Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday, 11 December 2014

భూత ప్రేత పిశాచ సంఘమును సంపూజించినన్ మేలగున్ ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :

భూత ప్రేత పిశాచ సంఘమును సంపూజించినన్ మేలగున్ ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :


భూత ప్రేత పిశాచ సంఘమును సంపూజించినన్ మేలగున్

Posted: 10 Dec 2014 03:30 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21 - 05 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - భూత ప్రేత పిశాచ సంఘమును, సంపూజించినన్ మేలగున్

శార్దూలము:
భీతిన్ వీడుడు మానసంబు నికపై ప్రీతిన్ మదిన్ గొల్వ సా
కేతాధీశుని జానకమ్మ భటుడై ఖేదంబులన్ ద్రోలు నా
వాతా సూనుడు జేరి రక్ష నిడు తా వాలంబునన్ గొట్టుగా
భూత ప్రేత పిశాచ సంఘమును, సంపూజించినన్ మేలగున్
</... పూర్తిటపా చదవండి...

దత్తపది - 58 (పాప-బాల-పిల్ల-పోరి)

Posted: 10 Dec 2014 10:40 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా!
పాప - బాల - పిల్ల - పోరి
పైపదాలను 'పరార్థంలో' ఉపయోగిస్తూ భారతార్థంలో
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.
... పూర్తిటపా చదవండి...

జానకీ శ్రీనివాసుల పరిణయం

Posted: 10 Dec 2014 09:11 AM PST

రచన : శ్రీనివాస చక్రవర్తి | బ్లాగు : శాస్త్ర విజ్ఞానము
  1904  నుండి 1909 వరకు ఈ రచన కార్యక్రమం నిరాఘాటంగా ఓ ప్రభంజనంలా సాగింది. విద్యాలయాలకి, పండితులకి, తోటి విద్యార్థులకి దూరంగా ఏకాంతంగా ఓ దీక్షలా సాగింది ఈ గణితసృజన. ఆ దశలో రామానుజన్ ఒంటరిగా పరిశ్రమించకుండా ఏ గణితవేత్త ప్రాపకంలోనైనా పని చేసి వుండి వుంటే, అతడి సృజన మరింత ఘనంగా ఉండేదేమే అని కొందరు అభిప్రాయపడతారు. కాని ఒక విధంగా ఈ ఒంటరితనం తన సృజన మరింత వన్నె తెచ్చిపెట్టిందేమో. అంతర్జాతీయ గణిత సమాజంలో భాగంగా ఉంటూ, ఇతర గణితవేత్తల సృష్టి గురించి బాగా పరిచయం కలిగి వుంటే, ఆ భావాల ప్రభావం మరీ బలంగ... పూర్తిటపా చదవండి...

ధర్మపురి నృసింహశతకము – సుధామ గారు

Posted: 10 Dec 2014 08:58 AM PST

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
శ్రీ శేషప్పకవి విరచితమైన ధర్మపురి లక్ష్మీనృసింహశతకములోని రెండు పద్యాలకు వ్యాఖ్యానాన్ని అందజేస్తున్నవారు శ్రీ సుధామ గారు. ఆకాశవాణి వారి ప్రసారాల నుండి. 

రావిచెట్టు విష్ణు స్వరూపం - వేపచెట్టు లక్ష్మీ స్వరూపం :- రావిచెట్టును పురుషుడుగాను, వేపచెట్టును స్త్రీగాను...

Posted: 10 Dec 2014 08:47 AM PST

రచన : noreply@blogger.com (SUVARNA RADHAAKRISHNA) | బ్లాగు : SRI GURU CRITICAL CARE ASTROLOGY STUDY CENTER
రావిచెట్టు విష్ణు స్వరూపం - వేపచెట్టు లక్ష్మీ స్వరూపం :-

రావిచెట్టును పురుషుడుగాను, వేపచెట్టును స్త్రీగాను భావించి పూజించే ఆచారం అనాదిగా వస్తోంది. సాధారణంగా ఈ రెండు వృక్షాలు కలిసి గానీ ... విడివిడిగా గానీ దేవాలయ ప్రాంగణంలో కనిపిస్తుంటాయి. రావిచెట్టును విష్ణు స్వరూపంగాను ... వేపచెట్టును లక్ష్మీ స్వరూపంగాను భావించి భక్తులు వాటికి ప్రదక్షిణలు చేస్తుంటారు.

ఈ విధంగా చేయడం... పూర్తిటపా చదవండి...

ఇంటర్‌వ్యూలో సహయం చేసిన వినాయకుడు

Posted: 10 Dec 2014 08:35 AM PST

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
ఇంటర్‌వ్యూలో సహయం చేసి నా జీవితంలో అభివృద్ధికి బాటలు వేసిన వినాయకుడు.

నా పేరు కమలా గార్నెయు, కెనాడలో ఉంటున్నా. నా డిగ్రీ చివరి సంవత్సరంలో ఇంటర్న్‌షిప్... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger