శ్రీ వేణీమాధవ స్వామి ఆలయం... ...ఇంకా 13 టపాలు : లంచ్ బాక్స్ |
- శ్రీ వేణీమాధవ స్వామి ఆలయం...
- ప్రాణాయామము ........
- నా 13 వ eBook (కబురులు)
- మేఘాలు రాసిన కవిత
- బాధ --- సంతోషం
- రామ పదాబ్జమే శరణురా యని పల్కెను రావణుం డహో
- సాహితీ-యానం: చదువులు
- పొట్లకాయ-శనగపప్పు పొడికూర
- నా దారి తీరు .-83 ఆత్కూరు ఉద్యోగం
- బీదర్ .....బొమ్మాళీ
- అవహాన రాజధానిలో శ్రీ మడిపల్లి భద్రయ్య గారి సహృదయత నాపై కురిపించిన పద్యామృతం.
- శ్రీ భాస్కరాష్టకమ్
- ప్రియ క్రైస్తవులారా! ఈ ప్రశ్నకు జవాబు చెప్పండి?: తనను ఒకడు పంపితేనేగాని ఈ లోకానికి రాలేని యేసు దేవుడు ఎలా కాగలరు?
- రుక్మిణీకల్యాణం – అని కొన్ని రహస్యవచనంబులు
Posted: 15 Nov 2014 11:22 PM PST రచన : Aditya Sharma Srirambhatla | బ్లాగు : భక్తి సాగరం శ్రీ వేణీమాధవ ఆలయం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగకు దగ్గరలోని దారాగంజ్ లో ఉన్నది. తీర్థరాజమైన ప్రయాగకు ఎంత ప్రాముఖ్యత ఉన్నదో మనందరికీ తెలుసు... ఈ దారాగంజ్ ప్రాంతం అలహాబాద్ నగరానికి ఆనుకొని ఉన్న ప్రాంతం. ఈ ఆలయం ప్రయాగలో పవిత్ర యమునా నది తీరంలో సరస్వతీ ఘట్ కు దగ్గరగా ఉంది..అంటే త్రివేణీ సంగమంలో యమునా నది సంగమించకముందు ఈ ఆలయమే యమునా నది ఒడ్డున ఉన్న చివరి ఆలయం అన్నమాట... ఇక్కడి వేణీమాధవుణ్ణి "వేణీ మాధో భగవాన్" కూడా అంటారు.. ప్రయాగలోని 12 మాధో ఆలయాల్లో ఈ వేణీ మాధవ ఆలయం చాలా ప్రముఖమైనది... తులసీదాసు తన "రామచరితమానసము" లో ఈ వేణీ మాధవుణ్ణి ప్రయాగకు రాజుగా అభివర్ణించాడు... పూర్తిటపా చదవండి... |
Posted: 15 Nov 2014 10:55 PM PST రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta ఒక్కొక్క గురువు వారి వారి అనుభవముల బట్టి, లేదా వారి గురువులు చెప్పిన విధముగా ప్రాణాయామము అంటే రేచక, పూరక, కుంభక క్రియలు రక రకాలుగా ఫలానా నిష్పత్తి లో ఉండాలని చెప్తూ ఉంటారు. కానీ గురు కృప వలన నేను ప్రణవ సాధన లోనే ప్రాణాయామము అవుతుందని తెలుసుకొన్నాను. ప్రణవము అకార, ఉకార, మకార, నాద, బిందు, కళాత్మకము అని తెలుసుకొన్నాను. ,నేను మాత్రము గురు వాక్యంతు కర్తవ్యం అని సంపూర్ణమైన నమ్మకము తో నాకు వచ్చిన సూచనల ప్రకారము, అకార ఉకార మకారములు ఉచ్ఛారణ తక్కువ సమయము ఉంచి నాద స్థితి లో ఎంత వరకు ఉండ గలనో అంత వరకూ ఉండి శరీరమును ఏ మాత్రమూ ఇబ్... పూర్తిటపా చదవండి... |
Posted: 15 Nov 2014 09:43 PM PST రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు నా ప్రేమలు కథలు 13వ eBook గా Kinige పూర్తిటపా చదవండి... |
Posted: 15 Nov 2014 08:52 PM PST రచన : ఎగిసే అలలు.... | బ్లాగు : ఎగిసే అలలు.... గజిబిజిగా గీసిన బొమ్మల్లా ఆకాశం నిండా పరుచుకున్న శ్వేతవర్ణపు మేఘాలు. ఒకదానితో మరొకటి పెనవే... పూర్తిటపా చదవండి... |
Posted: 15 Nov 2014 08:40 PM PST రచన : సాహితి | బ్లాగు : యశోదకృష్ణ A beautiful ballerina.పూర్తిటపా చదవండి... |
రామ పదాబ్జమే శరణురా యని పల్కెను రావణుం డహో Posted: 15 Nov 2014 07:54 PM PST రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం) శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24 - 04 - 2013 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. పూర్తిటపా చదవండి... |
Posted: 15 Nov 2014 07:44 PM PST రచన : kapilaram | బ్లాగు : janakiarm సాహితీ-యానం: చదువులు: స్వచ్ఛమైన సెలయేరు పొర్లుతూ దొర్లుతూ నదిని చేరేసరికి నిలువెల్లా మురికి మురికి బొల్లోజు బాబా... పూర్తిటపా చదవండి... |
Posted: 15 Nov 2014 07:30 PM PST రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట పొట్లకాయ పెద్దది ఒకటి కొంటే చాలా రకాలుగా వండుకోవచ్చు.ఈ కూర కూడా నేను చేసే చాలాకూరల్లాగానే చాలా తొందరగా అయిపోతుంది.శనగపప్పు,పొట్లకాయ ముక్కలు నేను కుక్కర్‌లో కాకుండా విడిగా ఉడికించాను.అలాక్కాకుండా కుక్కర్‌లో ఉడికిస్తే ఇంకా తొందరగా అయిపోతుంది. కావలసిన పదార్థాలు పొట్లకాయ ముక్కలు – 2 కప్పులు శనగపప్పు – 1/2 కప్పు ఎండుకొబ్బరి లేక పచ్చికొబ్బరి … Cont... పూర్తిటపా చదవండి... |
నా దారి తీరు .-83 ఆత్కూరు ఉద్యోగం Posted: 15 Nov 2014 07:11 PM PST రచన : gdurgaprasad | బ్లాగు : సరసభారతి ఉయ్యూరు నా దారి తీరు .-83 ఆత్కూరు ఉద్యోగం ఆత్కూరు కు వెళ్ళా లంటే ఉయ్యూరు నుంచి కంకిపాడు వెళ్లి ఆక్కడగన్నవరం షటిల్ బస్ లో గన్నవరం చేరి ,అక్కడి నుండి హనుమాన్ జంక్షన్ మీదుగా వెళ్ళే ఏలూరు బస్ ఎక్కి ఆత్కూరు దగ్గర దిగి అక్కడి నుండి సుమారుకిలో మీటరు నడిచి స్కూల్ కు చేరుకోవాలి .అదీ తొమ్మిదిన్నర కి అక్కడ ఉండాలి .కంకి పాడు లో బస్ అందుకోవటం ,అక్కడ జంక్షన్ బస్ పట్టుకోవటం చాలా ఇబ్బందిగా ఉండేది .ఇంటి దగ్గర సుమారు ఏడున్నరే బయల్దేరాల్సి వచ్చేది .అప్పటీ ప్రభావతి అన్నం వగైరా వండి రెడీ చేస్తే ఇంత''కతికి ''ఆదరా బాదరా ముక్కూ నోటా కుక్కుకొని వెళ్ళే వాడిని .వీలయితే టిఫిన్ కూడా మధ్యాహ్నానికి తయారు చేసిచ్... పూర్తిటపా చదవండి... |
Posted: 15 Nov 2014 07:02 PM PST రచన : kn murthy | బ్లాగు : కథ పూర్తిటపా చదవండి... |
అవహాన రాజధానిలో శ్రీ మడిపల్లి భద్రయ్య గారి సహృదయత నాపై కురిపించిన పద్యామృతం. Posted: 15 Nov 2014 05:30 PM PST రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం జైశ్రీరామ్. ఆర్యులారా! విశ్రాంత ఉన్నత పాఠశాల ప్రథానోపాధ్యాయులు శ్రీ మడిపల్లి భద్రయ్య గారు అవధాన రాజధానిలో నాపై కురిపించిన అవ్యాజనురాగ భరిత పద్యరత్నాలను, నా ప్రతిస్పందనను, వారు కలిగియున్న చిత్రములను, తిలకించగలరు. |
Posted: 15 Nov 2014 05:30 PM PST |
Posted: 15 Nov 2014 05:20 PM PST రచన : noreply@blogger.com (K.S. Chowdary) | బ్లాగు : సాక్ష్యం సంచలన పత్రిక యేసు నిజంగా దేవుడే అయివుంటే ప్రజలకు ప్రత్యక్షం అవ్వటం, అవ్వకపోవటం అన్నది ఆయన స్వీయ అభీష్టం ప్రకారమే జరగాలి.ఎందుకంటే దేవుడనేవాడు "సర్వ స్వతంత్రుడై" ఉంటాడు. "పరతంత్రుడై" ఉండేవాడు దేవుడు ఏమాత్రం కాలేడు.ఈ విషయంలో యేసును "ఓ యేసూ! మీరు స్వయంగా ఈ లోకానికి వచ్చారా? లేక మిమ్మల్ని ఎవరైనా పంపిచారా?" అని ప్రశ్నిస్తే స్వతహాగా ఇచ్చే సమాధానం ఏమిటో ప్రత్యక్షంగా ఛూడండి. ...నేను దేవుని (యెహోవా) యొద్దనుండి బయలుదేరి వచ్చియున్నాను, పూర్తిటపా చదవండి... |
రుక్మిణీకల్యాణం – అని కొన్ని రహస్యవచనంబులు Posted: 15 Nov 2014 05:00 PM PST |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment