Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday, 10 December 2014

రాయలు రచియించెనంట రామాయణమున్. ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :

రాయలు రచియించెనంట రామాయణమున్. ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :


రాయలు రచియించెనంట రామాయణమున్.

Posted: 09 Dec 2014 03:30 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20 - 05 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - రాయలు రచియించెనంట రామాయణమున్.


కందము:
ఆయన చరితను వ్రాసిన
మాయును పాపమ్మనుచును మరి వేయున్నన్
' వేయిపడగ ' లిచ్చిన ' కవి
రాయలు ' రచియించెనంట రామాయణమున్.


... పూర్తిటపా చదవండి...

పద్యరచన - 761

Posted: 09 Dec 2014 10:35 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
పూర్తిటపా చదవండి...

మన సంగీత విద్వాంసులు – శ్రీరంగం గోపాలరత్నం గారు

Posted: 09 Dec 2014 09:52 AM PST

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
శ్రీరంగం గోపాలరత్నం గారి గురించి మనకు ఎక్కువ వివరాలు దొరకవు. "గానకళ" అనే 1964 నాటి మాసపత్రికలో ప్రచురించిన శ్రీరంగం గోపాలరత్నం గారి ఇంటర్వ్యూ ఇప్పుడు చూద్దాము. చివరగా "ఎవ్వడెరుగును నీ ఎత్తులు" అనే అన్నమాచార్య కీర్తన, ఆవిడ ఒక కన్నడం సినిమాకు పాడిన పాట మళ్ళీ ఒకసారి మననం చేసుకుందాము. 

భగవద్గీత :- దేవుణ్ణి పొందేందుకు అంటే పరమాత్మలో ఐక్యమయ్యేందుకు భగవద్గీతలో శ్రీ కృష్ణుడు కొన్ని మార్గాలను...

Posted: 09 Dec 2014 08:50 AM PST

రచన : noreply@blogger.com (SUVARNA RADHAAKRISHNA) | బ్లాగు : SRI GURU CRITICAL CARE ASTROLOGY STUDY CENTER
భగవద్గీత :-

దేవుణ్ణి పొందేందుకు అంటే పరమాత్మలో ఐక్యమయ్యేందుకు భగవద్గీతలో శ్రీ కృష్ణుడు కొన్ని మార్గాలను తెలిపాడు అవి :

1. కర్మ యోగం :-
మొదటగా ఈ కర్మలు మనం ఎందుకు చేయాలి. ఇవి అన్నియు మనకు ఏమి సంబంధం? అంటే మనం ఎన్నో జన్మలనుండి అజ్ఞానంతో నేను అనే భావనతో ఏర్పరచుకున్న కర్మ బంధనాలు. వీటిని అన్నిటిని జ్ఞానంతో... పూర్తిటపా చదవండి...

సదాశివ అక్షరమాలా స్తోత్రం...

Posted: 09 Dec 2014 08:11 AM PST

రచన : Aditya Sharma Srirambhatla | బ్లాగు : భక్తి సాగరం

సదాశివ అక్షరమాలా స్తోత్రం:

సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ||
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ||

అద్భుతవిగ్రహ అమరాధీశ్వర, అగణితగుణగణ అమృతశివ !!సాంబసదాశివ!!
ఆనందామృత ఆశ్రితరక్షక ఆత్మానంద మహేశశివ !!సాంబసదాశివ!!
ఇందుకళాధర ఇంద్రాదిప్రియ, సుందరరూప సురేశశివ !!సాంబసదాశివ!!
ఈశసురేశమహేశ జనప్రియ, కేశవసేవిత పాదశివ!!సాంబసదాశివ!!
ఉరగాదిప్రియ భూషణ శంకర, నరకవినాశ నటేశశివ !!సాంబసదాశివ!!
ఊర్జితదానవనాశ పరాత్పర, ఆర్జిత పాపవినాశశివ !!సాంబసదాశివ!!
ఋగ్వేదశ్రుతి మౌళి విభూషణ, రవిచంద్రాగ్ని త్రినేత్రశివ !!సాంబసదాశివ!!
ౠపమనాది ప్రపంచ... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger