పుక్కిటం బట్టి యుమిసె సముద్రజలము. ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు : |
- పుక్కిటం బట్టి యుమిసె సముద్రజలము.
- ఆ రొజు......ఆ రొజు. నువ్వు రావడం ... వెల్లిపొవడం మాత్రమే గురుతుంది....నీ రాక తర్వాత.. నీతొపాటు చాటుగా...
- డేలియా … శామ్యూల్ డేనియల్, ఇంగ్లీషు కవి
- జాతీయ సదస్సు దండోరా (యం.ఆర్. పి. ఎస్) ప్రారంబించిన- సామజిక ఉద్యమాలు
- పద్యరచన - 822
- వడ్డాది పాపయ్య గారి “యువ” చిత్రములు – నాల్గవ భాగము
- ఓల్డ్ మెక్ డొనాల్డ్ - poem నేర్చుకున్నారా!?
పుక్కిటం బట్టి యుమిసె సముద్రజలము. Posted: 14 Feb 2015 03:30 PM PST రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం) శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17 - 07 - 2013 న ఇచ్చిన ... పూర్తిటపా చదవండి...సమస్యకు నా పూరణ. సమస్య - పుక్కిటం బట్టి యుమిసె సముద్రజలము. తేటగీతి: ఉప్పునీరని తెలిసియు గొప్ప కొరకు వంద పందెమ్ము, త్రాగెద నిందు చూడు డనుచు నొక్కడు పూని ప్రతినను జేసి పుక్కిటం బట్టి యుమిసె సముద్రజలము. |
Posted: 14 Feb 2015 02:58 PM PST రచన : Gopi Kumar | బ్లాగు : సంఘహిత ఆ రొజు...... ఆ రొజు. నువ్వు రావడం ... వెల్లిపొవడం మాత్రమే గురుతుంది.... నీ రాక తర్వాత.. నీతొపాటు చాటుగా వచ్హిన మౌనం , శూన్యం.. మన మద్య నిశ్యంబ్దాన్ని నింపిన సంగతి నువ్వు వెళ్ళాక కాని గుర్తుకు... పూర్తిటపా చదవండి... |
డేలియా … శామ్యూల్ డేనియల్, ఇంగ్లీషు కవి Posted: 14 Feb 2015 12:40 PM PST రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి నీ బంగరు కేశాలపై హేమంతం మంచుకురిసినపుడు,గడ్డకట్టిన కాలం దగ్గరలోని పూలన్నీ తునిమినపుడుఎప్పటికీ తొలగని చీకటిలా నీ రోజులు కనిపించినపుడు,ఇన్నాళ్ళ నీ బలమైన నమ్మకాలూ వఠ్ఠి తప్పులేనని తేలినపుడు;అప్పుడు, నేను రంగు రంగుల కుంచెలతో చిత్రించబోయేఈ చిత్రాన్ని చూడు, అదేమంత పనికిరానిది కాదు.ప్రకృతీ పరమేశ్వరుడూ నీకిక్కడ ప్రసాదించిన అనుగ్రహాన్ని గుర్తించు;నిన్ను నువ్వు పరిశీలించుకుని నేను నీకై ఎంతకృషిచేశానో తెలుసుకో;బహుశా, ఇదే నీకు శాశ్వతమైన స్మృతి చిహ్నం కావొచ్చు,అదృష్టం బాగుంటే భావితరాలు దీన్ని ఆదరించవచ్చు.... పూర్తిటపా చదవండి... |
జాతీయ సదస్సు దండోరా (యం.ఆర్. పి. ఎస్) ప్రారంబించిన- సామజిక ఉద్యమాలు Posted: 14 Feb 2015 11:58 AM PST రచన : noreply@blogger.com (vrdarla) | బ్లాగు : మాదిగకవులు జాతీయ సదస్సు దండోరా (యం.ఆర్. పి. ఎస్) ప్రారంబించిన- సామజిక ఉద్యమాలు తేది: 25-02-2015 ఉస్మానియా యునివర్సిటి, <... పూర్తిటపా చదవండి... |
Posted: 14 Feb 2015 10:35 AM PST |
వడ్డాది పాపయ్య గారి “యువ” చిత్రములు – నాల్గవ భాగము Posted: 14 Feb 2015 10:05 AM PST రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల ఇవాళ వడ్డాది పాపయ్య గారివి ఇంకో 80 చిత్రాలవరకు చూద్దాము. వీటితో కలిపి ఇప్పటిదాకా 320 చిత్రాలు చూసినట్లు అవుతుంది. వీరు నక్షత్రముల పేర్ల మీద గీసిన నక్షత్రకన్యల చిత్రాలు అలాగే పూర్ణిమ / పున్నమి అన్న అంశం మీద గీసిన చిత్రాలు లభించినవి ఒకచోటగా తేవటం జరిగింది. కాస్త శ్రవణానందానికి షావుకారు, విలేజ్ లో వినాయకుడు చిత్రాల టైటిల్ సంగీతం వింటూ చూద్దాము. <... పూర్తిటపా చదవండి... |
ఓల్డ్ మెక్ డొనాల్డ్ - poem నేర్చుకున్నారా!? Posted: 14 Feb 2015 09:57 AM PST రచన : Anil Piduri | బ్లాగు : అఖిలవనిత Old MacDonald had a farm : Had a farm , had a farm old MacDonald had a farm; Riyyaa - riyyaa - rUUUUU Old MacDonald had a farm : and on his farm he had a cow; with a moom moo here; and a moo moo here; Everywhere a moo moo; || Old MacDonald had a farm ; And on his farm he had a Duck; with a quack quack here; and a quack, there is a quack; Everywhere a quack qua... పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment