Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday, 21 January 2015

పేరులేని ప్రతిపాదన (Sonnet 2) … క్రిస్టినా రోజేటి, ఇంగ్లీషు కవయిత్రి ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :

పేరులేని ప్రతిపాదన (Sonnet 2) … క్రిస్టినా రోజేటి, ఇంగ్లీషు కవయిత్రి ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :


పేరులేని ప్రతిపాదన (Sonnet 2) … క్రిస్టినా రోజేటి, ఇంగ్లీషు కవయిత్రి

Posted: 20 Jan 2015 11:15 AM PST

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

నేను నిన్ను కలుసుకున్న మొట్ట మొదటి రోజు,
మొదటి గంట, మొదటి క్షణం గుర్తు తెచ్చుకోగలిగితే బాగుణ్ణు,
అది వసంతమో, హేమంతమో,
వేసవో, శిశిరమో ఏమీ చెప్పలేను;
జ్ఞాపకం ఏ మాత్రం నమోదవకుండా ఆ క్షణం జారుకుంది,
చూపూ, ముందుచూపూ లేని గుడ్డిదాన్ని,
చిగురిస్తున్న నా తనులతని పోల్చుకోలేనిదాన్ని …
అప్పటికి ఎన్నో వసంతాలు పూత ఎరుగని దాన్ని.
దాన్నే గనుక గుర్తుతెచ్చుకోగలిగితేనా!
ఎటువంటి రోజది!  నిరుడు కురిసిన హిమసమూహంలా
దాని జాడలేకుండా కరిగిపోనిచ్చాను;
నా కప్పుడు అది ఎమీ కానట్టనిపించింది, ఎంత విలువైనది;
ఆ స్పర్శ నేను గుర్తు తెచ్చుకోగలిగితేనా,
చేతిలో మొదటిసారి మరోచేయ... పూర్తిటపా చదవండి...

సజీవ స్వరాలు – కొప్పవరపు సుబ్బారావు గారు

Posted: 20 Jan 2015 10:53 AM PST

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
శ్రీ కొప్పవరపు సుబ్బారావుగారు నాటకరంగానికి సంబంధించిన విషయాలమీద చేసిన విశ్లేషణాత్మకమైన ప్రసంగం విందాము. ఇది 1954 నాటి రికార్డుట. ఆకాశవాణి వారి సజీవ స్వరాలు నుండి. అయితే నాటక కర్త, అలనాటి సంగీత దర్శకుడు శ్రీ కొప్పరపు సుబ్బారావు గారి పేరు కొంతమంది వినే వుంటారు. మరి ఈ కొప్పవరపు వారు ఎవరు అన్నది మొదట తెలియరాలేదు. మిక్కిలినేని వారి "... పూర్తిటపా చదవండి...

పద్యరచన - 797

Posted: 20 Jan 2015 10:35 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
పూర్తిటపా చదవండి...

సాహిత్యాభిమానులందరికీ సాహితీ గౌతమి, రాజమండ్రి ఆహ్వానం 21-1-2015 న సాయంత్రం 6 గంటలకు ధర్మంచర కమ్యూనిటీ...

Posted: 20 Jan 2015 10:03 AM PST

రచన : P Vijay Kumar | బ్లాగు : సాహితీ గౌతమి
సాహిత్యాభిమానులందరికీ
సాహితీ గౌతమి, రాజమండ్రి
ఆహ్వానం
21-1-2015 న సాయంత్రం 6 గంటలకు ధర్మంచర కమ్యూనిటీ హాల్ లో
విశ్రాంత జాతీయ చక్కర సంస్థ డైరెక్టర్ శ్రీ నండూరి రామయ్య గారి రచన
'శ్రీరామ రాజ్యం' గ్రంధావిష్కరణ సభ
ఆవిష్కర్త, సమీక్షకులు : భాగవత విరించి Dr TV నారాయణ రావు గారు
సభాధ్యక్షులు : Dr కొంపెల్ల సత్యనారాయణ శాస్త్రి గారు, ప్రముఖ వ్యాకరణ విద్వాంసులు
రాష్ట్రపతి పురస్కార గ్రహీత శ్రీ చింతలపాటి శర్మ, మధుర గాయకుడు, కవి శ్రీ ఎర్రాప్రగడ రామకృష్ణ గార్లు ప్రసంగిస్తారు
తప్పక విచ్చేయండి పూర్తిటపా చదవండి...

తిరుపతిలో తెలుగు వికీపీడియా సమావేశాలు

Posted: 20 Jan 2015 09:00 AM PST

రచన : Naidugari Jayanna | బ్లాగు : జయకేతనం
2015 ఫిబ్రవరి  14, 15  తేదీలలోరెండు రోజులపాటు తిరుపతిలో వికీపీడియా  11 వ వార్షికోత్సవ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆసక్తి కలిగినవారు పాల్గొనవచ్చు.

... పూర్తిటపా చదవండి...

అమ్మకి నచ్చిన అందమైన పాట !

Posted: 20 Jan 2015 08:09 AM PST

రచన : Pantula Jogarao | బ్లాగు : కథా మంజరి
ధన్యవాదాలు You tube


ఆ తోటలో నొక... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger