Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday, 7 December 2014

033 అందమైన వెన్నెల లోన ... మరో 6 వెన్నెల వెలుగులు

033 అందమైన వెన్నెల లోన ... మరో 6 వెన్నెల వెలుగులు


033 అందమైన వెన్నెల లోన

Posted: 07 Dec 2014 06:23 AM PST

రచన : KesavaVamsiKrishna Vajjala | బ్లాగు : hridaya veena
అందమైన వెన్నెల లోన


ఆలోచనా భారం తో అలసిన 
శనివారపు సంధ్య వేళ ,
నిండు పున్నమి జాబిలి
పూర్తిటపా చదవండి...

నీకు సలాం...

Posted: 07 Dec 2014 03:34 AM PST

రచన : Ghousuddin Shaik | బ్లాగు : మనస్విని

 శనివారం జరిగిన దత్తజయంతి  పూజలో స్వామి.  ఆదివారం జరిగిన లక్ష్మీనారాయణ యాగం

Posted: 07 Dec 2014 02:25 AM PST

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ

 శనివారం జరిగిన దత్తజయంతి  పూజలో స్వామి.


నేనైన నీకు నీవైన నేను

Posted: 07 Dec 2014 02:19 AM PST

రచన : అనిల్ అట్లూరి | బ్లాగు : వేదిక
"నేనైన నీకు నీవైన నేను" అని 2006 లో అన్నాడామాట. పైగా అతి రమణీయం గాను. "రాయడం ఒక దురద," అని కూడ అన్నాడు. "ఆ మాట చాలా చీప్ గా ఉంది," అని ఒకానొక పాఠకుడి ఒక వ్యాఖ్య. "నా కథల్లో అంతర్లీనంగా తార్కికత, తాత్వికత కనిపించడానికి నా చిన్నప్పటి అధ్యయనం కారణం కావచ్చు," అని నిన్న అన్నాడు. మరి విముక్తి మూలంగా ఈ ప్రత్యేకత వచ్చిందో..లేక విముక్తి కి జనార్ధన మహర్షి నవ్య సంయుక్తంగా ఇచ్చిన బహుమతి వల్లవచ్చిందో కాని నవ్య కళ్ళకి ఇతని రూపు ప్రత్యేకం గా కనపడింది. ఆ ప్రత్యేకం ఇక్కడ చదువుకోండి. Continue reading ... పూర్తిటపా చదవండి...

బ్రతికినన్నాళ్ళు....

Posted: 07 Dec 2014 01:54 AM PST

రచన : Aditya Sharma Srirambhatla | బ్లాగు : భక్తి సాగరం

శతకము: నరసింహ శతకము
రచన: శ్రీ శేషప్ప కవి
పద్యం: బ్రతికిశన్నాళ్ళు

సీ.బ్రతికినన్నాళ్లు నీభజన తప్పను గాని - మరణకాలమునందు మఱతునేమొ
యావేళ యమదూతలాగ్రహంబున వచ్చి - ప్రాణముల్‌ పెకలించి పట్టునపుడు
కఫ వాత పైత్యముల్‌ గప్పఁగా భ్రమచేతఁ - గంప ముద్భవమంది కష్టపడుచు
నా జిహ్వతో నిన్ను నారాయణా యంచుఁ - బిలుతునో శ్రమచేతఁ బిలువలేనో
తే.నాఁటి కిప్పుడె చేతు నీనామ భజన - తలఁచెదను జెవి నిడవయ్య! ధైర్యముగను
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!

... పూర్తిటపా చదవండి...

నాన్న

Posted: 07 Dec 2014 01:01 AM PST

రచన : సరళాదేవి | బ్లాగు : నీలి మేఘాలు

నిన్ను చూడక ఉన్న రోజున బెంగ పెట్టుకుని మారం చేసిన నా చిన్నతనం గుర్తుంది..
నిన్ను చూసాక ఎగిరి నీ మెడ చుట్టూ అల్లుకుని మనసు పొందిన ఆనందం గుర్తుంది…
నాకు జ్వరం వచ్చినప్పుడు నా గుండెలపై నీ చేతి స్పర్శ ఎంత హాయినిచ్చేదో గుర్తుంది..
నిన్ను ఎన్నో సార్లు విసిగించినా నీ కోపానికి కారణమైన, నా కన్నీరు చూసి ఇట్టే కరిగిపోయిన నీ ప్రేమ గుర్తుంది..
నీతో బజారు వెళ్ళటం…నువ్వు కొని ఇచ్చిన బొమ్మలతో ఆడుకున్న రోజులు ఇంకా గుర్తుంది….
నాన్న….!

చిన్న ప్రాయంలో నీ భుజాన పెట్టుకుని లోకమంతా తిప్పావు
వేలు పట్టుకుని నడిపిస్తూ నా ప్రతి అడుగులో ధైర్యాని నింపావు..
నన్నే నీ ప్రపంచంగా చేసుకుని... పూర్తిటపా చదవండి...

పలక బలపం

Posted: 07 Dec 2014 12:38 AM PST

రచన : sridevi gajula | బ్లాగు : గాజుల శ్రీదేవి
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger