జ్ఞాపకాలు ఇంకా 7 టపాలు : ఉషోదయ ముత్యాలు : |
- జ్ఞాపకాలు
- బెత్తము
- రుబాయీ- XVI, ఉమర్ ఖయ్యాం, పెర్షియను కవి
- కార్టూనీయం - తొంభైమంది కార్టూనిస్టుల కార్టూన్లు
- పద్యరచన - 805
- పోల్కంపల్లి శాంతాదేవి
- 'మరల సేద్యానికి ' శివరామ కారంత్ నవల, తెలుగు అనువాదం: తిరుమల రామచంద్ర
- ఆంధ్రప్రదేశంలో శ్రీకాకుళం పట్టణంలో అరసవల్లి క్షేత్రం : ఆదిదేవ నమస్తుభ్యం..
Posted: 28 Jan 2015 04:05 PM PST రచన : Bhanumurthy Varanasi | బ్లాగు : అక్షర యజ్ఞం(AKSHARA YAJNAM) -భాను వారణాసి జ్ఞాపకాలు ------------------------------------------------- మా అమ్మోళ్ళు సేను కాడికి మా నాయనోళ్ళు సంత కాడికి పోయిండారని మా ఇంట్లోకి మెల్లగా దూరిండ్లా నువ్వు అ పొద్దు మామా ! మా తమ్ముడు గుక్క పట్టి ఏడస్తావుంటే ఆడికి పావలా ఇచ్చి 'పోరా కమ్మర కట్లు కొనుక్కోపోరా' అని వాణ్ణి బైటకి పంపించి నువ్వు నన్ను గట్టిగా ఎనకాల నుండి వాటేసు కాలేదా మామా ! నీ ఉక్కు సేతులు నన్ను నలిపేస్తా ఉంటే నేను ఉరికేనే ఏడిస్తే నువ్వు బయపడి నన్ను ఇడిసిపేట్టలా ! 'పొద్దుగూకులూ నీకేమి పని <... పూర్తిటపా చదవండి... |
Posted: 28 Jan 2015 03:30 PM PST రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం) శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04 - 07 - 2013 న ఇచ్చిన ... పూర్తిటపా చదవండి...సమస్యకు నా పూరణ. వర్ణన - బెత్తము కందము: బత్తెము గురువది చూచును పొత్తము మరి చూడరయ్యొ పోకిరి పిల్లల్ బెత్తము చూపిన హత్తెరి కత్తులనే వారు చూపు, కాలము మారెన్. |
రుబాయీ- XVI, ఉమర్ ఖయ్యాం, పెర్షియను కవి Posted: 28 Jan 2015 01:56 PM PST రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి ఒకటి తర్వాత ఒకటి పగలూ రాత్రీ ద్వారాలుగా ఉన్నఈ పాడుబడ్డ సత్రంలో, చూడు, సుల్తానులుఒకరి వెనక ఒకరు ఇక్కడ బసచేసిన ఆ గంటా, ఘడియాతమ వైభవాల్ని ప్రదర్శించి, ఎవరిత్రోవన వాళ్ళు పోయారో!.ఉమర్ ఖయ్యాం18 May 1048 – 4 December 1131పెర్షియను కవి |
కార్టూనీయం - తొంభైమంది కార్టూనిస్టుల కార్టూన్లు Posted: 28 Jan 2015 11:39 AM PST రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల మన తెలుగు కార్టూన్ల విషయానికి వస్తే ప్రధమతాంబూలం శ్రీ తలిశెట్టి రామారావు గారికి చెందుతుంది. కొన్ని కార్టూన్లు కేవలం రేఖామాత్రంగానే నవ్వు పుట్టిస్తాయి. దానికి వ్యాఖ్య తోడయితే చెప్పేదేముంది. ప్రతి కార్టూనిస్టుకి ఒక ఒరవడి అంటూ వుంటుంది. దాన్నిబట్టి ఆ కార్టూనిస్టు ఎవరో గ్రహింపవచ్చు. మనకు తెలుగులో బోలెడంతమంది కార్టూనిస్టులు ఉన్నారు. అలాగే కార్టూన్లలోకూడా పండుగలకు సంబంధించిన కార్టూన్లు, రాజకీయ వ్యంగ్య కార్టూన్లు, ఇలా సన్నివేశాన్నిబట్టి, సందర్భాన్నిబ... పూర్తిటపా చదవండి... |
Posted: 28 Jan 2015 10:35 AM PST |
Posted: 28 Jan 2015 09:34 AM PST రచన : Naidugari Jayanna | బ్లాగు : జయకేతనం పోల్కంపల్లి శాంతాదేవి సామాజిక సమస్యలను, స్త్రీల అవస్థలను తన నవలలో చిత్రీకరిస్తూ సామిజిక చైతన్యాన్ని కలిగిస్తున్న ప్రముఖ తెలంగాణ నవలా రచయిత్రి. సహజత్వంతో, వాస్తవికతకు దగ్గరగా, తాత్వికతతో కూడిన రచనలు చేసింది. మహబూబ్ నగర్ జిల్లా, పూర్తిటపా చదవండి... |
'మరల సేద్యానికి ' శివరామ కారంత్ నవల, తెలుగు అనువాదం: తిరుమల రామచంద్ర Posted: 28 Jan 2015 09:21 AM PST |
ఆంధ్రప్రదేశంలో శ్రీకాకుళం పట్టణంలో అరసవల్లి క్షేత్రం : ఆదిదేవ నమస్తుభ్యం.. Posted: 28 Jan 2015 08:29 AM PST రచన : ambatisreedhar | బ్లాగు : lightontheedgeofdarkness |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment