హిందూ ధర్మం - 131 ... మరో 10 వెన్నెల వెలుగులు |
- హిందూ ధర్మం - 131
- ఇలా ఆలోచిద్దామా?
- ప్రియా !!
- ఏం అడిగేవు!
- తెనాలిలో లక్షాపదకొండువేలమంది తో ఏకకాలంలో జరుపనున్న హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం లో పాల్గొనండి
- గుప్పెడు మల్లెలు-83
- వడ్ల చిలకలు
- కలబందమ్
- కర్తవ్యం - బాధ్యత
- ఒక గుర్నాథం కథ
- రుక్మిణీకల్యాణం - బ్రహ్మచేత
Posted: 20 Jan 2015 07:44 AM PST రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh వేదాలను నాలుగు భాగాలుగా చెప్పుకున్నాం. అందులో మంత్రసంహిత అన్నిటికి మూలం. ఈ మొత్తం వేదాలను మళ్ళీ రెండుగా విభాగం చేస్తారు. ఒకటి కర్మకాండ / ఆచారకాండ, రెండవది జ్ఞానకాండ. బ్రాహ్మణాలు ధర్మాలు, కర్మల గురించి వివరిస్తాయి. ఆరణ్యకాలలో తత్వచింతన, ఉపాసనలు చెప్పబడడం వలన వాటిని ఉపాసనాకాండ అని చెప్పినా, వాటిని కూడా ఆరణ్యకాలతో కలిపి కర్మకాండ అంటారు. ఉపనిషత్తులలో పూర్తిగా పారమార్ధిక (అలౌకిక/ భగవత్/ ఆత్మ) జ్ఞానం ఉంటుంది, వాటిలో కర్మల గురించి ఉండదు కనుక వాటిని జ్ఞానకాండ అంటారు. ఈ రెండిటిలో ఒకటి ముఖ్యము, వెరొకటి కాదు అని ఎక్కడ చెప్పబడలేదు. ఈ మధ్య చాలా కొత్త కొత్... పూర్తిటపా చదవండి... |
Posted: 20 Jan 2015 07:41 AM PST రచన : Raja Kishor D | బ్లాగు : .:: RASTRACHETHANA ::. విశాఖపట్నం భీమిలిలో గల ఆనందవనంలో ఉంటున్న సద్గురు శ్రీ శివానంద మూర్తి గారు ఒక సందర్భంలో చెప్పిన క్రింది మాటలను మీతో పంచుకుంటున్నాను. పూర్తిటపా చదవండి... |
Posted: 20 Jan 2015 06:37 AM PST రచన : Himaja prasad | బ్లాగు : హేమంతం నీవు నా చెంత లేవని నా మనసు రాయిచేసుకుంటే ఆ రాయి పైన అందమైన శిల్పంగా మారావు నేనేమి చేసేది ప్రియా!! పూర్తిటపా చదవండి... |
Posted: 20 Jan 2015 06:31 AM PST రచన : Padmarpita | బ్లాగు : Padmarpita... ఎగిరిన భ్రమరాన్ని ఏం అడిగేవు రాలిన పువ్వులోని పుప్పొడేదని! నుదుటి ముడతల్ని ఏం అడిగేవు బ్రతుకుబాటలో వంకర్లు ఎందుక... పూర్తిటపా చదవండి... |
తెనాలిలో లక్షాపదకొండువేలమంది తో ఏకకాలంలో జరుపనున్న హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం లో పాల్గొనండి Posted: 20 Jan 2015 05:48 AM PST రచన : durgeswara | బ్లాగు : హరిసేవ జనవరి ముప్పైఒకటి శనివారం రోజు తెనాలి పట్టణం లో పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ప్రత్యక్షపర్యవేక్షణలో లక్షాపదకొండు వేలమంది ఏకకాలంలో హనుమాన్ చాలీసా పారాయణం చేసే మహాద్భుత ఘట్టం ఆవిష్కృతమవనున్నది. హనుమాన్ సేవాసమితి తెనాలివారు లోకకళ్యాణార్థమై ఈ మహత్కార్యమును నిర్వహిస్తున్నారు. ఇటువంటి కార్యక్రమములలో పాల్గొనటమే ఒక అదృష్టం. పొగిడితే పెరిగే స్వామి ఇంతమంది భక్తుల సంకీర్తనకు పరవశించి పోయి అనుగ్రహవర్షం కురిపిస్తాడనటం లో ఎటువంటి సందేహం లేదు. మన పీఠం నుండి రామదండు కూడా ఈ కా... పూర్తిటపా చదవండి... |
Posted: 20 Jan 2015 05:01 AM PST రచన : kk | బ్లాగు : నా కవిత.... కే.కే. 1. పూర్తిటపా చదవండి... |
Posted: 20 Jan 2015 04:53 AM PST రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను కొత్తగా వచ్చిన సబ్-కలక్టర్ అనుపమ చటర్జీ దగ్గరికి ఉద్యోగం కోసం వెళ్ళాడు విశ్వనాథం. డిగ్రీ పాసయ్యి, టైపూ, షార్ట్ హ్యాండూ నేర్చుకున్నాడు. పైగా బాస్కెట్ బాల్ ప్లేయర్ కూడాను. కలెక్టర్ ఆఫీసులో టెంపరరీ ఉద్యోగాలున్నాయని దగ్గర బంధువుల ద్వారా తెలిసి ఓ ప్రయత్నం చేద్దాం అనుకున్నాడు. విశ్వనాథం బయో డేటా చూస్తూనే, 'కూర్చో'మని తన ఎదురుగా కుర్చీ చూపించింది అనుపమ. తర్వాత పది నిమిషాల పాటు ఆమే మాట్లాడింది. విశ్వనాథం కేవలం శ్రోత. ఉద్యోగంలో చేరడం కన్నా, సివిల్ సర్వీస్ పరీక్షలు రాసి కలెక్టర్ కావాలన్న కోరిక మొలకెత్తింది అతనిలో. అనుపమ చెప్పిన దాన... పూర్తిటపా చదవండి... |
Posted: 20 Jan 2015 03:24 AM PST రచన : anantam | బ్లాగు : అనంతు నేలఉసిరి పరిచిన పరిచిత దారుల్లోంచీ పూర్తిటపా చదవండి... |
Posted: 20 Jan 2015 03:16 AM PST రచన : nagendra ayyagari | బ్లాగు : శ్రీ కామాక్షి శ్రీ గురుభ్యోనమః పూర్తిటపా చదవండి... |
Posted: 20 Jan 2015 12:14 AM PST రచన : noreply@blogger.com (Chandu S) | బ్లాగు : చందు.S రచనలు |
Posted: 20 Jan 2015 12:12 AM PST |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment