రంగుల రాట్నం నుంచి ఘంటసాల బృందం పాడిన 'ఇంతేరా ఈ జీవితం' ఇంకా 9 టపాలు : ఉషోదయ ముత్యాలు : |
- రంగుల రాట్నం నుంచి ఘంటసాల బృందం పాడిన 'ఇంతేరా ఈ జీవితం'
- రాముఁడు శూర్పణఖ నపుడు రహిఁ బెండ్లాడెన్.
- మధుపానం… తావో చియెన్, చీనీ కవి
- నిషిద్ధాక్షరి - 26
- పద్యరచన - 778
- నేదునూరి గంగాధరం గారి జానపద సాహిత్యం
- వెనకటి నేను 9 – ఛాయా (వి)చిత్రాలు
- భారతదేశంలో కులం లేదట. సాయుధ ఘర్షణలు అస్సలు కానరావట.
- పూజ్యులు..
- చెలి
రంగుల రాట్నం నుంచి ఘంటసాల బృందం పాడిన 'ఇంతేరా ఈ జీవితం' Posted: 26 Dec 2014 03:30 PM PST |
రాముఁడు శూర్పణఖ నపుడు రహిఁ బెండ్లాడెన్. Posted: 26 Dec 2014 03:30 PM PST రచన : | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం) శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08 - 06 - 2013 న ఇచ్చిన ... పూర్తిటపా చదవండి...సమస్యకు నా పూరణ. సమస్య - రాముఁడు శూర్పణఖ నపుడు రహిఁ బెండ్లాడెన్. కందము: ప్రేమగ నఖముల బెంచెను " ప్రేమ " యె తా గోళ్ళరంగు ప్రీతిగ వేసెన్ ప్రేమించి మేన బావగు రాముఁడు " శూర్పణఖ " నపుడు రహిఁ బెండ్లాడెన్. |
మధుపానం… తావో చియెన్, చీనీ కవి Posted: 26 Dec 2014 11:19 AM PST రచన : | బ్లాగు : అనువాదలహరి నలుగురూ నివసించే చోటే ఇల్లు కట్టుకున్నానుకానీ, మాటల సందడీ లేదు, వాహనాల రొదా లేదు."అదెలా సాధ్యం?" అని మీరు అడగవచ్చుమనసు దూరంగా ఉంటే, ఊరూ దూరంగానే ఉంటుంది.తూరుపు దడిదగ్గర పూసిన చేమంతులు కోస్తూదక్షిణానికున్న కొండలవైపు చూసాను.ఈ సాయంసంధ్యవేళ కొండగాలి... పూర్తిటపా చదవండి... |
Posted: 26 Dec 2014 10:40 AM PST |
Posted: 26 Dec 2014 10:35 AM PST |
నేదునూరి గంగాధరం గారి జానపద సాహిత్యం Posted: 26 Dec 2014 10:13 AM PST రచన : | బ్లాగు : శోభనాచల శ్రీ నేదునూరి గంగాధరం గారు సేకరించినంత జానపద సాహిత్యం మరొకరు సేకరించి ఉండరు. వారి "మిన్నేరు", "మున్నీరు" పుస్తకాలలో అసంఖ్యాకమైన జానపద గేయాలు దర్శనమిస్తాయి. వారి "పసిడి పలుకులు" ఒక మహత్తర గ్రంధం. దీంట్లో వేలకొద్ది సామెతలు, జాతీయాలు ఇంకా అనేకానేక విషయాలు లభిస్తాయి. ఇది మరో పెద్దబాలశిక్ష. వారి రచనల ముఖచిత్రాలు కొన్ని చూద్దాము. |
వెనకటి నేను 9 – ఛాయా (వి)చిత్రాలు Posted: 26 Dec 2014 09:52 AM PST రచన : | బ్లాగు : తెలుగు తూలిక ఛాయా (వి)చిత్రాలు శారదా పత్రిక 15-8-171లో ప్రచురించబడింది. సినిమాలమోజుతో సరిసమానంగా ఫొటోలమోజులు పెరిగిపోతుంటే పోనీ పాపం అనిపించినా, ఉద్యోగ ప్రదాతలు కూడా చదువుల కొలమానాలూ, వంశక్రమంతోపాటు బొమ్మ కావాలనడంతో మహో చిక్కొచ్చిపడింది. "ఫొటోగ్రాఫీలో ఏఁవుంది? ఆ నల్లడొక్కులో రీలుముక్క దూర్చేసి షట్టరు టప్ టప్మనిపించేస్తే, అదే వచ్చేస్తుంది, అదీ ఓ కళేనా?" అని అక్క ఎన్ని సార్లంటే, అన్ని సార్లూ చిన్న "నీకేం తెలుసు ఫొటోగ్రఫీ అంటే. లైటు చూసుకోవాలి, దూరం చూసుకోవాలి, కోణం చూసుకోవాలి. అసలు […]... పూర్తిటపా చదవండి... |
భారతదేశంలో కులం లేదట. సాయుధ ఘర్షణలు అస్సలు కానరావట. Posted: 26 Dec 2014 09:41 AM PST రచన : | బ్లాగు : మోదుగు పూలు కొన్ని విషయాలు వింటుంటే పక పకా నవ్వాలని అనిపిస్తుంది. నలభై ఏళ్ళ క్రితం ఐక్యరాజ్య సమితికి స్త్రీల సమస్యల మీద శ్రద్ధ పుట్టింది. రాజు తలుచుకొంటే దెబ్బలకు కొరవా అన్నట్లు సాక్షాత్తు ఐక్యరాజ్య సమితి తలుచుకొంటే జరగనిదేమిటి? లైంగిక సమానత్వం కొరకు, మహిళా సాధికారిత కోసం ఐక్యరాజ్య సమితీలో ఒక విభాగం ఏర్పడింది. దాని ఆధ్వర్యంలో కొన్ని అంతర్జాతీయ సదస్సులు జరగాలని నిర్ణయం జరిగింది. కోట్ల డబ్బు ఖర్చు అయ్యింది. 1975 లో మెక్సికోలోనూ, 80లో కోపెన్ […]... పూర్తిటపా చదవండి... |
Posted: 26 Dec 2014 09:04 AM PST రచన : | బ్లాగు : tdptrv పూజ్యులు.. నన్ను నడిపినటువంటి.. ఆత్మీయులు నిర్వాహకులు.. ... పూర్తిటపా చదవండి...మహానుభానువులు ఉన్నటువంటి ఈ సభలో ముఖ్య అధితి స్థానం కల్పించడం.. నా మామీద వాత్సల్యం మే కానీ.. పండిత్యం కాదు అనుకుంటున్నాను.. |
Posted: 26 Dec 2014 08:17 AM PST రచన : | బ్లాగు : సు కవి త అందం అంటే ఆనందం ఆనందించటమే అందం నలుపో తెలుపో తప్పో ఒప్పో నిను చూస్తుoటె ఆనందం | చీకట్లో చీకటిలా కలిసిపోతావు కాని కళ్ళల్లో మెరుపులతో మెరిసిపోతావు నా చెలి నల్లబంగార... పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment