Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday, 15 February 2015

కెమిస్ట్రీ ఆఫ్ టియర్స్ – కొప్పర్తి ...ఇంకా 10 టపాలు : లంచ్ బాక్స్

కెమిస్ట్రీ ఆఫ్ టియర్స్ – కొప్పర్తి ...ఇంకా 10 టపాలు : లంచ్ బాక్స్


కెమిస్ట్రీ ఆఫ్ టియర్స్ – కొప్పర్తి

Posted: 14 Feb 2015 10:55 PM PST

రచన : బొల్లోజు బాబా | బ్లాగు : సాహితీ-యానం


నువ్వెళ్లిపోయాకా రక్తకన్నీరు కార్చుకొన్నాను నేను.  నా విషాదం పెరిగిపోయింది.  నీ నిష్క్రమణ మాత్రమే కారణం కాదు. నీతో పాటు నా నేత్రాలు కూడా నన్ను విడిచిపోయాయి.  ఇపుడు నేనెలా ఏడ్చేదీ? ---- రూమ... పూర్తిటపా చదవండి...

ఒకా నొక ఒక

Posted: 14 Feb 2015 07:55 PM PST

రచన : Bhanumurthy Varanasi | బ్లాగు : అక్షర యజ్ఞం(AKSHARA YAJNAM) -భాను వారణాసి
ఒకా నొక ఒక

-------------------

ఒక నిద్ర
ఒక మెలుకువ
ఒక వెలుతురు
ఒక చీకటి

ఒక ప్రేమ
ఒక త్యాగం
ఒక  రాగం
ఒక భోగం

ఒక  కల
ఒక నిజం
ఒక  ఖేదం 
ఒక  మోదం


ఒక  రాత్రి
ఒక పగలు
ఒక  క్షణం
ఒక దినం


ఒక శ్వాస
ఒక  ఊపిరి
ఒక జీవితం
ఒక మరణం

 
... పూర్తిటపా చదవండి...

అదే పిలుపు

Posted: 14 Feb 2015 07:41 PM PST

రచన : Padmarpita | బ్లాగు : Padmarpita...
pilupu.jpg
తీరిగ్గా ఉన్నప్పుడు దరిచేరి నా ఒంటరితనాన్ని పూడుస్తావు
ఆ చేష్టలంటే నాకు వల్లమాలిన అభిమానమని తెలిసికూడా
సగం తెలిపేసి తెగేస... పూర్తిటపా చదవండి...

మోడి సంధించిన ఒక ఆశ్చర్యం, ఒక దిగ్భ్రాంతి!

Posted: 14 Feb 2015 07:29 PM PST

రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం
ప్రధాని నరేంద్ర మోడీ హఠాత్తుగా చేసిన రెండు పనుల్లో ఒకటి ఆశ్చర్యాన్ని, ఇంకొకటి దిగ్భ్రాంతిని  కలిగించాయి.

 ఆశ్చర్యం కలిగించినది, ఢిల్లీలో ఒక క్రైస్తవ విద్యాసంస్థలో దొంగతనం జరగడంతో పోలిస్ కమిషనర్ ను పిలిచి ఇటువంటివి జరగకుండా చూడమని చెప్పడం. చర్చిలపై జరుగుతున్న దాడులపై  ఏమీ మాట్లాడడం లేదనే ఆయనపై మూడు నెలలుగా వినిపిస్తున్న ఆరోపణ. ఎన్నికల సమయంలో కూడా ఆ విమర్శ వినిపించింది. అయినా సరే, ఆయన మాట్లాడలేదు. ఎన్నికలు పూర్తి అయిన తర్వాత ఎవరూ ఊహించని విధంగా పోలిస్ కమిషనర్ ను పిలిపించి మాట్లాడడమే ఆశ్చర్యానికి కారణం.

ఆయన చేసింది అభినందనీయమే. అయితే ఆ చర్య ఆయనను... పూర్తిటపా చదవండి...

ఓల్డ్ మెక్ డొనాల్డ్ - poem నేర్చుకున్నారా!?

Posted: 14 Feb 2015 06:55 PM PST

రచన : Anil Piduri | బ్లాగు : అఖిలవనిత
Old MacDonald had a farm :
Had a farm , had a farm
old MacDonald had a farm; 
Riyyaa - riyyaa - rUUUUU 

Old MacDonald had a farm :
and on his farm he had a cow; 
with a moom moo here; 
and a moo moo here; 
Everywhere a moo moo; ||

Old MacDonald had a farm ; 
And on his farm he had a Duck; 
with a quack quack here; 
and a quack, there is a quack;  
Everywhere a quack qua... పూర్తిటపా చదవండి...

డేలియా … శామ్యూల్ డేనియల్, ఇంగ్లీషు కవి

Posted: 14 Feb 2015 06:55 PM PST

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

నీ బంగరు కేశాలపై హేమంతం మంచుకురిసినపుడు,

గడ్డకట్టిన కాలం దగ్గరలోని పూలన్నీ తునిమినపుడు

ఎప్పటికీ తొలగని చీకటిలా నీ రోజులు కనిపించినపుడు,

ఇన్నాళ్ళ నీ బలమైన నమ్మకాలూ వఠ్ఠి తప్పులేనని తేలినపుడు;

అప్పుడు, నేను  రంగు రంగుల కుంచెలతో చిత్రించబోయే

ఈ చిత్రాన్ని చూడు, అదేమంత పనికిరానిది కాదు.

ప్రకృతీ పరమేశ్వరుడూ నీకిక్కడ ప్రసాదించిన అనుగ్రహాన్ని గుర్తించు;

నిన్ను నువ్వు పరిశీలించుకుని నేను నీకై ఎంతకృషిచేశానో తెలుసుకో;

బహుశా, ఇదే నీకు శాశ్వతమైన స్మృతి చిహ్నం కావొచ్చు,

అదృష్టం బాగుంటే భావితరాలు దీన్ని ఆదరించవచ్చు.

... పూర్తిటపా చదవండి...

జాతీయ సదస్సు దండోరా (యం.ఆర్. పి. ఎస్) ప్రారంబించిన- సామజిక ఉద్యమాలు

Posted: 14 Feb 2015 06:55 PM PST

రచన : noreply@blogger.com (vrdarla) | బ్లాగు : మాదిగకవులు
జాతీయ సదస్సు

దండోరా (యం.ఆర్. పి. ఎస్) ప్రారంబించిన- సామజిక ఉద్యమాలు

తేది: 25-02-2015

ఉస్మానియా యునివర్సిటి, <... పూర్తిటపా చదవండి...

ఒక మనవరాలు వేసిన చిత్రాలు

Posted: 14 Feb 2015 06:55 PM PST

రచన : sarma | బ్లాగు : కష్టేఫలి

"వానప్రస్థ" పక్ష పత్రికలో నా పద్య కవిత

Posted: 14 Feb 2015 06:55 PM PST

రచన : సుమశ్రీ యస్వీఆర్ | బ్లాగు : సుమశ్రీ యస్వీఆర్

7-150 మందార మకరంద

Posted: 14 Feb 2015 05:55 PM PST

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
7-224-prahlada-caritra.jpg
7-150-పూర్తిటపా చదవండి...

బృందావన బంధము. కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి .

Posted: 14 Feb 2015 05:38 PM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి చిత్ర కవి కృత శ్రీనివాస చిత్ర కావ్యము నుండి గ్రహింపబడిన  పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger