వేరు ఇంకా 7 టపాలు : ఉషోదయ ముత్యాలు : |
- వేరు
- శ్రీ అన్నపూర్ణాష్టకం...
- New poem
- చల్ చల్ గుర్రం ..
- చమత్కార పద్యాలు - 211
- గురువుని మించిన శిష్యుడు
- వెంపటి చిన సత్యంగారు.
- దేవీ స్తుతి – భక్తిరంజని
Posted: 15 Nov 2014 12:57 PM PST రచన : మాలతి | బ్లాగు : తెలుగు తూలిక రెండు చేతులా సాగినంతమేరకి బార చాపి ధరణితల్లిని ఆప్యాయంగా ఆలింగనము చేసుకుంటున్నట్టు ఆ వేళ్ళు! ఆత్మానందంకోసం అంగలారుస్తున్నాయో, మరింత దూరం సాగాలని పరితపిస్తున్నాయో కానీ చూపరులకు మాత్రం ఆ వేరులతీరు కన్నులపండువుగా ఉంది. ఏ కావ్యకన్యక శిరోభాగముననో చెలువొందు కురుసంపదవలె గంగమ్మజాతరనాటి జనసందోహంవలె ఉక్కిరిబిక్కిరిగా గర్భకుహరాలలోకి విస్తరించిన వేళ్ళు ఇటువైపునా, ఎక్కు పెట్టిన బాణాల్లా వినువీధిఎద లోలోపలికి చొచ్చుకుపోతున్న కొమ్మా రెమ్మా, వాటినంటి చివుళ్ళూ, ఆ చివుళ్ళకి సుకుమారమైన నిగారింపు చేర్చి మిలమిల మెరుస్తున్న వెలుగురేఖలూ అటువైపునా! […]... పూర్తిటపా చదవండి... |
Posted: 15 Nov 2014 11:18 AM PST రచన : Aditya Sharma Srirambhatla | బ్లాగు : భక్తి సాగరం నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నానా రత్న విచిత్ర భూషణకరి హేమాంబరాడంబరీ యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక్య నిష్ఠాకరీ |
Posted: 15 Nov 2014 11:08 AM PST |
Posted: 15 Nov 2014 11:00 AM PST రచన : puttaparthi anuradha | బ్లాగు : పుట్టపర్తి సాహితీసుధ - పుట్టపర్తి అనూరాధ ... పూర్తిటపా చదవండి... |
Posted: 15 Nov 2014 10:45 AM PST రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం |
Posted: 15 Nov 2014 10:25 AM PST రచన : శ్రీనివాస చక్రవర్తి | బ్లాగు : శాస్త్ర విజ్ఞానము ఇక గత్యంతరం లేక తక్కిన సబ్జెక్ట్ ల మీద కూడా ఇష్టం లేకపోయినా ధ్యాస పెట్టసాగాడు. లెక్కల నుండి ఆ కాస్తంత సమయం కూడా దూరంగా ఉండడం అతడికి రంపపు కోతగా ఉండేది. దానికి తోడు పారితోషకం రద్దు కావడంతో జరిగిన అవమానం. ఆ పరిస్థితిని ఎంతో కాలం భరించలేకపోయాడు. ఇక ఉండలేక 1905 ఆగస్టులో ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి పారిపోయాడు. ఎక్కడి వెళ్లాలో తెలీదు. ఈ నరకం నుండి దూరంగా ఎక్కడికైనా పారిపోవాలి. హౌరా వెళ్లే రైలెక్కి విశాఖపట్టణానికి పారిపోయాడు. అక్కడ ఏం చేశాడో, ఎక్కడ వున్నాడో మొదలైన వివరాలు పెద్దగా లేవు. ఇంట్లో... పూర్తిటపా చదవండి... |
Posted: 15 Nov 2014 09:41 AM PST రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు వెంపటి చిన సత్యంగారు..వెంపటి చిన సత్యం గారికి కూచిపూడి అన్నా, కూచిపూడి వారన్నా ప్రాణం. మద్రాస్ వెళ్ళినా కూచిపూడి కోసం తహ తహలాడేవారు. కూచిపూడి డాన్సు పైకి వస్తే తన వాళ్ళంత... పూర్తిటపా చదవండి... |
Posted: 15 Nov 2014 08:52 AM PST రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల "నమో నమో మధురవాణి" – "జయ జయ జయహే జగన్మోహిని" – "పాలయమాం జననీ భవాని" – "శివకామేశ్వరి శ్రీ భువనేశ్వరి" అనే నాలుగు దేవీ స్తుతి గీతాలు విందాము. ఆకాశవాణి భక్తిరంజని నుండి. పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment