ఆర్.కె.లక్ష్మణ్, అాపు గార్లకి శ్రద్ధాంజలి (Tribute to R.K.Laxman and Bapu) ...ఇంకా 26 టపాలు : లంచ్ బాక్స్ |
- ఆర్.కె.లక్ష్మణ్, అాపు గార్లకి శ్రద్ధాంజలి (Tribute to R.K.Laxman and Bapu)
- శ్రీ వేంకటాచల వైభవం . చివరి భాగం -07 జరిగిన కధ :వంటిమామిడి అగ్రహారంలో ప్రతి ఏడాదీ...
- కావలసిన వారికీ మీ స్మార్ట్ ఫోన్ ఇస్తున్నార ఐతే ఇక్కడ చదవండి.
- దేవుడా !!! ను-వ్వే దిక్కు ??? ... కాంగ్రెస్ గానీ బీ జె పీ గానీ ఇలా బహిరంగంగా ప్రజానీకాన్ని ఎలా మోసపుచ్చగలుగుతున్నారు ? ...
- ఇది నందమూరి నామ సంవత్సరం!
- ఫోన్‌లో తెలుగు టైపింగ్ ఇంతకుముందు కన్నా మరింత ఈజీ ఇప్పుడు.. కొత్త టెక్నిక్! Must Watch & Share
- చాటువు:--
- భారత స్వాతంత్ర్యోద్యమంలో ఆర్.ఎస్. ఎస్.
- కర్ణుడు.. కుంతీదేవికి పుట్టలేదు. కుంతీదేవి కూడా నవమాసాలు మోసి ‘కర్ణుని’ కనలేదు.
- శర్మ కాలక్షేపంకబుర్లు-ఎవరు వృద్ధులు?
- బ్లాగు కవులకు విన్నపము
- రామాయణం
- పాలు తాగితే చావు లేదు
- శిశిరానికేం తొందర?
- 29 జనవరి 2015 (మాఘ మాసం) దిన సూచిక.
- జీవని కోసం బ్లాగర్ల ప్రయత్నం : హృదయ స్పందన
- ఫేస్..బుక్ ..నాద్రుష్టిలో ..సైకియాట్రిక్ ..డాక్టర్ ....
- ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల మధ్య సయోధ్య సాధ్యమేనా?
- ఆంధ్రప్రదేశంలో శ్రీకాకుళం పట్టణంలో అరసవల్లి క్షేత్రం : ఆదిదేవ నమస్తుభ్యం..
- ఐఐఎం కోజీకోడ్ లో సపోర్ట్ స్టాఫ్ పోస్టులు ఐఐఎం కోజీకోడ్ లో సపోర్ట్ స్టాఫ్ ఉద్యోగాల వాక్ ఇన్‌ల కోసం...
- త్రిపుర కథలు
- సినిమాలలో చందమామ
- క్రమాలంకారము . కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి
- ఇండియాలో సామాజిక పరిణామం - కె.ఎస్.చలం
- రుక్మిణీకల్యాణం - సతులుం దారును
- గోవిందాశ్రిత గోకుల బృందా
- శర్మ కాలక్షేపంకబుర్లు-ఎవరు వృద్ధులు?
ఆర్.కె.లక్ష్మణ్, అాపు గార్లకి శ్రద్ధాంజలి (Tribute to R.K.Laxman and Bapu) Posted: 28 Jan 2015 11:36 PM PST |
శ్రీ వేంకటాచల వైభవం . చివరి భాగం -07 జరిగిన కధ :వంటిమామిడి అగ్రహారంలో ప్రతి ఏడాదీ... Posted: 28 Jan 2015 11:30 PM PST |
కావలసిన వారికీ మీ స్మార్ట్ ఫోన్ ఇస్తున్నార ఐతే ఇక్కడ చదవండి. Posted: 28 Jan 2015 11:10 PM PST |
Posted: 28 Jan 2015 11:07 PM PST రచన : nmraobandi | బ్లాగు : nmraobandi కాంగ్రెస్ గానీ బీ జె పీ గానీ ఇలా బహిరంగంగా ప్రజానీకాన్ని ఎలా మోసపుచ్చగలుగుతున్నారు. ప్రజలు ఇలాంటి పెద్ద పెద్ద విషయాలు ఏ మాత్రం పట్టక ఎ... పూర్తిటపా చదవండి... |
Posted: 28 Jan 2015 11:07 PM PST రచన : Ramesh | బ్లాగు : Kandireega.com ఎన్టీఆర్, కాజల్ జంటగా తెరకెక్కిన 'టెంపర్' చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం నిన్న జరిగింది. పూరి జగన్నాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను బండ్ల గణేష్ నిర్మించిన విషయం తెల్సిందే. ఇక ఈ ఆడియో విడుదల కార్యక్రమంలో నందమూరి కళ్యాణ్ రామ్ మరియు ఎన్టీఆర్‌లు మాట్లాడిన మాటలు నందమూరి అభిమానులకు ఫుల్ హ్యాపీని కలిగిస్తున్నాయి. ఈ సంవత్సరంలో నందమూరి హీరోలకు సినిమా దండయాత్ర చూపిస్తామని, ఆ సినిమాలు అభిమానుల అంచన... పూర్తిటపా చదవండి... |
ఫోన్‌లో తెలుగు టైపింగ్ ఇంతకుముందు కన్నా మరింత ఈజీ ఇప్పుడు.. కొత్త టెక్నిక్! Must Watch & Share Posted: 28 Jan 2015 11:06 PM PST రచన : Sridhar Nallamothu | బ్లాగు : నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=vQe3is81CKI ఫోన్లలో తెలుగులో టైప్ చేసుకోవడం ఎలాగో మొట్టమొదటిసారి 2012 సమయంలోనే వీడియో ద్వారా చూపించడం జరిగింది. అయితే ఇప్పటివరకూ మనకు అందుబాటులో ఉన్న పద్ధతులన్నీ కష్టమైన కీబోర్డ్‌లో ఏ అక్షరం ఎక్కడ ఉందో వెదికి పట్టుకుని చాలా శ్రమపడి తెలుగులో టైప్ చేయాల్సి వస్తుంటుంది.. దాంతో చాలామందికి ఫోన్‌లో తెలుగు టైప్ చేయాలంటే చిరాకు వస్తుంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపిస్తున్న టెక్నిక్ అద్భుతమైంది. మీకు బాగా అలవాటు ఉన్న […]... పూర్తిటపా చదవండి... |
Posted: 28 Jan 2015 11:06 PM PST రచన : Lakshmi Yarlagadda | బ్లాగు : Lakshmi's "ఆంధ్ర రత్న"దుగ్గిరాల గోపాలకృష్ణయ్య రాజకీయాలలో పేరు ప్రఖ్యాతులు పొందినవాడు.బారిష్ఠరుగా తన వాక్చమత్కృతితో,ఆకట్టుకునే కంఠ మాధుర్యంతో గాంధీజీ దృష్టిని ఆకర్షించినాడు.రామదండు ఉద్యమం,చీర అలా పేరాల ఉద్యమాలతో ప్రపంచాన్నీ ఆకర్షించాడు.చాటు కవిగా కూడా ప్రసిధ్ధుడు.తన ప్రసంగాలలో ఆశువుగా అనేక చాటువులు దొర్లేవి. ఇతరులపై వ్యగ్యాస్త్రాలు సంధించడమే కాక తన పై తాను చెప్పుకొగల సాహసి.మచ్చుకి ఈ చాటువు ---- పూర్తిటపా చదవండి... |
భారత స్వాతంత్ర్యోద్యమంలో ఆర్.ఎస్. ఎస్. Posted: 28 Jan 2015 10:49 PM PST రచన : Raja Kishor D | బ్లాగు : .:: RASTRACHETHANA ::. భారత స్వాతంత్ర్యోద్యమంలో ఆర్.ఎస్. ఎస్. విశేషాలకై క్రింది లింక్ లో చూడండి. భారత స్వాతంత్ర్యోద్యమంలో ఆర్.ఎస్. ఎస్.<... పూర్తిటపా చదవండి... |
కర్ణుడు.. కుంతీదేవికి పుట్టలేదు. కుంతీదేవి కూడా నవమాసాలు మోసి ‘కర్ణుని’ కనలేదు. Posted: 28 Jan 2015 09:41 PM PST రచన : Krishna Kishore | బ్లాగు : తెలుగుబంధు( తెలుగుప్రజల ఆత్మబంధు ) కర్ణుడు.. కుంతీదేవికి పుట్టలేదు. కుంతీదేవి కూడా నవమాసాలు మోసి 'కర్ణుని' కనలేదు. కర్ణుడు పసిబిడ్డగా సూర్యుని ద్వారా కుంతీదేవికి ఇవ్వబడ్డాడు... అంతే. కన్యగా ఉన్న కుంతికి., దూర్వాసమహర్షి ఇచ్చిన మంత్రం 'సంతాన సాఫల్య మంత్రం'. ఆ మంత్రంతో ఏ దేవతను ఆవాహన చేస్తే, ఆ దేవత వచ్చి సంతానాన్ని మాత్రమే ఇచ్చి వెళ్లిపోతారు తప్ప మరే వరాలు అనుగ్రహించరు. ఆ మంత్ర ప్రభావం అలాంటిది. ఈ విషయాన్ని పాఠకులు ముందు అర్థంచేసుకుంటే..కర్ణుడు, కుంతికి ఎలా ఇవ్వబడ్డాడో బాగా అర్థం అవుతుంది. ఇక విషయంలోకి వెడితే.... పూర్వకాలంలో ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసి అభేద్యమైన వెయ్యి కవచాలు వరంగా... పూర్తిటపా చదవండి... |
శర్మ కాలక్షేపంకబుర్లు-ఎవరు వృద్ధులు? Posted: 28 Jan 2015 09:31 PM PST రచన : sarma | బ్లాగు : కష్టేఫలి చిత్రగ్రీవుడు అనే పావురాల రాజు, ఒక రోజు తన పరివారంతో ఆహారం కోసం బయలుదేరాడు. ఒక అడవి మీదుగా వెళుతుండగా ఒక చోట నూకలు కనిపించాయి. కిందకివాలి నూకలు తిందామనే మాట పుట్టింది ఒకరినుంచి. అలాగే అన్నారు మరికొందరూ అంతలో ఒక వృద్ధుడు ఇది అడవి, ఇక్కడ మానవ సంచారం తక్కువ కనక నూకలు ఉండేందుకు కారణం కనపడదు, కనక దిగవద్దు, ప్రమాదం పొంచి ఉండచ్చు, అనుమానించ తగినదే, అని హెచ్చరిస్తాడు. దీనికి ఒక యువకుడు, ఇలా చెప్పేవన్నీ అనుమానం కబుర్లు, నిరుత్సాహాన్ని కల్పించేవి. ఎదురుగా ఆహారం కనప... పూర్తిటపా చదవండి... |
Posted: 28 Jan 2015 09:30 PM PST రచన : subbarao | బ్లాగు : subbarao బ్లాగు కవులను గోరుదు భవ్యు లార ! ... పూర్తిటపా చదవండి...సెల్లు నంబర్లు మీ యవి చెలువు గాను నీయ వలయును నిచ్చిన నెపుడు నైన మాటలాడుట వీలగు మంచి మాట మఱియు దీ ర్చుకొం దునునను మానములను నాదు నంబరు జెప్పుదు మో దమలర తొమ్మిదెనిమిది యరువది తోడ గూడి యాఱు మఱియు రెం డె నిమిది యైన పిదప మూడు మూడును |
Posted: 28 Jan 2015 09:30 PM PST రచన : vinjamur | బ్లాగు : RAMAYANAMU తతో హి యజమానస్య జహ్నోరద్భుత కర్మణః అంతా సుఖమయమవుతోంది అని అనుకుంటున్న సమయంలో ఉరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తున్న గంగా నది మార్గాన జహ్ను మహర్షి ఆశ్రమం వచ్చింది . ఆశ్రమంలోని యజ్ఞవాటాన్ని పావన గంగా జలాలు ముంచెత్తాయి . జహ్ను మహర్షి మహాత్ముడు . తన ఆశ్రమం తన ముందే గంగానదిలో కలిసి పోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు . గంగ గర్వాన్ని అణచివేయాలనుకున్నాడు . హుంకరించి నోరు తెరిచాడు . అంతే ! ప్రవహిస్తున్న ఆ గంగా జలం అద్భుతంగా మహాత్ముని ఉదరంలోకి వెళ్ళి పోయింది . భగీరథుని ప్రయత్న... పూర్తిటపా చదవండి... |
Posted: 28 Jan 2015 09:30 PM PST రచన : ఇంద్రాణి పాలపర్తి | బ్లాగు : కినిగె పత్రిక పాపకి పొద్దున్నే గ్లాసుతో పాలు ఇస్తుంది అమ్మ. పాప తొందరగా తాగదవి. అటు వెళ్ళి కాసేపు బొమ్మలతో ఆడుకుని వస్తుంది. ఇటు వచ్చి అమ్మ దగ్గర ఊరికే నిలబడి ఏం చేస్తోందా అని చూస్తూ ఉంటుంది గానీ పాలే తాగదు. పాలు తాగావా? అని అమ్మ హెచ్చరించినప్పుడల్లా ఒక గుటక తాగి మళ్ళీ మామూలే. ఇల్లంతా తిరుగూ ఉంటుంది. ఇవాళ పాపకి పాల గురించి గట్టిగా పాఠం చెప్పాలనుకుంది అమ్మ పూర్తి పాఠ్యం ...... పూర్తిటపా చదవండి... |
Posted: 28 Jan 2015 09:30 PM PST రచన : editor | బ్లాగు : సారంగ నా తోటకి హేమంతం వచ్చేసింది |
29 జనవరి 2015 (మాఘ మాసం) దిన సూచిక. Posted: 28 Jan 2015 09:30 PM PST |
జీవని కోసం బ్లాగర్ల ప్రయత్నం : హృదయ స్పందన Posted: 28 Jan 2015 09:29 PM PST రచన : jeevani | బ్లాగు : జీవని మిత్రులారా నమస్కారం. జీవని ఆవిర్భావం నుంచి బ్లాగర్లు ఇస్తున్న తోడ్పాటు మాటల్లో చెప్పలేనిది. బ్లాగు చూసి జీవనికి సహాయం అందిస్తున్న దాతలు ఎందరో ఉన్నారు. వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. బాలికల డార్మిటరీ సందర్భంగా ఇక్కడికి వచ్చిన బ్లాగర్ల ఆలోచన ఒక కార్యక్రమానికి నాంది పలికింది. హృదయస్పందన పేరుతో అంధ కళాకారులతో ఒక మ్యూజికల్ నైట్ చేద్దాం అన్నది ఆ ఆలోచన. ఒంగోలు శీను, రాజ్ కుమార్, కార్తీక్, సురేష్ పెద్దరాజు గార్లు ప్రత్యక్షంగా మరియు పూర్తిటపా చదవండి... |
ఫేస్..బుక్ ..నాద్రుష్టిలో ..సైకియాట్రిక్ ..డాక్టర్ .... Posted: 28 Jan 2015 09:29 PM PST రచన : konakanchi lnrao | బ్లాగు : jayahoa ..మంచివాళ్ళలో వెర్రితనం ప్రవేశిస్తే ..అది ఎదుటివాళ్ళకి..వినోదం అవుతుంది .వెర్రివాళ్ళల్లో ..మంచితనం ప్రవేశిస్తే అది పిచ్చితనం అవుతుంది.మంచివాళ్ళల్లో అతితెలివితనం ప్రవేశిస్తె .. అది సాడిజం అవుతుంది .మంచివాళ్ళల్లో ఉన్న సాడిజం ఎలావుంటుందో ఫేస్ బుక్ ..ని ..దాని ..పర్పస్ ..మర్చిపొయి ..వీధి ..కుళాయి దెగ్గిర కొట్టుకునేవాళ్ళలా పూర్తిటపా చదవండి... |
ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల మధ్య సయోధ్య సాధ్యమేనా? Posted: 28 Jan 2015 09:29 PM PST రచన : Ch Venkateswararao | బ్లాగు : తెలుగ్గోడు ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల మధ్య సయోధ్య సాధ్యమేనా? | Andhra| Telangana| CM Chandrababu Naidu| KCR| Political Rivalry| Bilateral Relations... పూర్తిటపా చదవండి... |
ఆంధ్రప్రదేశంలో శ్రీకాకుళం పట్టణంలో అరసవల్లి క్షేత్రం : ఆదిదేవ నమస్తుభ్యం.. Posted: 28 Jan 2015 09:29 PM PST రచన : ambatisreedhar | బ్లాగు : lightontheedgeofdarkness |
Posted: 28 Jan 2015 09:29 PM PST రచన : eenadu pratibha | బ్లాగు : ఈనాడు ప్రతిభ ఐఐఎం కోజీకోడ్ లో సపోర్ట్ స్టాఫ్ పోస్టులు ఐఐఎం కోజీకోడ్ లో సపోర్ట్ స్టాఫ్ ఉద్యోగాల వాక్ ఇన్‌ల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులపూర్తిటపా చదవండి... |
Posted: 28 Jan 2015 09:29 PM PST రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను ఇది సమీక్ష కాదు. బహుశా పరిచయం కూడా కాదేమో. 'త్రిపుర' కలంపేరుతో రాయసం వెంకట త్రిపురాంతకేశ్వర రావు రాసిన పదిహేను కథలనీ చదివిన అనుభవం తాలూకు కబుర్లివి. 1963-90 మధ్యకాలంలో రాసిన ఈ కథల్లో ఏడు కథలు 'భారతి' లో ప్రచురితమయ్యాయి. 'రాబందుల రెక్కల చప్పుడు' అముద్రితం. మిగిలినవి 'జ్యోతి,' 'ఆంధ్రప్రభ,' 'తరుణ,' 'స్వాతి,' 'ఆంధ్రజ్యోతి' లలో ప్రచురితం అయ్యాయి. కథారచయిత త్రిపుర పేరు చాలా రోజులుగా పరిచయం. కానీ, త్రిపుర రాసిన కథ మాత్రం కొంచం చిత్రంగా పరిచయం అయ్యింది నాకు. సుమారు పదిహేనేళ్ళ క్రితం ఓ వర్షాకాలపు సాయంత్రం... పూర్తిటపా చదవండి... |
Posted: 28 Jan 2015 09:03 PM PST రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం నేను విజయవాడ,సత్యనారాయణపురం, ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు మునిసిపల్ హైస్కూలులో చదువుకునేటప్పుడు ఇంగ్లీషు, లెక్కలు బోధించే బీఈడీ మాస్టారు ఒకాయన ఉండేవారు. తొమ్మిది, పది తరగతుల్లో ఆయన మా క్లాస్ టీచర్ కూడా. ఆయన పూర్తిపేరు పి. సుబ్బిరామిరెడ్డి అని జ్ఞాపకం. రెడ్డిగారనే చిన్నపేరుతోనే ఆయన మాకు తెలుసు. ఆయన నటులు కూడా. విజయవాడలో ఆరోజుల్లో ర.... పూర్తిటపా చదవండి... |
క్రమాలంకారము . కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి Posted: 28 Jan 2015 06:23 PM PST రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం జైశ్రీరామ్. ఆర్యులారా! కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి చిత్ర కవి కృత శ్రీనివాస చిత్ర కావ్యము నుండి గ్రహింపబడిన <... పూర్తిటపా చదవండి... |
ఇండియాలో సామాజిక పరిణామం - కె.ఎస్.చలం Posted: 28 Jan 2015 05:14 PM PST |
రుక్మిణీకల్యాణం - సతులుం దారును Posted: 28 Jan 2015 05:00 PM PST |
Posted: 28 Jan 2015 04:30 PM PST |
శర్మ కాలక్షేపంకబుర్లు-ఎవరు వృద్ధులు? Posted: 28 Jan 2015 04:17 PM PST రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే చిత్రగ్రీవుడు అనే పావురాల రాజు, ఒక రోజు తన పరివారంతో ఆహారం కోసం బయలుదేరాడు. ఒక అడవి మీదుగా వెళుతుండగా ఒక చోట నూకలు కనిపించాయి. కిందకివాలి నూకలు తిందామనే మాట పుట్టింది ఒకరినుంచి. అలాగే అన్నారు మరికొందరూ అంతలో ఒక వృద్ధుడు ఇది అడవి, ఇక్కడ మానవ సంచారం తక్కువ కనక నూకలు ఉండేందుకు కారణం … చదవడం కొనసాగించండి →పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment