PM PST రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం) శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23 - 04 - 2013 న ఇచ్చిన ... పూర్తిటపా చదవండి...సమస్యకు నా పూరణ. సమస్య - బకము వచ్చి వాలి ప్రాణముఁ గొనె. ఆటవెలది: రామచంద్రు డప్డు రవికుమారుని తోడ స్నేహ మంది బాస చేసె, పిదప చెట్టు చాటు తాను చేసుక వేయ నం బకము వచ్చి వాలి ప్రాణముఁ గొనె. |
Posted: 13 Nov 2014 05:39 PM PST |
అగ్నిహోత్రం గృహక్షేత్రే ... మేలిమి బంగారం మన సంస్కృతి, Posted: 13 Nov 2014 05:30 PM PST రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం జైశ్రీరామ్. శ్లో. అగ్నిహోత్రం గృహక్షేత్రే గర్భిణీం వృద్ధ బాలకౌ, రిక్తహస్తేన నోపేయా ద్రాజానం దైవతం గురుమ్. గీ. యజ్ఞవాటిక కింటికి,అఖిల పుణ్య క్షేత్రములకు,వృద్ధులు, గురు, శిశుల, గర్భ వతుల, రాజుల దేవులన్ వట్టి చేతు లనిల గనగ పోరాదంద్రు వినయ మతులు. పూర్తిటపా చదవండి... |
Posted: 13 Nov 2014 05:14 PM PST రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం |
Posted: 13 Nov 2014 05:00 PM PST |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment