Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday 28 January 2015

త్రిపుర కథలు ... మరో 4 వెన్నెల వెలుగులు

త్రిపుర కథలు ... మరో 4 వెన్నెల వెలుగులు


త్రిపుర కథలు

Posted: 28 Jan 2015 05:21 AM PST

రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను
ఇది సమీక్ష కాదు. బహుశా పరిచయం కూడా కాదేమో. 'త్రిపుర' కలంపేరుతో రాయసం వెంకట త్రిపురాంతకేశ్వర రావు రాసిన పదిహేను కథలనీ చదివిన అనుభవం తాలూకు కబుర్లివి. 1963-90 మధ్యకాలంలో రాసిన ఈ కథల్లో ఏడు కథలు 'భారతి' లో ప్రచురితమయ్యాయి. 'రాబందుల రెక్కల చప్పుడు' అముద్రితం. మిగిలినవి 'జ్యోతి,' 'ఆంధ్రప్రభ,' 'తరుణ,' 'స్వాతి,' 'ఆంధ్రజ్యోతి' లలో ప్రచురితం అయ్యాయి. కథారచయిత త్రిపుర పేరు చాలా రోజులుగా పరిచయం. కానీ, త్రిపుర రాసిన కథ మాత్రం కొంచం చిత్రంగా పరిచయం అయ్యింది నాకు.

సుమారు పదిహేనేళ్ళ క్రితం ఓ వర్షాకాలపు సాయంత్రం... పూర్తిటపా చదవండి...

అద్దం

Posted: 28 Jan 2015 03:04 AM PST

రచన : సి.ఉమాదేవి | బ్లాగు : చిన్నిగుండె చప్పుళ్లు

27-12-2014,ఆంధ్రభూమి దినపత్రికలో నేను రచించిన కథ అద్దం చదవగలరని ఆశిస్తూ..... 


ఆదిత్య హృదయం

Posted: 28 Jan 2015 02:33 AM PST

రచన : srinath kanna | బ్లాగు : !! Bhakthi rasaamRutam !!

పూర్తిటపా చదవండి...

సూక్ష్మ కథలు eBook (కబురులు)

Posted: 28 Jan 2015 12:56 AM PST

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు

నా 24వ eBook

పూర్తిటపా చదవండి...

మనసుల కాలబిలాల్ని వెలిగించే ఇంటర్ స్టెల్లార్

Posted: 28 Jan 2015 12:40 AM PST

రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............
ఇప్పటివరకూ ఇంటర్ స్టెల్లార్ గురించిన సమీక్షలూ విశ్లేషణలూ అక్కడా అక్కడా కనిపించినా చదివే ప్రయత్నం చెయ్యలేదు . ఎందుకంటే ఎప్పటికైనా ఆ చిత్రం ఫ్రెష్ మైండ్ తో , ఏమీ తెల్సుకోకుండా చూడాలన్న ఉద్దేశ్యంతో .(ఎవరికైనా అటువంటి ఆలోచన ఉంటే  ఈ విశ్లేషణ చదవకపోవడం మంచింది ) చాలా మంది ఈ చిత్రం అర్థం చేసుకోవడం కొంచెం కష్టమని అభిప్రాయపడినా ఎందుకు అర్థమవదన్న మొండితనంతో , ఎంతో కొంత అర్థమయే తీరుతుందన్న నమ్మకంతో చూడటం మొదలు పెట్టాను . 

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger