Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday, 14 February 2015

నీ కొండకు నీవే రప్పించుకో - ఘంటసాల గళంలో ... మరో 6 వెన్నెల వెలుగులు

నీ కొండకు నీవే రప్పించుకో - ఘంటసాల గళంలో ... మరో 6 వెన్నెల వెలుగులు


నీ కొండకు నీవే రప్పించుకో - ఘంటసాల గళంలో

Posted: 14 Feb 2015 06:48 AM PST

రచన : Sury Vulimiri | బ్లాగు : ఘంటసాల
Tirumala.jpg
ఘంటసాల యిష్టదైవం ఆ కొండలపై నెలకొన్న కోనేటి రాయడు. అతనే వేంకటేశ్వరుడు. ఆస్వామి పేరును తన పేరులో నిలుపుకున్న ఘంటసాల వేంకటేశ్వర రావు. ఆ ఏడుకొండలవానిపై మాస్టారు ఎన్నో భక్తి... పూర్తిటపా చదవండి...

2015-ఫిబ్రవరి-13 - శ్రీ చింతా రామకృష్ణారావుగారి ఇంటివద్ద - సత్సంగం.

Posted: 14 Feb 2015 06:28 AM PST

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
2015-02-13-at-chintavari-house.jpg
కుడి నుండి ఎడమకు శ్రీ చింతా రామకృష్ణారావు గారు, వారి శ్రీమతి, ఊలపల్లి లలిత, ఉలపల్లి స... పూర్తిటపా చదవండి...

గులాబీరంగు వోణీ

Posted: 14 Feb 2015 05:21 AM PST

రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను
సందు మలుపు తిరిగి సరిగ్గా పదకొండు ఇళ్ళు దాటాక కుడివైపు పన్నెండో ఇల్లు జీవీఎస్ మేష్టారిది. ఎడం వైపు ఇళ్ళ మధ్యలో ఖాళీ స్థలాలున్నాయి కానీ, కుడివైపు పొడవు పొడవూ ఇళ్ళే. చలికి కొంకర్లు పోతున్న వేళ్ళని, గుండెలకి అదుముకున్న పుస్తకాల బొత్తి చుట్టూ మరింత గట్టిగా బిగించింది రాధిక.

మంచు వర్షంలా కురుస్తోందేమో రోడ్డు కనిపించడం లేదు. అయితేనేం, మలుపు తిరిగినప్పటినుంచీ ఆమెని అనుసరిస్తున్న అడుగుల చప్పుడు స్పష్టంగా వినిపిస్తోంది. సరిగ్గా మరొక్క ఇల్లు దాటితే మేష్టారిల్లనగా ఎప్పటిలాగే ఆగిపోయిందా చప్పుడు.

ఉదయం ఆరు కొట్టిందంటే మేష్టారి ట్యూషన్ మొదలవ్వ... పూర్తిటపా చదవండి...

బొమ్మరిల్లు-మనసున కదిలే కథవైనా

Posted: 14 Feb 2015 03:30 AM PST

రచన : ఎగిసే అలలు.... | బ్లాగు : ఎగిసే అలలు....
              బొమ్మరిల్లు సినిమాలో ప్రతి ఒక్కరికీ ఇష్టమైన పాట ఒకటుంటుంది.మన "సిరివెన్నెల" గారి సాహిత్యంలో అందంగా ముస్తాబయిన ఆ పాట "నమ్మక తప్పని నిజమైనా.." ఈ పాట తెలియని వాళ్ళు మన తెలుగు ప్రేక్షకులలో ఎవ్వరూ ఉండరు.అటువంటి పాట మీదున్న మమకారంతో,సిరివెన్నెల గారి మీద భక్తితో నే చేసిన చిన్ని ప్రయత్నమే ఈ "మనసున కదిలే కథవైనా..".

కనకదుర్గమ్మ

Posted: 14 Feb 2015 02:37 AM PST

రచన : తనికెళ్ళ సుబ్రహ్మణ్యం | బ్లాగు : సు కవి త
కనకదుర్గమ్మimages?q=tbn:ANd9GcSiEp_0puecHpBYdjOkRZh


                 
                  ప :               కొండను   కొలువై    వుందిరా
                                 
                                      అదిగో   మాతా      శాంభవిరా

                                      అండగ         ఉండెదనందిర
                               
                                     ... పూర్తిటపా చదవండి...

చదవండి (కబురులు)

Posted: 14 Feb 2015 01:33 AM PST

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు
Fotor0214145841.jpg



పూర్తిటపా చదవండి...

తక్కువ పంచదార (చీనీ కమ్) కంటే నిశ్శబ్దమే(నిషబ్ద్) బాగుంది

Posted: 14 Feb 2015 12:08 AM PST

రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............
ఒకే కథాంశంతో నిర్మింప బడిన రెండు చలన చిత్రాలు . 

విడుదల కూడా ఒకే సంవత్సరం . 2007... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger