Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday, 3 December 2014

ప్రేరణ ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :

ప్రేరణ ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :


ప్రేరణ

Posted: 02 Dec 2014 03:56 PM PST

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra

కాంతి లోపించిన,
చీకటి లో
నన్ను నేను... పూర్తిటపా చదవండి...

శరత్తు… రిల్కే, ఆస్ట్రియను కవి

Posted: 02 Dec 2014 11:00 AM PST

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

ప్రభూ, అనువైన సమయం! పెను వేసవి వేంచేసింది.
కాలంపై ఇక నీ క్రీనీడలు ప్రసరించు,
హరితవనాలపై పిల్లగాలిని స్వేచ్ఛగా వీవనీ.

చెట్లకీ, లతలకీ పళ్ళు వేలాడమని ఆనతివ్వు; వాటికి
మరికొన్ని నులిచెచ్చని, స్వచ్ఛమైన రోజులనుగ్రహించు
అవి ఫలవంతమయేట్టు ప్రోత్సహించి, ప్రోత్సహించి, చివరగా
పళ్ళబరువుతో వాలిన తీగెల్లో తియ్యదనాన్ని నింపు.

ఇప్పుడు ఇల్లుకట్టుకోలేనివాడు ఇంకెప్పుడూ కట్టలేడు.
ఎవరి ఒంటరిగా ఉంటాడో వాడు ఒంటరిగానే మిగులుతాడు.
కూచుని చదువుకుంటూ; కాళ్ళకింద ఎండుటాలు ఎగురుతుంటే
తోటలంటా, దొడ్లంటా అటూ ఇటూ అశాంతితో తిరుగుతూ,
చీకటిపడేదాకా దీర్ఘమైన ఉత్తరాలు రాసుకుంటూ... పూర్తిటపా చదవండి...

న్యస్తాక్షరి - 17

Posted: 02 Dec 2014 10:40 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
అంశం- మయసభలో దుర్యోధనుఁడు.
ఛందస్సు- చంపకమాల.
నాలుగు పాదాలలో ప్రాసాక్షరాలుగా వరుసగా 'ద - ది - దు - దె' ఉండాలి.
... పూర్తిటపా చదవండి...

గీతా జయంతి

Posted: 02 Dec 2014 08:28 AM PST

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
ఓం శ్రీ పరమాత్మనే నమః
గీతా జయంతి

ఈ రోజు మార్గశిర శుద్ధ ఏకాదశి, గీతా జయంతి. 5151 సంవత్సరాల క్రితం శ్రీ కృష్ణ పరమాత్మ ఈ ఏకాదశి రోజున గీతను అందించారు.  
భగవద్గీత - ప్రపంచమంతా గౌరవించే గ్రంధం.గ... పూర్తిటపా చదవండి...

అష్టోత్తర శత (108) హనుమాన్ చాలీసా పారాయణ

Posted: 02 Dec 2014 08:12 AM PST

రచన : damaraju venkateswarlu | బ్లాగు : ఆహా ఏమి రుచి
... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger