Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday 15 November 2014

తెలుగు అక్షరాలను మాటలుగా మార్చడానికి ... మరో 13 వెన్నెల వెలుగులు

తెలుగు అక్షరాలను మాటలుగా మార్చడానికి ... మరో 13 వెన్నెల వెలుగులు


తెలుగు అక్షరాలను మాటలుగా మార్చడానికి

Posted: 15 Nov 2014 08:01 AM PST

రచన : శివ ప్రసాద్ | బ్లాగు : విశ్వ
ఆంగ్ల అక్షరాలను చదివి వినిపించగలిగే సాఫ్ట్‌వేర్లు చాలానే ఉన్నప్పటికి భారతీయ భాషలను చదివివినిపించే సాఫ్ట్‌వేర్లు తక్కువగా ఉన్నాయి. అందులోను తెలుగులో ఆ సౌకర్యం ఇంకా తక్కువ. తెలుగు అక్షరాలను అంటే పాఠ్యాన్ని ఇన్‌పుట్‌గా ఇస్తే దానిని చదివి ధ్వని రూపంలో అవుట్‌పుట్‌ని అందించే సాఫ్ట్‌వేర్‌ ఈ టెక్స్‌ట్ టు స్పీచ్ సిస్టం. హైదరాబాద్ ఐఐఐటి కి చెందిన కిషోర్ తయారుచేసిన  ఈ ఆన్‌లైన్ పరికరాన్ని మనం ఇక్కడ ఉచితంగా వాడుకోవచ్చు. ఈ వెబ్‌పేజిలో మనం తెలుగు పాఠ్యాన్ని ఇచ్చి ప్లే అన్న మీటను నొక్కినపుడు ఆ అక్షరాలను మనకు చదివి వినిపిస్తుంది. అం... పూర్తిటపా చదవండి...

కాల సంకోచం

Posted: 15 Nov 2014 07:45 AM PST

రచన : Fun Counter | బ్లాగు : కవితా ప్రసాదం
పూర్తిటపా చదవండి...

మాట

Posted: 15 Nov 2014 07:35 AM PST

రచన : ఆకాంక్ష | బ్లాగు : ఆకాంక్ష

కల్లూరి చంద్రమౌళి

Posted: 15 Nov 2014 07:21 AM PST

రచన : Sainadh Reddy | బ్లాగు : భారతమాత సేవలో

కల్లూరి చంద్రమౌళి (1898 - 1992) స్వాతంత్ర్య సమరయోధుడు, తొలితరం ఆంధ... పూర్తిటపా చదవండి...

చాలు!

Posted: 15 Nov 2014 06:50 AM PST

రచన : తెలుగమ్మాయి | బ్లాగు : తెలుగమ్మాయి

అమ్మ - నా పెన్సిల్ చిత్రం

Posted: 15 Nov 2014 06:18 AM PST

రచన : PONNADA MURTY | బ్లాగు : TELUGU VELUGU

... పూర్తిటపా చదవండి...

ఆంధ్ర ప్రదేశ్ విభజనతో ఒక మహాయుధ్ధం ముగిసింది!పాతగాయాల్ని కడుక్కుంటున్న పక్షమొకటి?!కొత్తగాయాల్ని వెతుక్కుంటున్న పక్షమొకటి!?

Posted: 15 Nov 2014 05:30 AM PST

రచన : Hari Babu Suraneni | బ్లాగు : హరి కాలం
          విడిపోక ముందు దక్షిణ భారతంలో నాలుగు బలమయిన సాంస్కృతిక మూలస్తంభాల్లో ఒకటిగా వున్న ఆంధ్ర ప్రదేశ్ యెంత భయానకంగా విడిపోయిందంటే అది జరిగిన తీరు చూసి అప్పటి దాకా ఈ రాష్ట్రం విడిపోగానే తామూ విడిపోదాం అని గోతికాడినక్కల్లా యెదురు చూసిన ఇతర రాష్ట్రాల్లోని వాళ్ళంతా మూతికాలీన తెనాలిరాముడి పిల్లుల్లా యెక్కడి వాళ్ళక్కడ గప్ చుప్ అయిపోయారు!ఒకప్ప్పుడు చెన్నపట్నాన్ని వొదులుకోలేక అటువాళ్ళూ ఇటువాళ్ళూ కొంచెం గింజుకున్నా యెంత హుందాగా ఇరుపక్షాల వారూ వ్యవహరించారు!బిల్లుకి కోరం చాలకపోతే కొందరు తమిళులు కూడా ఆంధ్రావాళ్ళ పక్షా... పూర్తిటపా చదవండి...

నీలివెన్నెల కాయసాగే చల్లగాలి తగిలి తీగలూగే

Posted: 15 Nov 2014 05:30 AM PST

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ♫♥♫ ఆపాతమధురాలు ♫♥♫



నీలివెన్నెల కాయసాగే
... పూర్తిటపా చదవండి...

శివుడు అభిషేక ప్రియుడు. కాసిని నీళ్ళు అభికరిస్తే చాలు.

Posted: 15 Nov 2014 05:18 AM PST

రచన : Krishna Kishore | బ్లాగు : తెలుగుబంధు( తెలుగుప్రజల ఆత్మబంధు )


శివుడు అభిషేక ప్రియుడు. కాసిని నీళ్ళు అభికరిస్తే చాలు. పరమేశ్వరుడు పరమ సంతుష్టుడై భక్తుల కోరికలను మరుక్షణంలో తీరుస్తాడు. కానీ భక్తులు తమ భక్తి కొలది క్షీరాభిషేకం, పంచామృతాభిషేకం, ఫలోదకాభిషేకం .........వివిధములైన అభిషేకాలు చేసి పరవశ మొందుతారు. అభిషేకాలను గురించి మరింత వివరముగా రాబోవు సంచికలలో 'తెలుగుభోజనం' తెలియజేస్తుంది.

అలాగే శ్రీమహావిష్ణువు అర్చన, వ్రత ప్రీతిపాత్రుడు. వివిధ రకాల పుష్పాలతో అర్చన చేసి విష్ణుసహస్రనామస్తోత్ర పారాయణం, శ్రీ సత్యనారాయణస్వామి వ్రతం, దామోదర వ్రతం........తమ శక్తి కొలది చేసుకుని భక్తులు శ్రీమన్నారాయణుని అనుగ్రహం పొందుతారు.


కార్తీకమాసం మోక్షప... పూర్తిటపా చదవండి...

ఆన్ లైన్ పార్కింగ్ ఐడియా” తో ఒక స్టార్ట్ అప్ కంపెనీ

Posted: 15 Nov 2014 04:56 AM PST

రచన : admin | బ్లాగు : smarttelugu

ఒక నగరం ప్రగతి వయపు పయనిస్తున్నపుడు దానికి పరిమితులు చాలా ఉంటాయి వాటిలో ముఖ్యమయినది స్థలం.
కాంక్రీట్ జంగల్ గా తయారవుతున్న సమయం లో మనం నుంచోటానికే కాలి దొరకట్లేదు, మరి మన "వెహికల్స్ పార్కింగ్ పరిస్థితి" ఏంటి?
అది కుడా బెంగుళూరు లాంటి నగరం లో, మనలో చాలా మంది మాల్ కో,సినిమా హాల్ కో, హోటల్స్ కో,పబ్స్ కో వెళ్ళినప్పుడు కామన్ గా ఫేస్ చేసే ప్రాబ్లం "పార్కింగ్ ప్లేస్ ఫుల్ ".

ఆ ప్రాబ్లం నుంచే ఇప్పుడు ఒక స్టార్ట్ అప్ కంపెనీ పుట్టుకొచ్చింది. ఆ కంపె... పూర్తిటపా చదవండి...

ఆరొందల యేళ్ళనాటి తెలుగు రుచులు డా. జి వి పూర్ణచందు

Posted: 15 Nov 2014 03:58 AM PST

రచన : Purnachand Gangaraju | బ్లాగు : Dr. G V Purnachand, B.A.M.S.,
ఆరొందల యేళ్ళనాటి తెలుగు రుచులు

శ్రీ శివ తాండవ స్తోత్రం....

Posted: 15 Nov 2014 03:47 AM PST

రచన : Aditya Sharma Srirambhatla | బ్లాగు : భక్తి సాగరం

జటాటవీగలజ్జల ప్రవాహపావితస్థలే
గలేవలంబ్యలంబితాం భుజంగతుంగమాలికాం
డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం
చకారచండ తాండవం తనోతునశ్శివశ్శివం

జటాకటాహ సంభ్రమ ద్భ్రమ న్నిలింప నిర్ఝరీ,
విలోలవీచివల్లరీ విరాజమానమూర్థని;
ధగధగ ధగజ్జ్వల ల్లలాటపట్టపావకే,
కిశోర చంద్ర శేఖరే రతిః ప్రతిక్షణం మమ.

ధరా ధరేంద్ర నందినీ విలాస బందు బంధుర,
స్ఫురదృగంత సంతతి ప్రమోద మాన మానసే ,
కృపా కటాక్ష ధోరణీ నిరుద్ధ దుందరాపది,
క్వచి ద్దిగంబరే మనో వినోద మేతు వస్తుని .

జటా భుజంగ పింగళ స్ఫురత్ఫణామణిప్రభ,
కదంబ కుంకుమ ద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే;
మదాంధ సిందు... పూర్తిటపా చదవండి...

ఐస్ క్రీమ్ - 2 తో ఇబ్బంది ఏమిటి..

Posted: 15 Nov 2014 03:13 AM PST

రచన : dr.raghavendra rao | బ్లాగు : Dr.RVRRAO, GASTROENTEROLOGY,
ఐస్ క్రీమ్ అన‌గానే అంద‌రికీ క‌ళ్ల ముందు క‌ళ క‌ళ లాడే ఐస్ క్రీమ్ లు క‌ద‌లాడుతాయి. వాటిని ఊహించుకొంటే భ‌లే ఉంటుంది క‌దా..అందుకే ఐస్ క్రీమ్ అనే ప‌దం కూడా ఇంగ్లీషు ప‌దం అయిన‌ప్పటికీ తెలుగులో కూడా బాగా పాపుల‌ర్ అయింది. చాలా సంద‌ర్భాల్లో దీన్ని వాడుతున్నారు.

వింత బంధం

Posted: 15 Nov 2014 02:01 AM PST

రచన : Padmarpita | బ్లాగు : Padmarpita...
ఓ బాబు.....బీటు వేసి సైటు కొట్టమంటే
కన్నుకొట్టడమే రాదని కాలరెగరేస్తావు

ఈల వేసి ఇంగితమేదో వివరించమంటే
విజిల్ అంటే ఏమని పజిల్ ఫేస్ పెట్టావు

క... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger