Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday 20 January 2015

Swine Flue బారిన పడకుండా ఎలా ఉండాలి? ...ఇంకా 6 టపాలు : లంచ్ బాక్స్

Swine Flue బారిన పడకుండా ఎలా ఉండాలి? ...ఇంకా 6 టపాలు : లంచ్ బాక్స్


Swine Flue బారిన పడకుండా ఎలా ఉండాలి?

Posted: 19 Jan 2015 10:39 PM PST

రచన : గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు | బ్లాగు : Gpvprasad's Blog
జయం సంతోషం గారి blog లో వ్రాసారు ఇవే కాకుండా సగం ఉడకబెట్టిన కోడిగుడ్లు తినొద్దు! కుదిరినంత వరకూ తినే ముందు చేతులు శుభ్రం చేసుకోండి, భారతీయ అభివాదం ఎక్కువ ప్రయత్నించండి దాంతో ఇంకొకరి నుంచీ మీరు పొందే అవకాశాలు తగ్గుతాయి! ఇక చివరిగా మన పూర్వీకులు పాటించిన నియమాలు పాటించండి, ఈ కాలంలో మాసం తినొద్దు! ఆహారం నియమంగా తినండి!... పూర్తిటపా చదవండి...

సజ్జరొట్టె

Posted: 19 Jan 2015 09:28 PM PST

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట
మిగతా ప్రాంతాల సంగతి తెలీదు గానీ,రాయలసీమలో, ముఖ్యంగా మా అనంతపురం జిల్లాలో భోగి రోజు సజ్జరొట్టె,తీపి గుమ్మడి కూర చేసుకుంటారు.సజ్జలు వేడి చేస్తాయంటారు.అందుకని సజ్జల్ని చలికాలంలోనే వాడతారు.సజ్జరొట్టె తయారు చేసే విధానం అంతా జొన్నరొట్టెలానే ఉంటుంది. సజ్జ పిండిని తీసుకోవాలి. పిండి కలపడానికి కావలసిన నీళ్ళను,పొయ్యి మీద బాగా మరిగించాలి. ఈ నీళ్ళతో పిండిని బాగా … Continue reading ... పూర్తిటపా చదవండి...

స్వామి వివేకుని అడుగుజాడల్లో ....

Posted: 19 Jan 2015 09:25 PM PST

రచన : y.sudarshan reddy | బ్లాగు : TELUGUDEVOTIONALSWARANJALI
స్వామి వివేకుని అడుగుజాడల్లో ....
డౌన్లోడ్ ఫోల్డర్ లింక్: 
https://drive.google.com/folderview?id=0B-jDtcDQVDuPd3J4MnRyS2pxM2s&usp=sharing

కుందేలును కోడి పిల్ల గుటుకున మ్రింగెన్

Posted: 19 Jan 2015 06:50 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
 శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29 - 06 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - కుందేలును కోడి పిల్ల గుటుకున మ్రింగెన్


కందము:
సందున కాలువ దేలు ప 
సందగు నొక్కాకుపైన సరి తేలుండన్
సందే బల్ విందని యా 
కుందేలును కోడి పిల్ల గుటుకున మ్రింగెన్ 
... పూర్తిటపా చదవండి...

అకార - ఇకార - ఉకార కందములు. కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి

Posted: 19 Jan 2015 06:15 PM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి చిత్ర కవి కృత శ్రీనివాస చిత్ర కావ్యము నుండి గ్రహింపబడిన 

రుక్మిణీకల్యాణం - చంపెడి దోషము

Posted: 19 Jan 2015 05:52 PM PST

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

భావయామి గోపాలబాలం

Posted: 19 Jan 2015 04:30 PM PST

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ☼ భక్తిప్రపంచం ☼

  పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger