Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday, 26 December 2014

తిరుపతి వేంకట కవులు ---- పద్యానికి పట్టాభిషేకం చేసిన మహనీయులు..., చిరస్మరణీయులు ...ఇంకా 11 టపాలు : లంచ్ బాక్స్

తిరుపతి వేంకట కవులు ---- పద్యానికి పట్టాభిషేకం చేసిన మహనీయులు..., చిరస్మరణీయులు ...ఇంకా 11 టపాలు : లంచ్ బాక్స్


తిరుపతి వేంకట కవులు ---- పద్యానికి పట్టాభిషేకం చేసిన మహనీయులు..., చిరస్మరణీయులు

Posted: 25 Dec 2014 11:43 PM PST

రచన : | బ్లాగు : వందేమాతరం

పోతన - శ్రీమద్భాగవతం.!

Posted: 25 Dec 2014 11:23 PM PST

రచన : | బ్లాగు : పలుకు తేనియలు

పోతన - శ్రీమద్భాగవతం.!

.

నీ దిక్కు గానివారికి

నే దిక్కును లేదు వెదక నిహపరములకున్ పూర్తిటపా చదవండి...

మతం మత్తు వదిల్చే ప్రయత్నం - పీకే

Posted: 25 Dec 2014 11:12 PM PST

రచన : | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............
చాలా మంది తమ విశ్లేషణల్లో  ఈ సినిమాని ఓ.ఎం. జి  తో పోల్చి దానికంటే ఇది మెరుగైన చిత్రంగా అభిప్రాయపడ్డారు . నాకైతే తర్క పరంగా , వైవిధ్యత పరంగా  ఓ.ఎం.జి నే మెరుగ్గా అనిపించింది . ఎటొచ్చీ అమీర్ఖాన్ చిత్రం కావడం వల్లా, ఎక్కువ అంచనాల మధ్య విడుదల కావడం వల్లా, నిర్మాణ పరంగానూ ఈ సినిమాకి  రిచ్ లు... పూర్తిటపా చదవండి...

PK చిత్ర ప్రదర్శనను వెంటనే నిలిపివేయాలి-ఈ ఆగడాలను సహించేది లేదు: శ్రీ భానుప్రకాష్ భజరంగ్ దళ్

Posted: 25 Dec 2014 09:59 PM PST

రచన : | బ్లాగు : .:: RASTRACHETHANA ::.
భాగ్యనగర్ : హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరుస్తున్న అమీర్ ఖాన్ తాజా చిత్రం  PK ప్రదర్శనను వెంటనే నిలివేయాలని లేని పక్షంలో అన్ని థియేటర్ ల వద్ద ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని భజరంగ్ దళ్ రాష్ట్ర అద్యక్షులు శ్రీ భాను చందర్ గారు తెలిపారు. 

కినిగె పత్రికలో పెళ్ళి పంందిరి........

Posted: 25 Dec 2014 07:29 PM PST

రచన : | బ్లాగు : లోపలి అలలు
ఈమధ్య వెళ్ళిన ఒక పెళ్ళిలో కలిగిన అనుభవాలను మ్యూజింగ్స్ రూపంలో ఇలా పంచుకున్నాను.

http://patrika.kinige.com/?p=4573


శబ్దాలంకార శతకము (సాహిత్యములో సర్కస్సు) గ్రంథ కర్త శ్రీ రాప్తాటి ఓబి రెడ్డి

Posted: 25 Dec 2014 07:11 PM PST

రచన : | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ రాప్తాటి ఓబిరెడ్డి కృతమైన శబ్దాలంకార శతకము (సాహిత్యములో సర్కస్సు) చిత్ర బంధ కవితా జిజ్ఞాస కలవారికీ, సాహితీ ప్రియులకు అత్యంత ప్రీతికరముగనుండును. పఠించి చూడుడు.

కానుకల కథా కమామీషూ !

Posted: 25 Dec 2014 06:32 PM PST

రచన : | బ్లాగు : కథా మంజరి



ఎవరింట్లోనో, ఏదో వేడుక జరుగు తోంది. వెళ్ళాలి. అయితే, వట్టి చేతులతో వెళ్ళ లేం కదా? ఏదో ఒక కానుక... పూర్తిటపా చదవండి...

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు 36- గౌతమ ప్రతిష్టిత –గుత్తిన దీవి ఆంజనేయ స్వామి

Posted: 25 Dec 2014 06:28 PM PST

రచన : | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు
దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు

36- గౌతమ ప్రతిష్టిత –గుత్తిన దీవి ఆంజనేయ స్వామి

  తూర్పు గోదావరి జిల్లాలో ముమ్మిడివరం తాలూకా గుత్తిన దీవి లో శ్రీ ఆంజనేయ స్వామి శిరసుపై సీతా రాములను ప్రతిష్టించక ముందు అక్కడి వారికి స్వామి నృత్యం తో తాండవం చేస్తున్నట్లుగా ఉగ్రాతి ఉగ్ర రూపం లో ఉండేవాడట .అక్కడ ఆలయ అర్చకులు భయపడి నేలకొకరు పారిపోతూ ఉండేవారట .ఈ స్వామిని గౌతమ మహర్షి ప్రతిష్టించారు .సుమారు ఇరవై సంవత్సరాల క్రితం స్వామి శిరసుపై సీతా రాములను ప్రతిష్టించారు .అప్పటి నుంచి స్వామి ఉగ్రరూపం పోయి శాంతం గా కనిపిస్తూ ఉన్నాడు .ఇప్పుడు పూజారులు నిర్భయం గా... పూర్తిటపా చదవండి...

దర్శనీయ ఆంజనేయ స్వామి దేవాలయాలు 31- వీరహనుమాన్ –పరిటాల

Posted: 25 Dec 2014 06:27 PM PST

రచన : | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు
దర్శనీయ ఆంజనేయ స్వామి దేవాలయాలు

31-   వీరహనుమాన్ –పరిటాల

కృష్ణా జిల్లా కంచిక చర్ల మండలం పరిటాల గ్రామం విజయవాడ –హైదరాబాద్ జాతీయ రహదారిపై లో135 అడుగుల భారీ  శ్రీ వీరాంజనేయ స్వామి విగ్రహం చుట్టుప్రక్కల అయిదుకిలో మీటర్ల దూరానికి కూడా   దర్శన మిస్తుంది. విగ్రహానికి బేస్ మెంట్ గా 15అడుగుల వేదిక ను నిర్మించారు .ప్రపంచం లోనే ఎత్తైన విగ్రహం గ భావిస్తారు .అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కంటే ఎత్తైనది .స్వామి కుడి చేయి అభయమిస్తూ కన్పించి భక్తులకు తానూ అండగా ఉన్నాననే భావన కల్పిస్తాడు .ఇదంతా ఒ... పూర్తిటపా చదవండి...

లలితలావణ్య విలాసముతోడ నెలఁత ధన్యత గలిగె నేఁటితోడ

Posted: 25 Dec 2014 05:12 PM PST

రచన : | బ్లాగు : అన్నమాచార్య సంకీర్తనలు - వివరణలు
//ప// లలితలావణ్య విలాసముతోడ
నెలఁత ధన్యత గలిగె నేఁటితోడ             // పల్లవి //

//చ// కుప్పలుగా మైనసలుకొన్న కస్తూరితోడ
తొప్పఁదోగేటి చెమటతోడ
అప్పుడటు శశిరేఖలైన చనుఁగవతోడ
దప్... పూర్తిటపా చదవండి...

రుక్మిణీకల్యాణం - అళినీలాలక

Posted: 25 Dec 2014 05:00 PM PST

రచన : | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

చీ చీ నరుల దేఁటి జీవనము కాచుకొని హరి నీవే కరుణింతు గాకా

Posted: 25 Dec 2014 04:07 PM PST

రచన : | బ్లాగు : అన్నమాచార్య సంకీర్తనలు - వివరణలు
//ప// చీ చీ నరుల దేఁటి జీవనము
కాచుకొని హరి నీవే కరుణింతు గాకా      // చీ చీ//

//చ// అడవిలో మృగజాతియైనఁ గావచ్చుఁ గాక
వడి నితరులఁ గొలువంగ వచ్చునా
వుడివోని పక్షియై వుండనైనా వచ్చుఁ గాక
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger